గోధుమ గడ్డి జ్యూస్ ను తాగ‌డం మ‌రిచిపోకండి.. గోధుమ గ‌డ్డి జ్యూస్ వ‌ల్ల ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు..!

గోధుమ‌గ‌డ్డిని మ‌నం ఇండ్ల‌లోనే పెంచుకోవ‌చ్చు. గోధుమ‌ల‌ను మొల‌కెత్తించి అనంత‌రం వాటిని నాటితే గోధుమ‌గ‌డ్డి కొద్ది రోజుల్లోనే పెరుగుతుంది. కొద్దిగా పెర‌గ‌గానే లేత‌గా ఉండగానే ఆ గ‌డ్డిని సేక‌రించి దాన్ని జ్యూస్‌లా చేసుకుని నిత్యం తాగాల్సి ఉంటుంది. అయితే గోధ‌మ‌గ‌డ్డిని పెంచ‌లేని వారికి గోధుమ గ‌డ్డి జ్యూస్ ల‌భిస్తుంది. దీంతోపాటు ట్యాబ్లెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండింటిలో దేన్నయినా ఉప‌యోగించ‌వ‌చ్చు. దీంతో మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.   సూప‌ర్ ఫుడ్‌… గోధుమ‌గ‌డ్డిని సూప‌ర్ ఫుడ్‌గా పిలుస్తారు. … Read more

చెవుల‌పై వెంట్రుక‌లు ఎక్కువ‌గా పెరుగుతున్నాయా ? అయితే గుండె జ‌బ్బులు వ‌స్తాయి.. సైంటిస్టుల అధ్య‌య‌నం..!

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏటా కొన్ని కోట్ల మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అధికంగా బరువు ఉండ‌డం, హైబీపీ, డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్యల కార‌ణంగా చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటే ఆ ల‌క్ష‌ణాల‌ను ముందుగానే క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. అందుకు చెవుల‌పై పెరిగే వెంట్రుక‌ల‌ను వారు ఉదాహ‌ర‌ణ‌లుగా చెబుతున్నారు. పురుషుల్లో కొంద‌రికి టెస్టోస్టిరాన్ స్థాయిలు ఎక్కువ‌గా ఉంటాయి. దీంతో వారి చెవుల‌పై వెంట్రుక‌లు … Read more

ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు ? రోజుకు ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తే మంచిది ?

మ‌నం రోజూ అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. అనేక ద్ర‌వాల‌ను తాగుతుంటాం. దీంతో ఆ ప‌దార్థాల‌న్నీ శ‌రీరంలో క‌ల‌సిపోతాయి. ఈ క్ర‌మంలో ద్ర‌వాలుగా మారిన వాటిని మూత్ర పిండాలు వ‌డ‌బోస్తాయి. వాటిల్లోని పోష‌కాల‌ను శ‌రీరంలోకి పంపిస్తాయి. వ్య‌ర్థాల‌ను మూత్రంగా బ‌య‌ట‌కు పంపుతాయి. అయితే కొంద‌రు రోజూ ఎక్కువ సార్లు మూత్ర విస‌ర్జ‌న చేస్తారు. కొంద‌రు త‌క్కువ‌గా మూత్రం పోస్తారు. మ‌రి ఆరోగ్య‌వంత‌మైన వ్య‌క్తులు రోజుకు ఎన్నిసార్లు మూత్ర విస‌ర్జ‌న చేయాలి ? ఎన్ని సార్లు మూత్ర విస‌ర్జ‌న … Read more

పైల్స్ స‌మ‌స్య కార‌ణాలు, ల‌క్ష‌ణాలు.. ఆయుర్వేద చిట్కాలు..!

అర్శమొలలు.. మొలలు.. హెమరాయిడ్స్.. పైల్స్‌.. ఇలా ఈ వ్యాధికి అనేక పేర్లు ఉన్నాయి. చాలా మంది దీన్ని పైల్స్‌ అనే పిలుస్తారు. పైల్స్‌ సమస్య ఉన్న వారి బాధ నిజంగా వర్ణనాతీతం. మలద్వారంలో మొలల్లా పొడుచుకు రావడం వల్ల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, మంట కలుగుతాయి. ఆ భాగంలో సూదులు గుచ్చుకుంటున్నంత బాధ ఉంటుంది. వీరు ఒక చోట కూర్చోలేరు. నిలుచోలేరు. ఒక దశలో మొలలు చిట్లడం వల్ల రక్తస్రావం కూడా వుతుంది. ఈ రక్తస్రావం … Read more

ప్రీ డ‌యాబెటిస్ అంటే ఏమిటి ? అంద‌రూ తెలుసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం..!

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన దానిక‌న్నా ఎక్కువ‌గా ఉంటే దాన్ని డ‌యాబెటిస్ అంటారు. అయితే ప్రీ డ‌యాబెటిస్ అనే మాట కూడా మ‌న‌కు అప్పుడ‌ప్పుడు వినిపిస్తుంటుంది. ఇంత‌కీ అసలు ప్రీ డ‌యాబెటిస్ అంటే ఏమిటి ? దీంతో ఏమ‌వుతుంది ? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి ? వంటి ముఖ్య‌మైన విషయాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు నిర్దేశించిన విలువ‌ల క‌న్నా ఎక్కువ‌గా ఉంటే డ‌యాబెటిస్ అంటారు. అయితే మ‌రీ ఎక్కువ‌గా ఉండ‌కుండా కొంచెం బార్డ‌ర్ లైన్‌లో … Read more

సొరకాయ (ఆనపకాయ) పోషకాలకు గని.. దీని లాభాలు తెలిస్తే రోజూ తింటారు..!

సొరకాయ.. దీన్నే కొన్ని ప్రాంతాల వాసులు ఆనపకాయ అని కూడా అంటారు. వీటితో చాలా మంది కూరలు చేసుకుంటారు. ఎక్కువగా వీటిని చారులో వేస్తుంటారు. దీంతో అవి చక్కని రుచిని అందిస్తాయి. అయితే సొరకాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు పోషణను అందిస్తాయి. ఈ క్రమంలోనే వీటిని తరచూ తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. సొరకాయల్లో విటమిన్లు బి, సి, ఎ లతోపాటు మినరల్స్‌ అధికంగా ఉంటాయి. ఇవి మనల్ని … Read more

అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే వంకాయ‌లు.. వీటి వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసుకోండి..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు భిన్న ర‌కాల సైజులు, రంగుల్లో ల‌భిస్తాయి. ప‌ర్పులు, గ్రీన్ క‌ల‌ర్‌ల‌లో ఇవి లభిస్తాయి. కొన్ని గుండ్రంగా ఉంటాయి. కొన్ని పొడ‌వుగా ఉంటాయి. అయితే ఎలా ఉన్నా స‌రే వంకాయ‌ల‌ను త‌ర‌చూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. వంకాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్ ను రాకుండా … Read more

ఎట్టి ప‌రిస్థితిలోనూ ప‌ర‌గ‌డుపునే ఈ ఆహారాల‌ను అస్సలు తీసుకోకూడ‌దు.. ఎందుకో తెలుసుకోండి..!

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో చాలా మంది ర‌క ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటారు. కొంద‌రు సాంప్ర‌దాయ వంటలైన ఇడ్లీ, దోశ‌, పూరీ వంటివి తింటారు. ఇక కొంద‌రు పాలు, పండ్ల‌ను తీసుకుంటారు. కొంద‌రు అన్న‌మే తిని ప‌నికి బ‌య‌ల్దేర‌తారు. అయితే ఉద‌యం ఏది ప‌డిదే అది తిన‌కూడ‌దు. కొన్ని ప‌దార్థాల‌ను ఉద‌యం అస్స‌లు తిన‌కూడ‌దు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయాన్నే పెరుగు, పాలు వంటి ప‌దార్థాల‌ను ప‌ర‌గ‌డుపునే తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణాశ‌యంలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ త‌యార‌వుతుంది. ఇది … Read more

లెమ‌న్ వాట‌ర్ బెనిఫిట్స్‌.. రోజూ ఉద‌యాన్నే నిమ్మ‌కాయ నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల క‌లిగే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొంద‌రు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే వాటికి బ‌దులుగా నిమ్మకాయ నీళ్ల‌ను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి బరువు తగ్గడంలో సహాయపడటమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. నిమ్మ‌కాయ నీళ్ల‌ను రోజూ ప‌ర‌గ‌డుపునే తాగ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ ప‌ర‌గ‌డుపునే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం క‌లిపి తాగ‌డం వ‌ల్ల శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. దీని … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

జీర్ణాశ‌యంలో ఆమ్లాల స్థాయిలు పెరగ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే అతిగా తిన‌డం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవ‌డం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచ‌కుండా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు అజీర్ణం స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే… * అల్లం దాదాపుగా భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. … Read more