వేసవిలో పచ్చి మామిడి కాయలను తినడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

వేసవిలో సహజంగానే మామిడి పండ్లు ఎక్కువగా వస్తుంటాయి. అందువల్ల పచ్చి మామిడికాయలు కూడా ఈ సీజన్‌లో ఎక్కువగానే లభిస్తాయి. చాలా మంది మామిడిపండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తారు. అయితే పచ్చి మామిడికాయలను తినడం వల్ల కూడా మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేసవిలో వీటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. పచ్చి మామిడిపండ్లలో విటమిన్లు ఎ,సి,ఇ లతోపాటు కాల్షియం, ఫాస్ఫరస్‌, ఫైబర్‌ వంటి పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని తింటే పోషణ … Read more

బరువు తగ్గాలనుకుంటున్నారా ? పీనట్‌ బటర్‌ను ఆహారంలో చేర్చుకోండి..!

ప్రస్తుత కాలంలో మన ఆహారం విషయంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతున్నారు. దీని వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. కనుక శరీర బరువును నియంత్రించుకోవడం వల్ల ఆయా అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందడమే కాకుండా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చు. అయితే శరీర బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పీనట్‌ బటర్‌ను చేర్చడం వల్ల త్వరగా శరీర బరువు తగ్గుతుంది. పీనట్‌ బటర్‌ ను తీసుకోవడం వల్ల అనేక … Read more

సాధారణ ఉప్పుకు బదులుగా ఈ ఉప్పును వాడి చూడండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

health benefits of himalayan salt

మార్కెట్‌లో మనకు సాధారణ ఉప్పుతోపాటు హిమాలయన్‌ ఉప్పు కూడా అందుబాటులో ఉంది. దీన్ని ఇప్పుడిప్పుడే చాలా మంది వాడడం మొదలు పెట్టారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో గనుల్లో ఈ ఉప్పును తవ్వి వెలికితీసి శుభ్రం చేస్తారు. సాధారణ ఉప్పుతో పోలిస్తే హిమాలయన్‌ ఉప్పులో అనేక పోషకాలు, ముఖ్యమైన మినరల్స్‌ ఉంటాయి. అందువల్ల ఈ ఉప్పు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. 1. సాధారణ ఉప్పుకు బదులుగా హిమాలయన్‌ ఉప్పును వాడడం వల్ల శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు … Read more

జుట్టు పెరుగుదలను అద్భుతంగా ప్రోత్సహించే 6 అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు

take these foods for hair growth

జుట్టు బాగా రాలుతుందా ? జుట్టు స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే మీరు ఆరోగ్య‌వంత‌మైన ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. పోష‌కాహార లోపం వ‌ల్ల కూడా జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. అందువ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ‌ల్ల జుట్టు పెరుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. శిరోజాలు దృఢంగా మారుతాయి. వెంట్రుక‌లు ప్ర‌కాశ‌వంతంగా క‌నిపిస్తాయి. 1. జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాల‌ను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి త‌దిత‌ర పోష‌కాల లోపం వ‌ల్ల … Read more

ఈ సీజ‌న్‌లో పాల‌లో ప‌సుపు క‌లుపుకుని రోజూ తాగాల్సిందే.. ఎందుకో తెలుసుకోండి..!

health benefits of turmeric milk

పాలు, ప‌సుపు.. మ‌న శ‌రీరానికి రెండూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్యులు చెబుతారు. ఎందుకంటే దీంట్లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే దాదాపు అన్ని పోష‌కాలు ఉంటాయి. ఇక ప‌సుపును భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి వాడుతూ వ‌స్తున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్‌, యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు మ‌న‌ల్ని రోగాల బారిన ప‌డ‌కుండా చూస్తాయి. అయితే రోజూ రాత్రి ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో కొద్దిగా ప‌సుపును … Read more

డయాబెటిస్ ఉన్నవారికి కొబ్బరి నూనెతో కలిగే 5 ఆరోగ్యకర ప్రయోజనాలు ఇవే..!

Here are 5 health benefits of coconut oil for diabetics ..!

ప్రస్తుత కాలంలో డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. ఈ వ్యాధితో బాధపడే వారు వారి ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వారు తీసుకునే ఆహారంలో అధికంగా కార్బోహైడ్రేట్లు, చక్కెరలు లేకుండా జాగ్రత్త పడాలి. అదేవిధంగా అధిక కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం కూడా ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. డయాబెటిస్ తో బాధపడే వారు అధికంగా కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల … Read more

40 ఏళ్ల తరువాత స్త్రీ, పురుషులు తీసుకోవలసిన ఆహార పదార్థాలివే..!

These are the foods that men and women should take after 40 years ..!

సాధారణంగా మన వయసు పెరిగే కొద్దీ మన శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మారుతూ వస్తాయి. ముఖ్యంగా మధ్య వయసు వారితో పోలిస్తే 40 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. ముఖ్యంగా ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు వారిలో శారీరక, అభిజ్ఞ పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ, పురుషులు వారు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. వృద్ధాప్యం కారణంగా వారిలో వచ్చే వైకల్యం, ఇతర … Read more

వికారం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డేసే 5 చిట్కాలు..!

చాలా మందికి సాధార‌ణంగా అప్పుడ‌ప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది. ఆహారం తిన్నా, ద్ర‌వాలు తీసుకున్నా వాంతులు అయిన‌ట్లు భావ‌న క‌లుగుతుంది. కొంద‌రికి వాంతులు అవుతాయి కూడా. అయితే ఈ స‌మ‌స్య‌కు అనేక కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన ఈ చిట్కాల‌ను పాటిస్తే వికారం, వాంతుల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే… 1. అల్లంలో బ‌యో యాక్టివ్ స‌మ్మేళ‌నాలు ఉంటాయి. వాటిని జింజ‌రాల్స్, షొగౌల్స్ అంటారు. ఇవి యాంటీ ఎమెటిక్ గుణాల‌ను క‌లిగి … Read more

కళ్లు బాగా ఎర్రగా మారి దురదలు పెడుతున్నాయా ? ఈ చిట్కాలు పాటించండి..!

7 Amazing Home Remedies For Inflamed Eyes ..!

కొన్ని సార్లు మన కళ్లు వివిధ కారణాల వల్ల ఎంతో అలసిపోయి ఎరుపుగా మారుతాయి. మన శరీరంలో కళ్ళు ఎంతో సున్నితమైన భాగాలు కావడంతో ఎక్కువగా కంటిని చేతితో తాకలేము. అయితే ఈ విధమైన సమస్య వల్ల ఎంతో ఇబ్బంది పడుతుంటారు. చాలామందిలో డ్రై ఐ సిండ్రోమ్, అలర్జీ, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చోవడం, కంటికి గాయాలు అవడం, ధూమపానం చేయడం, జలుబు, ఫ్లూ వంటి వాటి ద్వారా కళ్ళు ఎంతో అలసిపోయి ఎర్రగా మారుతుంటాయి. ఈ … Read more

అధిక బరువును తగ్గించే మందార పువ్వుల టీ.. ఇలా తయారు చేయాలి..!

adhika baruvu mandara puvvula tea

అధిక బరువును తగ్గించుకోవాలని చూస్తున్నవారికి, స్థూలకాయం సమస్యతో బాధపడుతున్నవారికి మందార పువ్వులతో తయారు చేసే టీ చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మందార పువ్వుల్లో పాలీఫినాల్స్, ఆంథోసయనిన్స్‌, ఫినోలిక్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌ అధికంగా ఉంటాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం ఇవి శరీరంపై కింద తెలిపిన ప్రభావాలను కలగజేస్తాయి. 1. మందార పువ్వుల్లో ఉండే ఆయా సమ్మేళనాలు లివర్‌లో కొవ్వు పదార్థాలను పేరుకుపోకుండా చూస్తాయి. 2. చిన్న పేగులు మనం తినే ఆహారాల్లో ఉండే కొవ్వులను శోషించుకోవు. దీని … Read more