అనేక అనారోగ్య సమస్యలకు ఔషధం దాల్చిన చెక్క.. ఎలా ఉపయోగించాలంటే..?
దాల్చిన చెక్క దాదాపుగా ప్రతి ఇంట్లోనూ వంటి ఇంటి సామగ్రిలో ఉంటుంది. దీన్ని వంటల్లో వేస్తుంటారు. దాల్చిన చెక్క పొడిని వేయడం వల్ల వంటకాలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే దాల్చిన చెక్కలో అనేక ఔషధగుణాలు ఉంటాయి. అందువల్ల దాల్చిన చెక్కను ఉపయోగించి మనం అనేక అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి అందుకు దాల్చిన చెక్కను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, 2 టీస్పూన్ల నీరు, … Read more