లవంగాలు పురుషులకు ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసా ? ఏ సమయంలో తీసుకోవాలంటే..?
లవంగాలు మసాలా దినుసుల జాబితాకు చెందుతాయి. వీటిని వంటల్లో ఎక్కువగా వేస్తుంటారు. అయితే లవంగాల్లో అనేక ఔషధగుణాలు ఉండడం వల్ల వీటితో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి. లవంగాలను తింటే జీర్ణవ్యవస్థ ఎంజైమ్లు విడుదల అవుతాయి. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం, వికారం సమస్యలు తగ్గుతాయి. లవంగాల్లో ఉండే ఫైబర్, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం ఉంటుంది. జలుబు సమస్య ఉన్న వారు లవంగాలను తింటుంటే ఆ సమస్య … Read more









