అరటి పండు, పాలను ఒకేసారి తీసుకోకూడదు.. ఎందుకంటే..?
మిల్క్ షేక్‌లు, స్మూతీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఈ క్రమంలోనే అరటి పండ్లు, పాలను కాంబినేషనల్ లో తీసుకుంటుంటారు. వేసవిలో ఈ కాంబినేషన్ చాలా పర్‌ఫెక్ట్ గా ఉంటుంది. దీంతో దాహం తీరడమే కాక తాజాదనపు అనుభూతి కలుగుతుంది. అయితే పాలు, అరటి పండ్ల కాంబినేషన్ ఎంతో రుచిగా ఉంటుంది. అయినప్పటికీ ఈ రెండింటి కాంబినేషన్ మన శరీరానికి మంచిది కాదు. పలు అనారోగ్య సమస్యలు వస్తాయి. అరటి పండ్లు, పాలలో అనేక ముఖ్యమైన … Read more









