గ‌ర్భిణీలు ఈ ఆహారాల‌ను తిన‌కూడ‌దు.. ఎందుకంటే..?

గ‌ర్భం దాల్చ‌డం అనేది మ‌హిళ‌ల‌కు మాత్ర‌మే ద‌క్కే వ‌రం. గ‌ర్భ‌ధార‌ణ స‌మ‌యంలో ఇంట్లోని కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌న్నిహితులు, తెలిసిన వారు మ‌హిళ‌ల‌కు అనేక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తుంటారు. అది తినాలి, ఇది తిన‌కూడ‌దు.. అని చెబుతుంటారు. అయితే ఆ స‌మ‌యంలో ఏయే ఆహార ప‌దార్థాల‌ను తిన‌కూడ‌దు ? అనే విష‌యాన్ని మాత్రం వైద్య నిపుణులు చెబుతున్నారు. వాటిని ఆ స‌మయంలో పూర్తిగా మానేస్తేనే మంచిద‌ని స‌ల‌హా ఇస్తున్నారు. మరి గ‌ర్భిణీలు మానేయాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు … Read more

చ‌ర్మం సుర‌క్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరంలో ఒక్కో భాగానికి ఒక్కో ర‌క‌మైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే ఆహారాల‌ను తింటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. ఇలా ఒక్కో అవ‌య‌వానికి ఒక్కో ర‌క‌మైన ఆహారం కావాలి. అలాగే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా అనువైన ఆహారాల‌ను తీసుకోవాలి. దీంతో చ‌ర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా జాగ్ర‌త్త ప‌డవ‌చ్చు. మ‌రి చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. మ‌న శ‌రీరంలో లివ‌ర్ … Read more

వ‌ర్షాకాలంలో ఆహారం ప‌ట్ల పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు.. క‌చ్చితంగా తెలుసుకోవాలి..!

వర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. స‌హ‌జంగానే చాలా మంది అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబు, ఇన్‌ఫెక్ష‌న్లు, గొంతు స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. మిగిలిన అన్ని సీజ‌న్ల క‌న్నా ఈ సీజ‌న్‌లోనే ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ సీజ‌న్‌లో దోమ‌ల బెడద ఎక్కువ‌గా ఉంటుంది క‌నుక మ‌లేరియా, డెంగీ, ఇత‌ర విష జ్వ‌రాల‌తోపాటు క‌లుషిత నీటిని తాగ‌డం, ఆహారం తిన‌డం వ‌ల్ల టైఫాయిడ్ వంటి వ్యాధుల బారిన ప‌డేందుకు అవకాశం ఉంటుంది. క‌నుక ఈ … Read more

గ్రీన్‌ టీ ఆరోగ్యానికి మంచిదే కానీ.. అతిగా తాగితే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త..!

ప్రస్తుత తరుణంలో చాలా మంది గ్రీన్‌ టీని తాగుతున్నారు. అధిక బరువును తగ్గించుకోవడంతోపాటు రోగ నిరోధక శక్తిని పెంచేందుకు గ్రీన్‌ టీ బాగా ఉపయోగపడుతుంది. రోజూ గ్రీన్‌ టీని తాగడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. అయితే గ్రీన్‌ టీ మంచిదే కానీ దీన్ని అతిగా తాగరాదు. రోజుకు రెండు కప్పుల కన్నా ఎక్కువగా గ్రీన్‌ టీని తాగితే పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గ్రీన్ టీ ని ఎక్కువగా … Read more

నువ్వుల నూనె ఎంతో ప్ర‌యోజ‌న‌కారి.. అనేక స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తుంది..!

మ‌న‌కు వంట‌లు వండేందుకు, శ‌రీర సంర‌క్ష‌ణ‌కు అనేక ర‌కాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. అయితే మ‌నం రోజూ వాడే వంట నూనెలు కేవ‌లం వంట‌కే ప‌నికొస్తాయి కానీ దాదాపుగా ఆరోగ్యక‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌వ‌నే చెప్ప‌వ‌చ్చు. క‌నుక కేవ‌లం వంట‌ల‌కే కాకుండా వాటితో మ‌న‌కు ప్ర‌యోజనాలు క‌లిగేలా ఉండే నూనెల‌ను వాడాలి. అలాంటి నూనెల్లో నువ్వుల నూనె ఒక‌టి. దీంతో మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటంటే.. 1. నువ్వుల నూనె చ‌ర్మాన్ని సంర‌క్షిస్తుంది. ఈ నూనెలో విట‌మిన్లు … Read more

మీ కంటి చూపు సహజసిద్ధంగా మెరుగు పడాలా ? వీటిని తీసుకోండి..!

ప్రస్తుత తరుణంలో రోజురోజుకూ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగిపోతోంది. ప్రస్తుతమున్న కరోనా పరిస్థితులలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయటం, విద్యార్థులు ఆన్‌లైన్‌ క్లాసుల ద్వారా తరగతులను వినడం వల్ల ఎక్కువ సేపు సెల్ ఫోన్, లాప్ టాప్ ల ముందు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎక్కువ సమయం పాటు మన దృష్టిని ఈ స్క్రీన్ ల పై ఉంచడం వల్ల మన కళ్లు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలోనే కళ్ళు మంటలు ఏర్పడటం, కంటి నుంచి … Read more

పోషకాలు అధికంగా ఉండే ప‌నీర్‌.. దీన్ని తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

ప‌నీర్‌.. దీన్నే ఇండియ‌న్ కాటేజ్ చీజ్ అంటారు. ఇందులో అనేక విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. సాధార‌ణంగా శాకాహారులు త‌మ‌కు ప్రోటీన్లు సరిగ్గా ల‌భించ‌వ‌ని ఆందోళ‌న చెందుతుంటారు. అలాంటి వారు ప‌నీర్‌ను తింటే పుష్క‌లంగా ప్రోటీన్లు ల‌భిస్తుంది. దీన్ని త‌ర‌చూ తిన‌వ‌చ్చు. భిన్న ర‌కాలుగా ప‌నీర్‌ను వండుకుని తిన‌వ‌చ్చు. దీని వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ప‌నీర్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. … Read more

మన శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించే 3 రకాల టీలు

మన దేశంలో ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితే కానీ రోజు గడవదు. ఈ విధంగా ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు టీ తాగిన తర్వాత మన రోజువారి కార్యక్రమాలను నిర్వహిస్తాం. ఒక అధ్యయనం ప్రకారం భారత దేశంలో ప్రతి సంవత్సరం సుమారుగా 8,37,000 టన్నుల టీ వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే రాబోయే కాలంలో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విధంగా ఎన్నో సుగంధద్రవ్యాలతో తయారు … Read more

Bread : బ్రెడ్ ఎక్కువ‌గా తింటున్నారా ? అయితే ఈ నిజాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిందే..!

Bread : నిత్యం మ‌నం అనేక ర‌కాల ఆహారాల‌ను తింటుంటాం. కానీ కొన్ని ఆహారాలు మ‌న‌కు హాని చేస్తాయి. వాటి గురించి చాలా మందికి పూర్తిగా తెలియ‌దు. అలాంటి ఆహారాల్లో వైట్ బ్రెడ్ ఒక‌టి. ఇది నిజానికి ఆరోగ్య‌క‌ర‌మైంద‌ని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది మ‌న శ‌రీరానికి మంచిది కాదు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. వైట్ బ్రెడ్‌ను గోధుమ పిండితో త‌యారు చేస్తారు. కానీ ఆ పిండిని బాగా శుభ్రం చేస్తారు. దీంతో … Read more

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో డీప్ వీన్ త్రాంబోసిస్.. ఇలా చేస్తే స‌మ‌స్య దూరం..!

క‌రోనా బారిన ప‌డ్డ‌వారు దాని నుంచి కోలుకున్న త‌రువాత వారికి అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొంద‌రికి ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయి. కొంద‌రిలో గుండె స‌మ‌స్య‌లు, ఇంకొంద‌రికి డ‌యాబెటిస్ వంటి స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. అయితే కొత్త‌గా మ‌రో అనారోగ్య స‌మ‌స్య కూడా వ‌స్తుంద‌ని వైద్య నిపుణులు గుర్తించారు. అదే.. డీప్ వీన్ త్రాంబోసిస్ (డీవీటీ). డీవీటీ సాధార‌ణంగా కాళ్ల‌లో వ‌స్తుంది. గాయాలు అయిన‌ప్పుడు అక్క‌డ ర‌క్త స్రావం అధికంగా కాకుండా … Read more