Toothpaste : దంతాలను తోమేందుకే కాదు.. ఈ 10 పనులకు కూడా టూత్‌పేస్ట్ పనిచేస్తుంది..!
Toothpaste : టూత్ పేస్ట్ అంటే సహజంగానే దాంతో ప్రతి ఒక్కరూ దంతాలను తోముకుంటారు. నోటిని శుభ్రం చేసుకుంటారు. అయితే టూత్ పేస్ట్ వల్ల మనకు పలు ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. టూత్ పేస్ట్‌ను ఇతర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చు. మరి ఆ వివరాలను ఇప్పుడు తెలుసుకుందామా..! 1. టూత్ పేస్ట్‌ని కొద్దిగా తీసుకుని మొటిమలపై అద్దాలి. రాత్రి పూట ఇలా చేయాలి. దీంతో తెల్లారేసరికి మొటిమలు పోతాయి. తెల్లవారాక ముఖం కడిగేయాలి. ఇలా చేస్తుంటే … Read more









