రోజూ ప‌ర‌గ‌డుపునే నాన‌బెట్టిన శ‌న‌గ‌ల‌ను క‌ప్పు మోతాదులో తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

పూర్వం చాలా మంది శ‌న‌గ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తినేవారు. కానీ ఈ అల‌వాటు మ‌రుగున ప‌డిపోయింది. మ‌న పెద్ద‌లు ఒక‌ప్పుడు ఇలాగే చేసేవారు. రాత్రంతా శ‌న‌గ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి మరుస‌టి రోజు ఉద‌యాన్నే వాటిని తినేవారు. దీంతో అద్భుత‌మైన ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొందేవారు. నాన‌బెట్టిన శ‌న‌గ‌లను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తిన‌డం వ‌ల్ల అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఒక క‌ప్పు అంటే … Read more

డ‌యాబెటిస్ ఉందా ? ఫ‌ర్వాలేదు.. ఈ పండ్ల‌ను భేషుగ్గా తినొచ్చు..!

మ‌న‌కు అందుబాటులో అనేక ర‌కాల పండ్లు ఉన్నాయి. కొన్ని తీపి ఎక్కువ‌గా ఉంటాయి. కొన్ని తీపి త‌క్కువ‌గా ఉంటాయి. అయితే ఆరోగ్యంగా ఉన్న‌వారు అన్ని ర‌కాల పండ్ల‌ను ఇష్టంగానే తింటారు. కానీ డ‌యాబెటిస్ ఉన్న‌వారు మాత్రం పండ్ల‌ను తినాలంటే ఒకింత సందేహిస్తుంటారు. ఫ‌లానా పండు తిన‌వ‌చ్చా ? తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ ఏమైనా పెరుగుతాయా ? అని ఆందోళ‌న చెందుతుంటారు. అయితే గ్లైసీమిక్ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉండే పండ్ల‌ను డ‌యాబెటిస్ ఉన్న‌వారు కూడా తిన‌వ‌చ్చు. ఎలాంటి భ‌యం … Read more

ఈ పొర‌పాట్లు చేయ‌డం వ‌ల్ల అధికంగా బ‌రువు పెరుగుతారు.. అవేమిటో తెలుసుకోండి..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించుకునేందుకు చాలా మంది ర‌క ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తుంటారు. వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేస్తున్నారు. అయితే అన్నీ స‌రిగ్గానే చేసినా కొంద‌రు చేసే కొన్ని పొర‌పాట్ల వ‌ల్ల బ‌రువు త‌గ్గ‌క‌పోగా పెరుగుతుంటారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రోజూ త‌గినన్ని గంట‌ల పాటు నిద్రించ‌క‌పోయినా అధికంగా బ‌రువు పెరుగుతారు. కొంద‌రు అన్నీ స‌రిగ్గానే చేస్తారు. కానీ నిద్ర స‌రిగ్గా పోరు. … Read more

బాదం పాలు తాగితే ఎవ‌రికి ప్ర‌యోజ‌నం క‌లుగుతుందంటే..?

సాధార‌ణ పాలు తాగితే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే భిన్న ర‌కాల పాలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో బాదం పాలు కూడా ఒక‌టి. బాదం పాల‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. వీటిని రోజూ తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బాదం పాల‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి ఈ పాలు ఎంత‌గానో మేలు చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈ పాల‌లో కాల్షియం, … Read more

చిరుధాన్యాలతో గుండె ఆరోగ్యం పదిలం..!!

సజ్జలు, రాగులు, కొర్రలు, సామలు, వరిగలు, ఒడలు, అరికెలు.. వీటిని చిరు ధాన్యాలు అంటారు. వీటినే తృణ ధాన్యాలు అని, సిరి ధాన్యాలు అనీ, ఇంగ్లిష్‌లో మిల్లెట్స్‌ అని అంటారు. పోషకాలను బట్టి ముతక ధాన్యాల్లోని రకాలైన జొన్నలను కూడా ఈ జాబితాలోకి చేరుస్తుంటారు. ఒకప్పుడు మనిషి చిరు ధాన్యాలనే ఎక్కువగా సాగు చేసేవాడు. కానీ ఆ తరువాత కాలం మారింది. అయితే ఆరోగ్యం దృష్ట్యా మళ్లీ వీటిని పండించడం ఎక్కువైంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో … Read more

మిరపకాయల్లో ఉండే ఔషధ గుణాలు.. ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తాయి..!

ప్రపంచంలో దాదాపుగా అందరూ వాడే కూరగాయల్లో పచ్చి మిరప కాయలు ఒకటి. వీటిల్లో పచ్చివి, ఎండువి, పొడి ఇలా అనేక రూపాలు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 రకాల మిరపకాయల జాతులున్నాయి. కొన్నింటిలో కారం తక్కువగా కొన్నింటిలో ఎక్కువగా ఉంటుంది. మిరపకాయను చిన్నగా కొరికినా సరే నోరు మండుతుంది. దీని స్వభావమే అంత. అయితే మిరపకాయను కొరికిన తరువాత వచ్చే మంట తగ్గేందుకు కొంత సమయం పడుతుంది. కానీ నిజానికి మిరప పదార్థాలకు రుచిని ఇస్తుంది. కూరలు, … Read more

రోజూ కప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తింటే.. అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!

మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల ప‌ప్పు దినుసుల్లో పెస‌లు కూడా ఒక‌టి. చాలా మంది వీటిని రోజూ తిన‌రు. వీటితో వంట‌లు చేసుకుంటారు. కానీ వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. ముఖ్యంగా పెస‌ల‌ను నీటిలో నాన‌బెట్టి త‌రువాత వాటిని మొల‌కెత్తించి తిన‌డం వ‌ల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఒక క‌ప్పు మొల‌కెత్తిన పెస‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు … Read more

కోడిగుడ్ల‌ను తిన‌లేరా ? పోష‌కాలు అధికంగా ఉండే వీటిని తీసుకోండి..!

కోడిగుడ్ల‌లో ఎన్నో పోష‌క విలువ‌లు ఉంటాయి. మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు వాటిల్లో ఉంటాయి. ఈ క్ర‌మంలో రోజూ గుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు అందుతాయి. శ‌రీరానికి శ‌క్తి ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. అయితే కొంద‌రు కోడిగుడ్ల‌ను తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. అలాంటి వారు గుడ్ల‌కు బ‌దులుగా ఈ ఆహారాల‌ను తీసుకోవ‌చ్చు. వీటి ద్వారా కూడా కోడిగుడ్ల మాదిరిగా పోష‌కాలు ల‌భిస్తాయి. అందువ‌ల్ల గుడ్ల‌ను తిన‌లేని వారు వీటిని రోజూ తీసుకోవ‌చ్చు. మ‌రి ఆ … Read more

కొబ్బ‌రినూనెను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు..!

ప్ర‌కృతి మ‌న‌కు అందించిన అనేక ర‌కాల నూనెల్లో కొబ్బ‌రినూనె ఒక‌టి. ఇది మ‌న‌కు స‌హ‌జ‌సిద్ధంగా ల‌భిస్తుంది. కొబ్బ‌రినూనెను రోజూ ఆహారంలో భాగం చేస‌కోవ‌డం వ‌ల్ల అనేక ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. కొబ్బ‌రినూనెలో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. కొబ్బ‌రినూనెను తీసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొబ్బరి నూనెలో కొన్ని ర‌కాల‌ సంతృప్త కొవ్వులు ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును క‌రిగిస్తాయి. శరీరానికి, మెదడుకు శక్తిని ఇస్తాయి. కొబ్బరినూనెలోని ఎంసీటీ-సంతృప్త … Read more

వ‌ర్షాకాలంలో అనారోగ్యాలు రాకుండా ఉండాలంటే వీటిని తీసుకోవాలి..!

ఎప్ప‌టిలాగే ఈ సారి కూడా వ‌ర్షాకాలం వ‌చ్చేసింది. వ‌ర్షంలో త‌డ‌వ‌డం అంటే కొంద‌రికి ఇష్ట‌మే. కానీ వ‌ర్షాకాలంతోపాటు వ్యాధులు కూడా వ‌స్తుంటాయి. దీన్నే ఫ్లూ సీజ‌న్ అని కూడా అంటారు. ఈ సీజ‌న్‌లో దాదాపుగా ప్ర‌తి ఒక్క‌రూ అనారోగ్యాల బారిన ప‌డుతుంటారు. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇళ్ల‌లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే మ‌న‌కు సీజ‌న‌ల్ గా వచ్చే వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. దీంతోపాటు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెరుగుతుంది. మ‌రి … Read more