Manchu Vishnu : మంచు విష్ణు ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు : నాగ శ్రీను
Manchu Vishnu : మంచు విష్ణు, ఆయన హెయిర్ స్టైలిస్ట్ నాగశ్రీనుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. మంచు విష్ణు, మోహన్‌బాబు వెంటనే నాగశ్రీనుకు క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే నాయీ బ్రాహ్మణ సంఘాలు, బీసీ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. తాజాగా వారు మానవ హక్కుల సంఘానికి కూడా ఇదే విషయంపై ఫిర్యాదు చేశారు. అయితే నాగ శ్రీను, అతని గర్ల్ ఫ్రెండ్‌కు చెందిన ఓ ఆడియో టేప్ బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే దీనిపై నాగశ్రీను స్పందించాడు. … Read more









