Pawan Kalyan : హైదరాబాద్ లోని ప్రైమ్ ఏరియాలో ప్లాట్ కొన్న పవన్ కల్యాణ్.. ధర ఎంతో తెలుసా ?
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ చిత్రం.. భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై జీవో రానప్పటికీ ఆ ప్రభావం భీమ్లా నాయక్‌పై పెద్దగా పడలేదని అంటున్నారు. ఈ క్రమంలో సినిమా ఘన విజయం సాధించి.. రికార్డుల వేట కొనసాగిస్తోంది. ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీలో రాజకీయాలపై దృష్టి సారించారు. అలాగే తన తదుపరి సినమాలపై ఫోకస్ పెట్టారు. పవన్ … Read more









