అల్లంతో అధిక బరువును వేగంగా తగ్గించుకోవచ్చు.. ఎలాగంటే..?
భారతీయులందరి ఇళ్లలోనూ దాదాపుగా అల్లం ఉంటుంది. ఇది వంటి ఇంటి పదార్ధం. దీన్ని నిత్యం వంటల్లో వేస్తుంటారు. అల్లంతో కొందరు నేరుగా చట్నీ చేసుకుంటారు. వేడి వేడి ఇడ్లీలను అల్లం చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి. అయితే ఆయుర్వేద పరంగా అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. దీంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చు. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలు ఉంటాయి. అందువల్ల వాపులు తగ్గుతాయి. దీంతోపాటు … Read more









