Monsoon Foods: వర్షాకాలంలో ఈ ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి.. ఎందుకో తెలుసా ?
Monsoon Foods: వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక వ్యాధులు మనకు వస్తుంటాయి. అవి వచ్చాక బాధపడడం కంటే అవి రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. దోమలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు రాకుండా ఉండాలంటే దోమలను నియంత్రించాలి. అవి లేకుండా, అవి కుట్టకుండా చూసుకుంటే చాలు, ఆ వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఇన్‌ఫెక్షన్ల కారణంగా వచ్చే వ్యాధులను కట్టడి చేసేందుకు, బాక్టీరియా, వైరస్‌లు మనపై దాడి చేయకుండా ఉండేందుకు గాను శరీర రోగ నిరోధక … Read more









