ఆరోగ్యకర ప్రయోజనాలనిచ్చే అవకాడో.. ఈ విధంగా తినవచ్చు..!
ఒకప్పుడు కేవలం ధనికులు మాత్రమే అవకాడోలను తినేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా వీటిని తినవచ్చు. అయితే వీటిని ఎలా తినాలో, ఏం చేసుకోవాలో కొందరికి అర్థం కాదు. అలాంటి వారు కింద తెలిపిన విధానాల్లో అవకాడోలను తినవచ్చు. దీంతో అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అవకాడోలు, అరటిపండ్లు, వాల్‌నట్స్ కలిపి స్మూతీలా చేసుకుని వాటిని తీసుకోవచ్చు. లేదా కోడిగుడ్లతో కలిపి వండుకుని తినవచ్చు. అందులో అవసరం అనుకుంటే చీజ్ … Read more









