కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన డైట్‌..!

కరోనా మహమ్మారి రోజు రోజుకీ ప్రజలపై పంజా విసురుతోంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నా మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అయితే కోవిడ్‌ బాధితులు ఆ వ్యాధి నుంచి కోలుకున్నా రోజులు గడిచేకొద్దీ వారికి పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కనుక ఆయా సమస్యలు రాకుండా ఉండాలంటే రోజువారీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. పోషకాలు, శక్తిని ఇచ్చే ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆహారాల గురించి … Read more

బరువు తగ్గడానికి సహాయపడే ప్రోటీన్లు ఉండే ఉత్తమ ఆహారాలు..!

అధిక బ‌రువు త‌గ్గేందుకు య‌త్నించే వారు ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఆక‌లి నియంత్ర‌ణ‌లో ఉంటుంది. త‌క్కువ ఆహారం తీసుకుంటారు. ఎక్కువ శ‌క్తి ఖ‌ర్చ‌వుతుంది. శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగి అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. కణాల పునరుత్పత్తి, పెరుగుదలకు శరీరానికి అవసరమైన అతి ముఖ్యమైన సూక్ష్మపోషకాలలో ప్రోటీన్ ఒకటి. సాధారణంగా ఒక వ్యక్తి … Read more

డయాబెటిస్‌ ఉన్నవారు తినాల్సిన పండ్లు..!

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అధిక శాతం మంది డయాబెటిస్‌ సమస్యతో బాధపడుతున్నారు. డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాల్సి వస్తే ముఖ్యంగా ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని కలిగి ఉండాలి. ప్రధానంగా బరువు తగ్గడంపై, పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోగలుగుతారు. ఈ క్రమంలోనే రోజూ తినాల్సిన ఆహారాల్లోనూ పలు మార్పులు చేసుకోవాలి. ఆహారం విషయానికి వస్తే డయాబెటిస్‌ ఉన్నవారు ముఖ్యంగా కింద తెలిపిన పండ్లను రోజూ తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ను తగ్గించుకోవచ్చు. మరి ఆ … Read more

పచ్చి కొబ్బరిని రోజూ తినాల్సిందే.. ఎందుకో తెలుసా..?

కొబ్బరి బొండాలను కొట్టుకుని తాగిన తరువాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలను కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరినూనె లాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఫైబర్‌ తక్కువగా ఉండే … Read more

రాత్రి నిద్ర‌కు ముందు ఈ ఆహారాల‌ను తింటే మంచిది !

రోజూ ప్ర‌తి ఒక్క‌రు త‌మ శ‌రీర అవ‌సరాల‌కు త‌గిన‌ట్లుగా కనీసం 6 నుంచి 8 గంట‌ల పాటు అయినా నిద్రించాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గినంత నిద్ర పోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుతం నిద్ర లేమి స‌మ‌స్య చాలా మందిని బాధిస్తోంది. అలాంటి వారు కింద తెలిపిన ఆహారాల‌ను రాత్రి భోజ‌నంలో తీసుకోవాలి. … Read more

చింత చిగురును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి చింత పండును ఉపయోగిస్తున్నారు. దీన్ని అనేక రకాల కూరల్లో వేస్తుంటారు. అయితే సీజన్‌లో చింత చిగురు కూడా ఎక్కువగా లభిస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. చింత చిగురు మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 1. చింత చిగురులో డైటరీ ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో విరేచనం సులభంగా అవుతుంది. మలబద్దకం సమస్య ఉన్నవారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే … Read more

ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

నేటి త‌రుణంలో చాలా మంది డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఆందోళ‌న వంటి మానసిక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. అందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప‌ని ఒత్తిడి, ఆర్థిక స‌మ‌స్య‌లు, అనారోగ్యాలు.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల ఒత్తిడి చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ప‌లు ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. మాన‌సికంగా ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీలు, రాస్ప్ బెర్రీలు … Read more

అధిక బ‌రువును త‌గ్గించే వెల్లుల్లి, తేనె మిశ్ర‌మం..!

వెల్లుల్లి, తేనెల‌లో అనేక ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వెల్లుల్లిని నిత్యం ప‌లు వంట‌ల్లో వేస్తుంటారు. దీంతో వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి వ‌స్తుంది. ఇక తేనెను స్వీటెన‌ర్‌గా ఉప‌యోగిస్తారు. ఆయుర్వేదంలో తేనెకు అధిక ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. తేనె అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేస్తుంది. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, జ‌లుబు, వాపులు వంటి స‌మ‌స్య‌ల‌తోపాటు హైబీపీ కూడా త‌గ్గుతుంది. వెల్లుల్లిని … Read more

అధిక బరువు తగ్గాలంటే ఈ పండ్లను రోజూ తినాలి..!

అధిక బరువును తగ్గించుకోవడం నేటి తరుణంలో చాలా మందికి సమస్యగా మారింది. ఈ క్రమంలోనే శరీరంలోని కొవ్వును కరిగించుకునేందుకు చాలా మంది రక రకాల మార్గాలను అనుసరిస్తున్నారు. వ్యాయామం చేయడంతోపాటు పలు రకాల ఆహార పదార్థాలను తీసుకుంటున్నారు. అయితే కింద తెలిపిన పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. మరి ఆ పండ్లు ఏమిటంటే… 1. యాపిల్‌ పండ్లలో ఫైబర్‌, ఐరన్‌లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక … Read more

అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ తీసుకుంటే క‌లిగే ప్ర‌యోజ‌నాలివే..!

అల్లం.. బెల్లం.. రెండూ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌నిచ్చే ప‌దార్థాలే. వీటిని మ‌నం త‌ర‌చూ వంటల్లో ఉప‌యోగిస్తుంటాం. రెండింటిలోనూ అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకునేందుకు ఇవి రెండూ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇంకా ఎక్కువ లాభాలు క‌లుగుతాయి. అల్లం, బెల్లం మిశ్ర‌మాన్ని రోజూ రెండు పూట‌లా కొద్ది మోతాదులో తీసుకోవ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోగ నిరోధ‌క శ‌క్తిని … Read more