మలబద్దకం సమస్యకు చెక్ పెట్టే కొబ్బరినూనె.. ఎలా వాడాలంటే..?
మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారా ? అయితే ఈ చిట్కా మీ కోసమే. మలబద్దకాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసకుందాం. ఆయుర్వేద ప్రకారం కొబ్బరినూనెలో ఎన్నో ఔషధగుణాలు ఉంటాయి. ఇది మలబద్దకాన్ని తగ్గిస్తుంది. రోజూ తగిన మోతాదులో దీన్ని తీసుకుంటే మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. మలం గట్టిగా రాకుండా చేస్తుంది. కొబ్బరినూనెలో లిపిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కొబ్బరినూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి పెద్ద పేగులోని కణాలను ప్రభావితం చేస్తాయి. అలాగే … Read more