క‌రోనా నుంచి కోలుకున్న వారు ఎప్ప‌టిక‌ప్పుడు గుండె ప‌రీక్ష‌లు చేయించుకోవాలి.. ఎందుకంటే..?

కోవిడ్ బారిన ప‌డి అనేక మంది ఇప్ప‌టికే చ‌నిపోయారు. రోజూ అనేక మంది చ‌నిపోతూనే ఉన్నారు. అయితే కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. దీన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తున్నారు. అంటే కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయిన వారికి గుండె, ఇత‌ర భాగాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తే దాన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. లాంగ్-కోవిడ్ బారిన ప‌డిన … Read more

ఇంట్లో కోవిడ్ చికిత్స తీసుకునే వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే డైట్ టిప్స్‌..!

దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్ల‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు త్వ‌ర‌గా కోలుకునేందుకు సెల‌బ్రిటీ న్యూట్రిష‌నిస్టు రుజుతా దివేక‌ర్ ప‌లు డైట్ టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… ఉద‌యం అల్పాహారానికి ముందు నీటిలో నాన‌బెట్టిన బాదంప‌ప్పు, కిస్మిస్‌ల‌ను … Read more

శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే బీట్‌రూట్ స్మూతీ.. ఇలా త‌యారు చేసుకోవాలి..!

దేశంలో క‌రోనా విజృంభిస్తోంది. అత్యంత వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ త‌మ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే ఆవ‌శ్య‌క‌త ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు ర‌క ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటున్నారు. అయితే రోగ నిరోధ‌క శక్తిని పెంచేందుకు కింద తెలిపిన బీట్ రూట్ స్మూతీ కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. దాన్ని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావ‌ల్సిన ప‌దార్థాలు బీట్‌రూట్ – 1 ట‌మాటాలు … Read more

క‌రోనా నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది ఇళ్ల‌లో చికిత్స తీసుకుంటూ కోలుకంటున్నారు. కానీ కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయ్యే వారు రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటేనే శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతారు. పూర్తిగా రిక‌వ‌రీ అయ్యాక బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు. అందువ‌ల్ల కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయ్యే వారు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

రుచి, వాస‌న కోల్పోవ‌డ‌మే కాదు.. క‌రోనా వ‌స్తే నోటి ప‌రంగా ఈ ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి..!

these are the new oral symptoms appearing in covid patients

ఒక వ్య‌క్తికి క‌రోనా వ‌చ్చిందా, రాలేదా ? అని గుర్తించేందుకు ఆ వ్య‌క్తికి ఉండే ల‌క్ష‌ణాలు ఎంతో కీల‌క పాత్ర పోషిస్తాయి. ఆ ల‌క్ష‌ణాల‌ను త్వ‌ర‌గా గుర్తించి చికిత్స అందిస్తే రోగికి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి. అయితే కొంద‌రిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు లేకుండానే కోవిడ్ వ‌స్తుంది. కొంద‌రికి రుచి, వాసన కోల్పోవ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. అయితే కోవిడ్ వ‌చ్చిన వారికి ఇవే కాకుండా నోటి ప‌రంగా ఇంకా ప‌లు ల‌క్ష‌ణాలు కూడా క‌నిపిస్తాయి. అవేమిటంటే… … Read more

మ‌ళ్లీ ముంచుకొస్తున్న కోవిడ్ ముప్పు.. శరీర రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు 6 మార్గాలు..!

గతేడాది ఇదే సమయంలో కరోనా లాక్‌డౌన్‌ విధించారు. ఆ సమయంలో కేసుల సంఖ్య పెద్దగా లేదు. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాక ఒక్కసారిగా భారీగా కేసులు నమోదు అయ్యాయి. లక్షల మంది చనిపోయారు. తరువాత గతేడాది అక్టోబర్‌ సమయంలో కేసుల సంఖ్య బాగా తగ్గింది. దీంతో కరోనా ప్రభావం పోయిందని భావించారు. కానీ ప్రస్తుతం సెకండ్‌ వేవ్‌ రూపంలో కరోనా మళ్లీ భయపెడుతోంది. గత ఏడాది కన్నా వేగంగా కోవిడ్‌ వ్యాపిస్తోంది. దీంతో శరీర రోగ నిరోధక శక్తిని … Read more

రోజూ చ్య‌వ‌న్‌ప్రాశ్ తింటే క‌రోనా దూరం.. ప‌రిశోధ‌న‌లో వెల్ల‌డి..!!

eating chyawanprash can prevent covid infection says scientists

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి చ్య‌వ‌న్‌ప్రాశ్‌ను తింటున్నారు. ముఖ్యంగా వృద్దులు దీన్ని ఎక్కువ‌గా తీసుకుంటారు. ఇందులో అనేక ఔష‌ధ విలువలు ఉండే మూలిక‌లు ఉంటాయి. అందువ‌ల్ల దీన్ని రోజూ తింటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అయితే రోజూ చ్య‌వ‌న్‌ప్రాశ్‌ను తిన‌డం వ‌ల్ల క‌రోనా రాకుండా ఉంటుంది. ఈ విష‌యాన్ని ఢిల్లీలోని ఓ ఆయుర్వేదిక్ హాస్పిట‌ల్ వారు రీసెర్చి చేసి వెల్ల‌డించారు. ఢిల్లీలోని చౌద‌రి బ్ర‌హ్మ ప్ర‌కాష్ ఆయుర్వేద చ‌ర‌క్ ఇనిస్టిట్యూట్ సైంటిస్టులు గ‌తేడాది మే … Read more

సంతానోత్ప‌త్తిపై కోవిడ్ టీకా ప్ర‌భావం చూపిస్తుందా ? సందేహాలు, స‌మాధానాలు..!

క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రికీ స‌వాల్ గా మారింది. ఆ వైర‌స్ బారిన ప‌డ‌కుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి వ‌స్తోంది. అలాగే శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తినీ పెంచుకోవాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులంద‌రూ క‌లిసి క‌రోనా వైర‌స్‌కు ర‌క్ష‌ణ క‌వ‌చాల‌ను అభివృద్ధి చేస్తున్నారు. వ్యాక్సిన్లు ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే కోవిడ్ టీకాల‌ను తీసుకోవ‌డంలో అనేక మందికి భ‌యాలు నెల‌కొన్నాయి. అనేక మంది అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోవ‌డం … Read more

కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారు మాస్క్ ధరించ‌డం ఆపేయ‌వ‌చ్చా ?

భార‌త దేశంలో కోవిడ్ టీకాల పంపిణీ జ‌న‌వ‌రి 16వ తేదీన ప్రారంభ‌మైంది. ప్ర‌స్తుతం రెండో ద‌శ టీకాల పంపిణీ కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా 60 ఏళ్లు పైబ‌డిన వారికి, 45 ఏళ్ల‌కు పైబ‌డి ఉండి దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి వ్యాక్సిన్ల‌ను ఇస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 2,30,08,733 మందికి టీకాల‌ను ఇచ్చారు. అయితే కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసుల‌ను తీసుకున్న వారు మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం ఆపేయ‌వ‌చ్చా ? అంటే అందుకు నిపుణులు ఏమ‌ని … Read more

ఏపీలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య.. కొత్తగా 106 కేసులు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల కొద్ది రోజుల కిందటి వరకు నిత్యం నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతుండడం మళ్లీ ఆందోళనకు గురి చేస్తుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 35,804 మందికి కరోనా టెస్టులు చేపట్టారు. ఈ క్రమంలో కొత్తగా 106 మందికి కరోనా సోకినట్లు నిర్దారించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనను … Read more