Tollywood : టాలీవుడ్ సమస్యలు.. క్రెడిట్ మొత్తం మంచు ఫ్యామిలీ తీసుకునే యత్నం చేస్తోందా..?
Tollywood : ఏపీలో సినిమా టిక్కెట్ల ధరలపై గత కొద్ది నెలలుగా చర్చోపచర్చలు జరుగుతున్న విషయం విదితమే. టాలీవుడ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలువురు ప్రముఖులు పలు వేదికలపై ఏపీ ప్రభుత్వానికి ఏకరువు పెట్టారు. అయినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఇలాగైతే లాభం లేదనుకున్న చిరంజీవి పలుమార్లు సీఎం జగన్‌ను కలిశారు. ఇటీవలే ఇతర హీరోలతోనూ కలసి వెళ్లి ఆయన సీఎం జగన్‌తో సమావేశమై టాలీవుడ్ సమస్యలపై చర్చించారు. దీంతో టాలీవుడ్ కష్టాలు అతి త్వరలోనే … Read more









