Pawan Kalyan Mahesh Babu : ప‌వ‌న్ ఫ్యాన్స్ వ‌ర్సెస్ మ‌హేష్ ఫ్యాన్స్‌.. మ‌ళ్లీ అదే గొడ‌వ‌.. ఇక ఆగ‌దా ?

Pawan Kalyan Mahesh Babu : త‌మ అభిమాన హీరోకు చెందిన ఫ్యాన్స్ త‌మ హీరో గురించి ఎప్పుడూ గొప్ప‌గానే చెబుతుంటారు. ఇక ఆ హీరో ఏవైనా సామాజిక సేవా కార్య‌క్ర‌మాలు చేస్తే.. ఫ్యాన్స్ ఉప్పొంగిపోతారు. త‌మ రీల్ హీరో.. రియ‌ల్ లైఫ్ హీరో కూడా అయ్యారు.. అంటూ ఆనందం వ్య‌క్తం చేస్తారు. ఇలా ప‌వ‌న్ క‌ల్యాణ్, మ‌హేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడ‌ప్పుడు త‌మ సంతోషం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఈ ఫ్యాన్స్ మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు … Read more

Bigg Boss : బిగ్ బాస్ నాన్‌స్టాప్.. మొద‌టి వారం ఎలిమినేట్‌ అయిన ముమైత్ ఖాన్ ..!

Bigg Boss : బుల్లితెర‌పై హిట్ అయిన బిగ్ బాస్ షోను చూసి దాన్ని ఓటీటీ రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చారు. బిగ్ బాస్ నాన్ స్టాప్ పేరిట ఈ షో ప్రారంభ‌మైంది. అయితే ఈ షో ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా న‌డ‌వ‌క‌ముందే ఫుల్‌స్టాప్ ప‌డింది. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ యాప్‌లో ఈ షోను రోజుకు 24 గంట‌లూ లైవ్ స్ట్రీమ్ చేస్తామ‌ని చెప్పారు. కానీ సాంకేతిక కార‌ణాల‌తోపాటు షోకు వీక్ష‌కులు క‌రువు అవ‌డం … Read more

Cauliflower : కాలిఫ్ల‌వ‌ర్ ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే.. ఇలా చేయండి..!

Cauliflower : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో కాలిఫ్ల‌వ‌ర్ ఒక‌టి. దీన్ని చాలా మంది తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ ఇందులో అనేక ర‌కాల పోష‌కాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రోటీన్లు కాలిఫ్ల‌వ‌ర్‌లో అధికంగా ఉంటాయి. ఇవి మ‌న‌కు శ‌క్తిని అందిస్తాయి. అయితే కాలిఫ్ల‌వ‌ర్‌ను సరిగ్గా నిల్వ చేయాలేకానీ.. ఇది ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది. తాజాగా ఉంటుంది. దాన్ని ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచి ఉప‌యోగించుకోవ‌చ్చు. మ‌రి అందుకు ఏం చేయాలో ఇప్పుడు … Read more

Shane Warne : షేన్ వార్న్ గ‌ది నిండా ర‌క్త‌మే.. వెల్ల‌డించిన థాయ్‌లాండ్ పోలీసులు..

Shane Warne : ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హార్ట్ ఎటాక్ తో క‌న్నుమూసిన విష‌యం విదిత‌మే. త‌న స్నేహితుల‌తో క‌లిసి థాయ్ లాండ్‌లో వెకేష‌న్‌కు వ‌చ్చిన వార్న్ త‌న గ‌దిలో హార్ట్ ఎటాక్ రావ‌డంతో కుప్ప‌కూలాడు. త‌రువాత ఆయ‌న‌కు సీపీఆర్ చేసి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించే లోపే ఆయ‌న మృతి చెందాడు. అయితే ఈ విష‌యంలో థాయ్‌లాండ్ పోలీసులు తాజాగా ప‌లు సంచ‌ల‌న విష‌యాల‌ను వెల్లడించారు. షేన్‌వార్న్ కు త‌న గుండె స‌మ‌స్య గురించి ముందే … Read more

Mermaid : మ‌త్స్య‌క‌న్య‌లు ఉన్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో..!

Mermaid : స‌ముద్రాల్లో అనేక జీవులు నివ‌సిస్తుంటాయి. వాటిల్లో మ‌త్స్య‌క‌న్య‌లు ఒక‌టి. పైభాగం మ‌నిషిగా.. న‌డుము నుంచి కింది భాగం చేప‌గా ఉంటుంది. ఈ ఆకారంతో కూడిన వారిని మ‌నం నిజ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. సినిమాల్లోనే చూశాం. దీంతో అస‌లు మ‌త్స్య క‌న్య‌లు ఉన్నారా.. అన్న అనుమానాలు కూడా ఇప్ప‌టికీ చాలా మందికి క‌లుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అనుమానాల‌కు స‌మాధానం ఇప్పుడు దొరికింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే జ‌పాన్‌లో 300 ఏళ్ల కింద‌టి ఓ … Read more

Rashmika Mandanna : ఆరంభంలోనే ర‌ష్మిక మంద‌న్న‌కు షాక్‌..!

Rashmika Mandanna : టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం మోస్ట్ స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ల జాబితాలో ర‌ష్మిక మంద‌న్న ఒక‌రు. ఈమె న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఛ‌లో, గీత గోవిందం, స‌రిలేరు నీకెవ్వ‌రు, భీష్మ‌, పుష్ప‌.. ఇలా అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. ఆ మ‌ధ్య వ‌చ్చిన డియ‌ర్ కామ్రేడ్ అనే ఒక్క సినిమా త‌ప్పితే ర‌ష్మిక మంద‌న్న న‌టించిన అనేక చిత్రాలు హిట్ అయ్యాయి. దీంతో ఈమె గోల్డెన్ లెగ్ అన్న ముద్ర‌ను సంపాదించుకుంది. అందులో భాగంగానే … Read more

India Vs Sri Lanka : డ‌బుల్ సెంచరీ మిస్ అవ‌డం వెనుక‌.. అస‌లు ఏమైంది.. క్లారిటీ ఇచ్చిన ర‌వీంద్ర జ‌డేజా..!

India Vs Sri Lanka : మొహాలీలో భార‌త్‌, శ్రీ‌లంక జ‌ట్ల మ‌ధ్య తొలి టెస్టు మ్యాచ్ జ‌రుగుతున్న విష‌యం విదిత‌మే. ఇందులో భార‌త్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 574 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. భార‌త ఇన్నింగ్స్‌లో ర‌వీంద్ర జ‌డేజా కీల‌క‌పాత్ర పోషించాడు. 228 బంతులు ఆడిన జ‌డేజా 17 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 175 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే కేవ‌లం 25 ప‌రుగులు చేస్తే చాలు.. డ‌బుల్ సెంచ‌రీ చేసి ఉండేవాడు. … Read more

Fruits : తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏ పండ్ల‌ను తినాలి ?

Fruits : సాధార‌ణంగా మ‌నం రోజూ భిన్న ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అయితే మ‌నం తినే ఆహారాల‌ను బ‌ట్టి అవి జీర్ణం అయ్యే స‌మ‌యం మారుతుంది. శాకాహారం తింటే త్వ‌ర‌గా జీర్ణం అవుతుంది. మాంసాహారం అయితే జీర్ణం అయ్యేందుకు స‌మ‌యం ప‌డుతుంది. అయితే కొంద‌రికి జీర్ణ‌శ‌క్తి స‌రిగ్గా ఉండ‌దు. దీంతో వారు కొద్దిగా ఆహారం తిన్నా.. అది జీర్ణం అయ్యేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది. అలాంటి వారు జీర్ణ‌శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. అయితే ఎవ‌రైనా స‌రే … Read more

Pooja Hegde : నోరు జారిన పూజా హెగ్డె.. ఆడుకుంటున్న నెటిజన్లు..!

Pooja Hegde : పూజా హెగ్డె ఈ మ‌ధ్య కాలంలో త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈమె న‌టిస్తున్న సినిమాలు అన్నీ హిట్ అవుతుండ‌డంతో.. ఈమె త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతం పెంచేసింది. అయితే అంత వ‌ర‌కు ఓకే. కానీ షూటింగ్‌కు వ‌చ్చే స‌మ‌యంలో త‌న వెంట ఎక్కువ సంఖ్య‌లో సిబ్బందిని తీసుకువ‌స్తూ వారి ఖ‌ర్చుల‌ను కూడా నిర్మాత‌ల‌పై వేస్తోంది. దీంతో ఈమెతో సినిమాలు చేయాలంటేనే నిర్మాత‌లు భ‌య‌ప‌డ‌డం మొద‌లు పెట్టారు. ఈ మ‌ధ్య కాలంలో ఈ వార్త వైర‌ల్ … Read more

5g Smart Phones : రూ.15వేల లోపు ల‌భిస్తున్న బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్లు ఇవే..!

5g Smart Phones : ప్ర‌స్తుత త‌రుణంలో అనేక మొబైల్ త‌యారీ కంపెనీలు అద్భుత‌మైన ఫీచ‌ర్లు క‌లిగిన స్మార్ట్ ఫోన్ల‌ను వినియోగ‌దారుల‌కు అందిస్తున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను రూపొందిస్తూ వినియోగ‌దారుల‌కు అందుబాటులోకి తెస్తున్నాయి. అయితే ఇప్పుడంతా 5జి టెక్నాలజీ కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో 5జి ఫోన్ల‌ను కంపెనీలు విడుదల చేస్తున్నాయి. కానీ ఏ ఫోన్‌ను కొనాలో, తక్కువ ధ‌ర‌కు ఏ ఫోన్ ల‌భిస్తుందో చాలా మందికి తెలియ‌డం లేదు. అలాంటి వారు కింద … Read more