హెర్బ‌ల్ టీలు, క‌షాయాల‌ను అతిగా తాగుతున్నారా ? అయితే జాగ్ర‌త్త‌..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌తి ఒక్క‌రూ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు హెర్బ‌ల్ టీలు, క‌షాయాల‌ను ఎక్కువ‌గా తాగుతున్నారు. రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు వాటిని తాగ‌డం అవ‌స‌ర‌మే. అయితే కొంద‌రు వాటిని మితిమీరిన మోతాదులో సేవిస్తున్నార‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే వాటిని అలా అతిగా సేవించ‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ విష‌యంపై వైద్య నిపుణులు ఏమ‌ని స‌ల‌హాలు ఇస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. రోజుకు హెర్బ‌ల్ టీ లేదా క‌షాయం … Read more

వివిధ రకాల టీలు.. వాటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు..!

బాగా అలసటగా ఉన్నప్పుడు ఒక కప్పు వేడి వేడి టీ తాగితే ఎంతో ఉత్సాహం వస్తుంది. తాజాదనపు అనుభూతి కలుగుతుంది. మైండ్‌ మంచి మూడ్‌లోకి రావాలన్నా, మంచి ఆలోచనలు తట్టాలన్నా.. టీ తాగాలి. అయితే కామన్‌ గా మనం తాగే టీ గురించి అందరికీ తెలుస. కానీ వివిధ రకాల హెర్బల్‌ టీలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. వాటిని తాగడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. తులసి టీ … Read more

చిక్కిపోయి నీర‌సంగా మారుతున్న‌వారు ఈ చిట్కాల‌ను పాటించాలి..!

దీర్ఘ కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, ప‌లు ఇత‌ర కార‌ణాల వ‌ల్ల కొంద‌రు బ‌రువును వేగంగా కోల్పోతుంటారు. ఎంత తిన్నా బ‌రువు పెర‌గ‌రు. పైగా చిక్కిపోతూ బ‌ల‌హీనంగా మారుతుంటారు. అయితే అందుకు కార‌ణాలు ఏమున్నా.. కొన్ని చిట్కాల‌ను పాటించ‌డం ద్వారా ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. దీంతో బ‌రువు బాగా పెరుగుతారు. దృఢంగా, ఆరోగ్యంగా మారుతారు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఆక‌లి బాగా పెరిగేందుకు, బ‌రువును పెంచేందుకు శొంఠి, అల్లం వంటివి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని … Read more

శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేసే సహజసిద్ధమైన పదార్థాలు.. రోజూ తీసుకోవాలి..!

సీజన్లు మారేకొద్దీ సహజంగానే మన శరీరంపై సూక్ష్మ క్రిములు దాడి చేస్తుంటాయి. అనేక రకాల వ్యాధులను కలగ జేస్తుంటాయి. కొన్ని వ్యాధులు బాక్టీరియాల వల్ల వస్తే, కొన్ని వైరస్‌ల వల్ల వస్తాయి. అందువల్ల ఈ రెండింటినీ సంహరించేలా ఉండే పదార్థాలను మనం రోజూ తీసుకోవాలి. దీంతో శరీరంలో ఎప్పటికప్పుడు చేరే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. అనారోగ్యాలు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా జాగ్రత్త పడవచ్చు. మరి అందుకు ఏయే పదార్థాలను రోజూ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. తులసిలో యాంటీ … Read more

ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల ఆహార ప‌దార్థాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ప్రోబ‌యోటిక్స్ ఎక్కువ‌గా ఉండే ఆహారాలు ఒక‌టి. ఇవి జీర్ణ వ్య‌వ‌స్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. చ‌ర్మాన్ని సంర‌క్షిస్తాయి. క‌నుక ప్రో బ‌యోటిక్స్ ఆహారాల‌ను రోజూ తీసుకోవాలి. మ‌న జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో రెండు ర‌కాల బాక్టీరియాలు ఉంటాయి. ఒక‌టి మంచి బాక్టీరియా అయితే ఇంకోటి చెడు బాక్టీరియా. మంచి బాక్టీరియా మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. క‌నుక ఆ బాక్టీరియా ఎక్కువ‌గా వృద్ధి … Read more

రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగేందుకు ఈ 5 పండ్ల‌ను త‌ర‌చూ తీసుకోవాలి..!

సాధార‌ణంగా సీజ‌న్లు మారిన‌ప్పుడు ఎవ‌రికైనా స‌రే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు స‌హ‌జంగానే వ‌స్తుంటాయి. రోగ నిరోధ‌క శ‌క్తి కొంత బ‌ల‌హీనం అవ‌డం వ‌ల్ల కూడా ఇలా జ‌రుగుతుంటుంది. దీంతో మ‌న శ‌రీరంపై అనేక సూక్ష్మ జీవులు దాడి చేస్తాయి. ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధుల‌ను క‌లిగిస్తాయి. అయితే శ‌రీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అందుకు గాను కొన్ని ర‌కాల పండ్లు దోహ‌దం చేస్తాయి. అవేమిటంటే.. 1. నారింజ పండ్ల‌ను నిజానికి అన్ని సీజ‌న్ల‌లోనూ తినాలి. ఇవి … Read more

రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మానికే కాదు, ఇత‌ర అవ‌య‌వాల‌కు కూడా ఎన్నో లాభాలు ఉంటాయి..!

ఆరోగ్య‌వంత‌మైన మెరిసే చ‌ర్మం కోసం చాలా మంది బ్యూటీ ట్రీట్‌మెంట్స్ తీసుకుంటుంటారు. బాగా ఖ‌ర్చు చేసి చికిత్స పొందుతుంటారు. కానీ మ‌నం తీసుకునే ఆహారాలు, ద్ర‌వాల‌పైనే మ‌న చ‌ర్మ సంర‌క్ష‌ణ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుక‌ని వేల కొద్దీ రూపాయాల‌ను స్కిన్ ట్రీట్‌మెంట్ కోసం ఖ‌ర్చు చేసే బ‌దులు రోజూ గోరు వెచ్చ‌ని నీటిని తాగితే చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌న శ‌రీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది. మ‌న శ‌రీరంలోని అన్ని అవ‌య‌వాలు, క‌ణాలు ప‌నిచేసేందుకు, వివిధ … Read more

డ‌యాబెటిస్ ఉన్న‌వారికి మేలు క‌లిగించే గుమ్మడికాయ‌.. రోజూ తీసుకోవాలి..!

అధికంగా పిండిప‌దార్థాలు క‌లిగిన ఆహారాల‌ను రోజూ ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొన్ని రోజుల‌కు ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగిపోయి డ‌యాబెటిస్ వ‌స్తుంది. తీపి, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, వ్యాయామం చేయ‌క‌పోవ‌డ‌, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల డ‌యాబెటిస్ వ‌స్తుంది. క‌నుక మ‌నం తినే ఆహారంలో మార్పులు చేసుకోవ‌డం మంచిది. త‌క్కువ గ్లైసీమిక్ ఇండెక్స్ (జీఐ) విలువ ఉండే ఆహారాల‌ను తినాలి. దీంతో ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెర‌గ‌కుండా ఉంటాయి. అలాగే ప్రాసెస్ చేయ‌బ‌డిన‌, చ‌క్కెర లేదా … Read more

కోవిడ్ నుంచి కోలుకున్నా నీర‌సంగా ఉంటుందా ? ఇలా చేయండి..!

క‌రోనా నుంచి కోలుకున్న త‌రువాత చాలా మంది బాధితులు నీర‌సంగా ఉంద‌ని చెబుతున్నారు. కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత చాలా మందిలో ఈ స‌మ‌స్య క‌నిపిస్తోంది. క‌రోనా వైర‌స్ రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌పై బాగా ప్ర‌భావం చూపినందునే ఈ విధంగా స‌మ‌స్య వ‌స్తుంది. అందువ‌ల్ల ఈ స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా కోలుకునేందుకు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్ని రోజూ తీసుకోవాలి. ఈ క్ర‌మంలోనే నీర‌సం త‌గ్గి ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు. క‌రోనా నుంచి కోలుకున్న‌వారికి బాగా నీర‌సంగా అనిపిస్తుంటే వారు శ‌క్తివంత‌మైన, … Read more

ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాల‌ను తీసుకోవాలి..!

కరోనా స‌మ‌యం క‌నుక ప్ర‌స్తుతం ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎలాంటి ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా ఉంటాయి. దీంతో శ‌రీరంలో ఇతర భాగాల‌కు ఇన్‌ఫెక్ష‌న్ వ్యాప్తి చెంద‌కుండా ఉంటుంది. ఆయా అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉంటాయి. ప్ర‌స్తుతం క‌రోనా ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతుంది క‌నుక ప్ర‌తి ఒక్క‌రూ ఊపిరితిత్తుల ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించాలి. అయితే కింద తెలిపిన ఆహారాల‌ను రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల ఊపిరితిత్తుల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. మ‌రి … Read more