OTT : నేడు ఓటీటీల్లో స్ట్రీమ్ కానున్న ముఖ్యమైన సినిమాలు ఇవే..!
OTT : ప్రతి శుక్రవారం కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. ఇక ఓటీటీల్లోనూ శుక్రవారం రోజు కొన్ని కొత్త సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తుంటారు. అలాగే థియేటర్లలో వచ్చి పోయిన సినిమాలను స్ట్రీమ్ చేస్తుంటారు. అయితే ఈ శుక్రవారం మాత్రం ప్రేక్షకులను అబ్బురపరిచే కొత్త మూవీలు ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. మరి ఆ మూవీలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! రవితేజ హీరోగా, డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ … Read more









