గొంతులో నొప్పి, ఇతర గొంతు సమస్యలను తగ్గించే 5 సహజసిద్ధమైన డ్రింక్స్..!
గొంతు నొప్పి, గొంతులో ఇబ్బందిగా ఉంటే చిరాకుగా అనిపిస్తుంది. దురద వస్తుంది. ఒక పట్టాన తగ్గదు. దీంతో అవస్థ కలుగుతుంది. శరీరంలో బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు ఏర్పడినప్పుడు వాటిని తగ్గించేందుకు రోగ నిరోధక వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది. దీంతో గొంతులో సహజంగానే ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. రోగ నిరోధక వ్యవస్థ గొంతులో వాపులను కలిగించి బాక్టీరియా, వైరస్‌లపై పోరాటం చేస్తుంది. దీంతో గొంతులో ఇబ్బందిగా అనిపిస్తుంది. గొంతు నొప్పి వస్తుంది. ఆ తరువాత జలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీలు … Read more