ఈ ఆయుర్వేద చిట్కాలను పాటించి అధిక బరువును సులభంగా తగ్గించుకోండి..!

అధిక బరువును తగ్గించుకునేందుకు అనేక రకాల పద్ధతులను పాటించి విసిగిపోయారా ? ఏవీ పనిచేయడం లేదా ? అయితే కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటించి చూడండి. అధిక బరువు త్వరగా తగ్గుతారు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉదయం పరగడుపున పావు గ్లాస్‌ గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. 2. తిప్పతీగ రసం, త్రిఫల చూర్ణం కొద్ది కొద్దిగా తీసుకుని నీటిలో … Read more

Sweat Smell : చెమట, దుర్వాసన బాగా ఉన్నాయా ? ఈ సులభమైన చిట్కాలను పాటించండి..!

Sweat Smell : వేసవిలో ఎవరికైనా సరే సహజంగానే చెమట పడుతుంటుంది. దీంతో కొందరికి చెమట వాసన కూడా వస్తుంటుంది. అయితే కొందరి ఇతర సీజన్లలోనూ విపరీతంగా చెమట పట్టడమే కాక.. చెమట దుర్వాసన వస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కింద తెలిపిన చిట్కాలను పాటించాలి. అవేమిటంటే.. 1. ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడాను తీసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేసి దాన్ని చెమట పట్టే ప్రదేశాల్లో రాయాలి. ఒక గంట … Read more

Dandruff : చుండ్రు బాగా ఉందా ? ఇలా చేస్తే వారంలో చుండ్రు తగ్గుతుంది..!

Dandruff : చుండ్రు సమస్య అనేది సహజంగానే చాలా మందికి ఉంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన చిట్కాను పాటిస్తే చుండ్రు సమస్య నుంచి విజయవంతంగా బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 100 గ్రాముల ఉల్లిపాయలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి. ఒక లీటర్‌ కొబ్బరినూనె తీసుకుని పాత్రలో పోసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు నలుపు రంగులోకి మారుతాయి. తరువాత నూనెపై … Read more

అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో 69 శాతం మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అధిక బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా బరువు ఉన్నవారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. వ్యాయామం చేయాలి. దీంతోపాటు కింద తెలిపిన ఆయుర్వేద చిట్కాలను పాటించాలి. దీంతో బరువును తేలిగ్గా తగ్గించుకోవచ్చు. 1. ఉదయం పరగడుపునే పావు గ్లాసు గోరు వెచ్చని నీళ్లలో రెండు టీస్పూన్ల తేనెను కలిపి తాగుతుంటే అధిక బరువు తగ్గుతారు. 2. … Read more

మీ మెడ భాగం న‌ల్ల‌గా ఉందా ? ఇలా చేస్తే తెల్ల‌గా మారుతుంది..!

శ‌రీరంలో అనేక భాగాల్లో సాధార‌ణంగా చాలా మందికి న‌ల్ల‌గా అవుతుంటుంది. ఆయా భాగాల్లో చ‌ర్మం న‌ల్ల‌గా మార‌డంతో ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఎక్కువ‌గా ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల ఈ స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కొంద‌రికి మెల‌నిన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయినా ఈ విధంగా జ‌రుగుతుంటుంది. చాలా మందికి మెడ భాగంలో న‌ల్ల‌గా అవుతుంది. అలాంటి వారు దిగులు చెందాల్సిన ప‌నిలేదు. కింద తెలిపే చిట్కాను వాడితే మెడ భాగాన్ని తెల్ల‌గా మార్చుకోవ‌చ్చు. అక్క‌డ … Read more

షుగ‌ర్ లెవ‌ల్స్ అధికంగా ఉన్న‌వారు.. తేనె, ఉసిరికాయ ర‌సం తాగాల్సిందే..!

డ‌యాబెటిస్ కార‌ణంగా ప్ర‌స్తుతం చాలా మంది ఇబ్బందుల‌ను ప‌డుతున్నారు. వంశ పారంప‌ర్యంగా కొంద‌రికి టైప్ 1 డ‌యాబెటిస్ వ‌స్తుంటే.. కొంద‌రికి అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం కార‌ణంగా టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. అయితే డ‌యాబెటిస్ వ‌చ్చిన వారు డాక్ట‌ర్లు సూచించిన విధంగా మందుల‌ను వాడ‌డంతోపాటు రోజూ వ్యాయామం చేయాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్ అవుతాయి. అయితే కొంద‌రికి షుగ‌ర్ లెవ‌ల్స్ ఎప్పుడూ ఎక్కువ‌గానే ఉంటాయి. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఒత్తిడి ఎక్కువ‌గా … Read more

అధిక బ‌రువు త‌గ్గేందుకు ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. మీ వంట ఇంట్లో ఉండే వీటితోనే బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధికంగా బ‌రువు ఉంటే ఎవ‌రికైనా సరే ఇబ్బందిగానే అనిపిస్తుంది. దీంతో బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయ‌డంతోపాటు పౌష్టికాహారం కూడా తీసుకుంటుంటారు. వాటితోపాటు కింద తెలిపిన ప‌లు వంట ఇంటి మ‌సాలా దినుసుల‌ను కూడా రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ దినుసులు ఏమిటంటే.. 1. ప‌సుపులో యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ, యాంటీ వైర‌ల్ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. దీంతో శ‌రీరాన్ని … Read more

ఆయుర్వేద ప్రకారం ఈ 9 సూచ‌న‌లు పాటించి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకోండి..!

శ‌రీరం మొత్తం స‌న్న‌గా ఉన్న‌ప్ప‌టికీ కొంద‌రికి పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు అధికంగా ఉంటుంది. దీంతో శ‌రీరాకృతి హీనంగా క‌నిపిస్తుంది. దీని వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతుంటారు. ఇక అధిక బ‌రువు ఉండేవారికి కూడా పొట్ట ద‌గ్గ‌రి కొవ్వు ఇబ్బందుల‌కు గురి చేస్తుంది. అది ఒక ప‌ట్టాన త‌గ్గ‌దు. కానీ ఆయుర్వేద ప్ర‌కారం కింద తెలిపిన 9 సూచ‌న‌లు పాటిస్తే దాంతో పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును సుల‌భంగా క‌రిగించుకోవ‌చ్చు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. రోజూ మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో … Read more

చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం అవుతున్న వారు ఈ చిట్కాల‌ను పాటిస్తే స‌మ‌స్య త‌గ్గుతుంది..!!

చిగుళ్ల స‌మ‌స్య‌లు అనేవి స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటాయి. చిగుళ్ల వాపు లేదా ర‌క్త స్రావం అవుతుంటుంది. దీంతో ఏది తినాల‌న్నా, తాగాల‌న్నా ఇబ్బందిగానే ఉంటుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల చిగుళ్ల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. చిగుళ్ల నుంచి కారే ర‌క్త స్రావం త‌గ్గుతుంది. చిగుళ్ల వాపులు త‌గ్గుతాయి. చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. … Read more

తేనెతో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చో తెలుసా..?

తేనెను నిత్యం అనేక మంది ప‌లు ర‌కాలుగా తీసుకుంటుంటారు. దీన్ని పాల‌లో క‌లిపి కొంద‌రు తాగుతారు. కొంద‌రు స‌లాడ్స్ వంటి వాటిలో వేసి తింటారు. అయితే తేనె వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. దీనికి ఆయుర్వేదంలో ముఖ్య పాత్ర ఉంది. దీని వల్ల ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను మ‌నం న‌యం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * జాజికాయ పొడి పావు టీస్పూన్‌, 1 టేబుల్ స్పూన్ తేనెను నిత్యం రాత్రి ప‌డుకునే ముందు … Read more