శిరోజాల సమస్యలు తగ్గి జుట్టు బాగా పెరగాలంటే ఈ నూనెలను వాడాలి..!

తల మీద శిరోజాలు ఆరోగ్యంగా ఉంటేనే అందంగా కనిపిస్తాయి. కానీ కొందరికి వెంట్రుకల సమస్యలు ఉంటాయి. దీంతో వారు శిరోజాలు అందంగా కనిపించేలా చేసుకునేందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్తుంటారు. కానీ అందుకు బ్యూటీ క్లినిక్‌లకు వెళ్లాల్సిన పనిలేదు. మన ఇళ్లలో ఉండే పలు సహజసిద్ధమైన నూనెలతోనే శిరోజాలు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీంతో అవి అందంగా కనిపిస్తాయి. మన ఇళ్లలో ఉండే నూనెలతో కొద్దిసేపు మర్దనా చేసుకోవడం వల్ల జుట్టు నిగనిగలాడుతుంది. వెంట్రుకల సమస్యలు ఉండవు. రోజూ ఈ … Read more

స‌హ‌జ‌సిద్ధ‌మైన 5 యాంటీ వైర‌ల్ ఆహారాలు ఇవి.. రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది..

సాధార‌ణ జ‌లుబు కావ‌చ్చు, క‌రోనా వైర‌స్ కావ‌చ్చు.. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం అత్యంత ఆవ‌శ్య‌కం. రోగ నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటే అన్ని ర‌కాల వైర‌ల్‌, ఫంగ‌ల్‌, బాక్టీరియ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. దీంతో తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్త‌కుండా ఉంటాయి. అందువ‌ల్ల ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునే ప్ర‌య‌త్నం చేయాలి. సైంటిస్టుల ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌పంచంలో ఇప్ప‌టి వ‌ర‌కు 5000 కు పైగా భిన్న ర‌కాల వైర‌స్‌ల‌ను గుర్తించారు. … Read more

మలబద్దకం సమస్య నుంచి బయట పడాలంటే ఈ సూచనలు పాటించాలి..!

మలబద్దకం సమస్య అనేది చాలా మందికి వస్తూనే ఉంటుంది. ఇది తీవ్ర ఇబ్బందిని, అవస్థను కలిగిస్తుంది. దేశ జనాభాలో 20 శాతం మంది మలబద్దకంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. జీవనశైలిలో మార్పులు రావడం, పలు ఇతర కారణాల వల్ల చాలా మందికి మలబద్దకం వస్తుంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే తీవ్ర సమస్యగా మారుతుంది. అందువల్ల మలబద్దకం ఉన్న వారు వెంటనే స్పందించాలి. అందుకు గాను కింద తెలిపిన పలు చిట్కాలను పాటించాలి. దీంతో ఆ సమస్య నుంచి … Read more

ఉప్పు నీటిని గొంతులో పోసుకుని రోజూ పుక్కిలించాలి ? ఎందుకంటే..?

గొంతు సమస్యలు, శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడేవారు ఆ సమస్యల నుంచి బయట పడేందుకు సహజంగానే గొంతులో ఉప్పు నీటిని పోసుకుని పుక్కిలిస్తుంటారు. ఈ చిట్కా ఆ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎంతో కాలం నుంచి దీన్ని పాటిస్తున్నారు. దీని వల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. అయితే కేవలం సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే కాకుండా రోజూ ఉప్పు నీటితో పుక్కిలించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతో పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చని వారు సూచిస్తున్నారు. మరి … Read more

అధిక బరువు తగ్గేందుకు పాటించాల్సిన 7 సూచనలు..!

అధిక బరువు అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రకరకాలుగా యత్నిస్తున్నారు. పౌష్టికాహారం తినడం, వ్యాయామం చేయడం వంటివి చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గడం లేదని కొందరు విచారిస్తుంటారు. అయితే అధిక బరువు తగ్గేందుకు కింద తెలిపిన 7 సూచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక బరువు తగ్గాలంటే పౌష్టికాహారం తినడంతోనే సరిపోదు. దాన్ని సమయానికి తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం లంచ్‌, … Read more

రాత్రి పూట త్వ‌ర‌గా భోజ‌నం చేస్తే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పౌష్టికాహారాన్ని తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో ఆ ఆహారాన్ని త‌గిన స‌మ‌యానికి తీసుకోవ‌డం కూడా అంతే అవ‌స‌రం. వేళ త‌ప్పి భోజ‌నం చేస్తే అది మ‌న ఆరోగ్యంపై ప్ర‌భావం చూపిస్తుంది. అందువ‌ల్ల ఉద‌యం, మ‌ధ్యాహ్నం, రాత్రి స‌రైన స‌మ‌యాల‌కు భోజ‌నం చేయాలి. ఇక రాత్రి పూట కొంద‌రు ఆల‌స్యంగా భోజ‌నం చేస్తుంటారు. దీని వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక రాత్రి పూట ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా భోజనం చేసేయాలి. … Read more

కంటి చూపు మెరుగు పడేందుకు తీసుకోవాల్సిన పోషకాహారాలు..!

వయస్సు మీద పడుతుంటే ఎవరికైనా సరే సహజంగానే కంటి సమస్యలు వస్తుంటాయి. కళ్లలో శుక్లాలు ఏర్పడుతుంటాయి. కొందరికి పోషకాహార లోపం వల్ల దృష్టి సమస్యలు వస్తాయి. అయితే రోజువారీ ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం వల్ల కంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహారం ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందువల్ల రోజూ పలు రకాల పౌష్టికాహారాలను తీసుకోవడం వల్ల కంటి చూపును మెరుగు పరుచుకోవచ్చు. దీంతో పాటు ఇతర కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 1. బెండకాయల్లో బీటా … Read more

పాదాల‌కు మ‌ర్ద‌నా (ఫుట్ మ‌సాజ్) చేయ‌డం వ‌ల్ల కలిగే ప్ర‌యోజ‌నాలు..!

మ‌సాజ్‌కు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్య‌త‌ను క‌ల్పించారు. ప‌లు ర‌కాల నూనెల‌ను ఉప‌యోగించి శ‌రీరానికి మ‌ర్ద‌నా చేసి త‌రువాత స్నానం చేయాలి. ఇలా వారంలో 1, 2 సార్లు చేసినా చాలు, ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ని ఆయుర్వేదం చెబుతోంది. పంచ‌క‌ర్మ వంటి థెర‌పీల్లోనూ మ‌సాజ్‌ల‌కు ప్రాధాన్య‌తను క‌ల్పించారు. అయితే శ‌రీరంతోపాటు పాదాల‌కు కూడా అప్పుడ‌ప్పుడు మ‌సాజ్‌లు చేయాలి. దీని వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శరీరంలోని ప‌లు అవ‌య‌వాల‌కు అనుసంధానం అయ్యే నాడులు పాదాల్లో … Read more

చర్మ సంరక్షణకు వాడాల్సిన నూనెలు..!

ఉరుకుల పరుగుల బిజీ జీవితం. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు సగటు పౌరుడు అనేక సమస్యలతో సతమతం అవుతున్నాడు. దీని వల్ల తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాగే రోజూ దుమ్ము, ధూళి, కాలుష్యంలో గడపాల్సి వస్తోంది. దీంతో చర్మ సమస్యలు వస్తున్నాయి. అయితే చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు కింద తెలిపిన నూనెలను తరచూ వాడాల్సి ఉంటుంది. 1. ఆలివ్‌ నూనె పొడి చర్మం ఉన్నవారు ఆలివ్‌ నూనెతో మర్దనా చేసుకోవడం … Read more

అధిక బరువును తగ్గించుకోవాలని శరీరం తెలిపే సూచనలు ఇవే..!

అధిక బరువును తగ్గించుకోవడం అనేది ప్రస్తుతం చాలా మందికి సమస్యగా మారింది. బరువు తగ్గడం కోసం అనేక మంది అనేక మార్గాలను అనుసరిస్తున్నారు. జిమ్‌లలో గంటల తరబడి వ్యాయామం చేయడం, యోగా వంటివి చేయడం పాటిస్తున్నారు. అయితే అధికంగా బరువు పెరుగుతుంటే శరీరం కొన్ని లక్షణాలను చూపిస్తుంది. అంటే.. బరువును తగ్గించుకోవాలని అర్థం అన్నమాట. మరి ఆ లక్షణాలు ఏమిటంటే… 1. అధికంగా బరువు పెరిగే వారికి హైబీపీ వస్తుంది. బీపీ ఉన్నట్లుండి అధికమైతే అలాంటి వారు … Read more