ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే కొబ్బరిపాలు.. తప్పకుండా వాడాలి..!
ఆరోగ్యానికి, అందానికి కొబ్బరినూనె ఎంతో ఉపయోగపడుతుందని అందరికీ తెలిసిందే. కొబ్బరినూనెలాగే కొబ్బరిపాలు కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీలో వేసి బ్లెండ్ చేయాలి. మిశ్రమానికి అనుగుణంగా నీళ్లు కలుపుతూ మెత్తగా పట్టుకోవాలి. తరువాత ఒక పలుచని వస్త్రంలో ఆ మిశ్రమాన్ని వేసి గట్టిగా పిండుకోవాలి. దీంతో కొబ్బరిపాలు వస్తాయి. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరిపాలను వాడడం వల్ల జుట్టు, చర్మ సమస్యలు తగ్గుతాయి. ఈ … Read more









