Dimple Hayati : డింపుల్ హయతికి కొత్త సమస్య.. ఆ కాల్స్, మెసేజ్‌లను పట్టించుకోవద్దని విజ్ఞప్తి..!
Dimple Hayati : మాస్ మహారాజా రవితేజ హీరోగా.. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా వచ్చిన చిత్రం.. ఖిలాడి. ఈ మూవీ మొదటి రోజు మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నా.. తరువాత బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. దీంతో కలెక్షన్స్ రావడం కష్టంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీ యావరేజ్ అనే టాక్ తెచ్చుకున్నా.. ఇందులో నటించిన డింపుల్ హయతికి మాత్రం మూవీ ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలోనే ఈమె గోపీచంద్ సినిమాలో నటిస్తుందని తెలుస్తోంది. దానిపై … Read more









