ఆముదంతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు..!

ఆముదం నూనెను భారతీయులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదంలో దీనికి ప్రాముఖ్యత ఉంది. ఆముదం చెట్టు విత్తనాల నుంచి నూనెను తీస్తారు. దాన్ని ఆముదం అని పిలుస్తారు. ఆముదం అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. దీన్ని పలు మందులు, చర్మ సంరక్షణ ఉత్పత్తుల తయారీలో వాడుతారు. ఈజిప్టులో పురాతన కాలంలో ఆముదాన్ని దీపాల్లో ఇంధనంగా ఉపయోగించేవారు. ఆముదం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మనకు కలిగే పలు అనారోగ్య సమస్యలను ఆముదంతో నయం … Read more

పొట్ట ద‌గ్గ‌ర, శ‌రీరంలో ఇత‌ర భాగాల్లో ఉండే కొవ్వు క‌ర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..!

మ‌న శ‌రీరం స‌రిగ్గా ప‌నిచేయాల‌న్నా, జీవ‌క్రియ‌లు స‌రిగ్గా నిర్వ‌ర్తించ బ‌డాల‌న్నా, శ‌క్తి కావాలన్నా, పోష‌ణ ల‌భించాల‌న్నా.. అందుకు పోష‌కాలు అవ‌స‌రం అవుతాయి. అవి రెండు ర‌కాలు. స్థూల పోష‌కాలు. సూక్ష్మ పోష‌కాలు. కార్బొహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ ను స్థూల పోష‌కాలు అంటారు. ఇవి రోజూ మ‌న‌కు ఎక్కువ మొత్తంలో అవ‌స‌రం అవుతాయి. ఇక విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌ను సూక్ష్మ పోష‌కాలు అంటారు. ఇవి త‌క్కువ మొత్తంలోఅ వ‌స‌రం అవుతాయి. అయితే స్థూల పోష‌కాల్లో కార్బొహైడ్రేట్లు మ‌న‌కు శ‌క్తిని అందిస్తే … Read more

ఇంట్లో కోవిడ్ చికిత్స తీసుకునే వారు త్వ‌ర‌గా కోలుకోవాలంటే డైట్ టిప్స్‌..!

దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. చాలా మంది కోవిడ్ బారిన ప‌డుతున్నారు. దీంతో చాలా మంది ఇండ్ల‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఇంట్లో ఐసొలేష‌న్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారు త్వ‌ర‌గా కోలుకునేందుకు సెల‌బ్రిటీ న్యూట్రిష‌నిస్టు రుజుతా దివేక‌ర్ ప‌లు డైట్ టిప్స్ చెబుతున్నారు. వాటిని పాటిస్తే కోవిడ్ నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే… ఉద‌యం అల్పాహారానికి ముందు నీటిలో నాన‌బెట్టిన బాదంప‌ప్పు, కిస్మిస్‌ల‌ను … Read more

యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా ఉన్న‌వారు ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

శ‌రీరంలో అప్పుడ‌ప్పుడు కొంద‌రికి యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిపోతుంటాయి. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఈ స‌మ‌స్య ఒక‌ప్పుడు కేవ‌లం పెద్ద‌ల్లో మాత్ర‌మే క‌నిపించేది. కానీ ప్ర‌స్తుతం యుక్త వ‌య‌స్సులో ఉన్న‌వారికి కూడా ఈ స‌మ‌స్య వ‌స్తోంది. ఈ క్ర‌మంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ‌గా ఉన్న‌వారు డాక్ట‌ర్ సూచించిన మేర మందుల‌ను వాడాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆహారాల‌ను తీసుకుంటే శ‌రీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు త‌గ్గుతాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. … Read more

క‌రోనా నుంచి కోలుకుంటున్న స‌మ‌యంలో ఈ ఆహారాల‌ను తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్ర‌మంలోనే చాలా మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే చాలా మంది ఇళ్ల‌లో చికిత్స తీసుకుంటూ కోలుకంటున్నారు. కానీ కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయ్యే వారు రోజూ తీసుకునే ఆహారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. స‌రైన పోష‌కాలు ఉండే ఆహారాల‌ను తీసుకుంటేనే శ‌రీరానికి శ‌క్తి అందుతుంది. త్వ‌ర‌గా రిక‌వ‌రీ అవుతారు. పూర్తిగా రిక‌వ‌రీ అయ్యాక బ‌ల‌హీన‌త‌లు ఉండ‌వు. అందువ‌ల్ల కోవిడ్ నుంచి రిక‌వ‌రీ అయ్యే వారు ఆరోగ్య‌క‌ర‌మైన … Read more

రాత్రి నిద్రించే ముందు బాదంపప్పును తిని పాలు తాగండి.. ఈ ప్రయోజనాలు కలుగుతాయి..!

అసలే కరోనా సమయం. కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దీంతో ప్రతి ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బాదం పప్పులు, పాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో్ ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి నిద్రించే ముందు రెండు లేదా మూడు బాదంపప్పులను తిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలను తాగండి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి. 1. … Read more

వీటిని రోజూ 3 తింటే చాలు.. చెప్ప‌లేన‌న్ని లాభాలు క‌లుగుతాయి..!!

ఖర్జూరం పండ్లను చూడగానే నోట్లో వేసుకోవాలని అనిపిస్తుంటుంది. వాటిని చూడగానే నోరూరిపోతుంది. అయితే అవి కేవలం రుచి మాత్రమే కాదు, పోషకాలను కూడా అందిస్తాయి. తీయగా ఉండే ఖర్జూర పండ్లు ఎన్నో పోషకాలను కూడా అందిస్తాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఖర్జూరం పండ్లలో అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. కాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్‌ వంటి పోషకాలు ఈ పండ్లలో సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫ్రక్టోజ్‌ అనే చక్కెర … Read more

నల్ల ఉప్పును తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

సాధారణంగా మన ఇళ్లలో చాలా మంది తెల్ల ఉప్పును వాడుతారు. అయోడైజ్డ్‌ సాల్ట్‌ అని చెప్పి మార్కెట్‌లో దొరికే ఉప్పును వాడుతారు. అయితే నిజానికి ఈ ఉప్పు కన్నా నల్ల ఉప్పును వాడడం ఎంతో శ్రేయస్కరం. నల్ల ఉప్పు వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో … Read more

ఆకుకూరలు.. ఆయుర్వేద ఉపయోగాలు..!

మనకు తినేందుకు అందుబాటులో అనేక రకాల ఆకుకూరలు ఉన్నాయి. సాధారణంగా చాలా మంది ఆకుకూరలను తినేందుకు ఇష్టపడరు. కానీ తినాల్సినవే అవి. రోజూ ఆహారంలో ఆకుకూరలను తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. శరీరానికి పోషణ లభిస్తుంది. ఏయే ఆకుకూరను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. బచ్చలికూర బచ్చలికూరను తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. వేడి తగ్గుతుంది. కనుక వేసవిలో దీన్ని తప్పకుండా తీసుకోవాలి. ఎండాకాలంలో సహజంగానే శరీరం వేడిగా మారుతుంది. … Read more

పోషకాలను అందిస్తూ అనారోగ్యాలను దూరం చేసే చిలగడదుంపలు..!

health benefits of sweet potatoes

చిలగడదుంపలు.. కొన్ని చోట్ల వీటినే కంద గడ్డలు అని పిలుస్తారు. అయితే చాలా మంది వీటిని తినేందుకు ఇష్ట పడరు. కానీ వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ఇతర దుంపల్లా ఇది కాదు. దీన్ని నేరుగానే తినవచ్చు. అలా ఇష్టపడకపోతే ఉడకబెట్టుకుని తినవచ్చు. లేదా కూర రూపంలో చేసుకుని తినవచ్చు. ఎలా తిన్నా చిలగడదుంపలు మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలనే అందిస్తాయి. పౌష్టికాహార నిపుణులు కూడా వీటిని తరచూ తినాలని చెబుతుంటారు. వీటి ద్వారా … Read more