గ్యాస్‌ సమస్య ఇబ్బందులకు గురి చేస్తుందా ? ఈ చిట్కాలు పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు..!

సమయానికి భోజనం చేయకపోవడం, చాలా త్వరగా తినడం, అజీర్ణం, కడుపులో మంట, పులుపు, కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలను అధికంగా తినడం.. వంటి ఎన్నో కారణాల వల్ల గ్యాస్‌ సమస్య వస్తుంటుంది. దీంతో పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. జీర్ణాశయంలో అసౌకర్యంగా అనిపిస్తుంది. అయితే కింద తెలిపిన పలు ఇంటి చిట్కాలను పాటిస్తే గ్యాస్‌ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. భోజనం చేసిన అనంతరం ఒక టీస్పూన్‌ ధనియాలను తీసుకుని … Read more

మూత్రంలో మంటగా అనిపిస్తుంటే.. ఆయుర్వేద చిట్కాలు..!

ఆహారంలో పులుపు పదార్థాలు, ఊరగాయలు తదితర ఆమ్ల గుణాలు కలిగిన పదార్థాలను ఎక్కువగా తినేవారికి సహజంగానే మూత్రంలో ఆమ్లత్వం పెరిగి మంటగా అనిపిస్తుంది. దీన్ని డిజూరియా అంటారు. మూత్రంలో బాక్టీరియా దోషం వల్ల, సుఖ వ్యాధుల వల్ల కూడా ఈ మంట వస్తుంటుంది. మూత్ర పరీక్ష, రక్తపరీక్షలు చేస్తేనే ఈ సమస్య ఎందుకు వచ్చిందో కారణం తెలుస్తుంది. తరచూ అకారణంగా వచ్చే చలి జ్వరం, వికారం, వాంతి, పొత్తి కడుపులో నొప్పి, చిరాకుగా ఉండడం, మూత్రంలో దుర్వాసన, … Read more

అనేక స‌మ‌స్య‌ల‌కు అద్భుతంగా ప‌నిచేసే యాక్టివేటెడ్ చార్‌కోల్‌.. ఎలా వాడాలో తెలుసుకోండి..!

యాక్టివేటెడ్ చార్ కోల్‌.. ఈ పేరు చాలా మంది వినే ఉంటారు. క‌ర్ర‌ల‌ను కాల్చ‌డం వ‌ల్ల వ‌చ్చే బొగ్గును చార్ కోల్ అంటారు. అయితే ఆ చార్ కోల్‌నే యాక్టివేటెడ్ చార్ కోల్ అని భావిస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే యాక్టివేటెడ్ చార్ కోల్ వేరే. అది న‌లుపు రంగులో ఉండే ఒక పొడి. కొబ్బ‌రి టెంక‌ల‌ను లేదా పొట్టును కాల్చ‌డం వ‌ల్ల అది త‌యార‌వుతుంది. దాన్ని పొడి రూపంలో త‌యారు చేసి విక్ర‌యిస్తారు. … Read more

బెండ‌కాయ‌ల‌ను దూరం పెట్ట‌కండి.. వాటితో ఏయే అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చో తెలుసుకోండి..!

బెండ‌కాయ‌ల‌ను చాలా మంది ఫ్రై లేదా పులుసు లేదా ట‌మాటాల‌తో క‌లిపి వండుకుని తింటుంటారు. బెండ‌కాయ‌ల‌ను చ‌క్క‌గా వండాలేగానీ ఎంతో రుచిగా ఉంటాయి. చాలా మందికి బెండ‌కాయ‌లు అంటే ఇష్ట‌మే. అయితే వీటిలో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. బెండ‌కాయ‌ల‌ను ఉప‌యోగించి ప‌లు స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. రెండు బెండ‌కాయ‌ల‌ను తీసుకుని శుభ్రంగా క‌డిగి వాటిని పొడవునా మ‌ధ్య‌లో చీరాలి. త‌రువాత ఆ ముక్క‌ల‌ను నీటిలో వేయాలి. రాత్రంతా ఆ ముక్క‌ల‌ను నీటిలో … Read more

ఫ్లూ స‌మ‌స్య నుంచి బయ‌ట ప‌డేందుకు 5 స‌హ‌జ‌సిద్ధ‌మైన ఇంటి చిట్కాలు..!

వాతావ‌ర‌ణంలో మార్పులు వ‌స్తుంటే స‌హ‌జంగానే చాలా మందికి సీజ‌న‌ల్ వ్యాధులు వ‌స్తుంటాయి. ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ బారిన ప‌డుతుంటారు. దీంతోపాటు గొంతు స‌మ‌స్య‌లు, ఛాతి ప‌ట్టేయ‌డం, జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు కూడా వ‌స్తాయి. అయితే ఇవ‌న్నీ ఫ్లూ ల‌క్ష‌ణాలు. అందువ‌ల్ల ఫ్లూను త‌గ్గించుకోవాల్సి ఉంటుంది. అందుకు కింద తెలిపిన చిట్కాలు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి బాగా క‌లిపి ఆ నీటిని గొంతులో … Read more

బీపీ, షుగ‌ర్‌ల‌ను కంట్రోల్‌లో ఉంచుకోవాలా ? ఇలా చేయండి.!

మ‌నం పాటిస్తున్న ఆహార‌పు అల‌వాట్లు, అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం, వంశ‌పారంప‌ర్య కార‌ణాల వ‌ల్ల చాలా మందికి బీపీ, షుగ‌ర్ వ‌స్తున్నాయి. అధిక శాతం మంది ఈ రెండు స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే కింద తెలిపిన ప‌లు చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల బీపీ, షుగ‌ర్ ల‌ను విజ‌య‌వంతంగా అదుపులో ఉంచుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలంటే..? బీపీకి 1. గుప్పెడు మెంతుల్ని రాత్రి నీటిలో నానబెట్టి మ‌రుస‌టి రోజు పరగడుపునే వాటిని నమిలి తినాలి. దీని వల్ల బీపీ పూర్తి … Read more

అశ్వగంధను అస్సలు మిస్‌ అవ్వకండి..!!

ఆయుర్వేదంలో అశ్వ‌గంధ‌కు ఎంతో ప్రాధాన్య‌త ఉంది. దీన్ని అనేక ఔష‌ధాల త‌యారీలో ఉప‌యోగిస్తారు. అశ్వ‌గంధ వేర్ల చూర్ణం మ‌న‌కు ల‌భిస్తుంది. అశ్వ‌గంధ ట్యాబ్లెట్లు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. అయితే అశ్వ‌గంధ‌ను ఉప‌యోగించి ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు ఎలా న‌యం చేసుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అశ్వ‌గంధ పొడి వేసి బాగా మ‌రిగించాలి. అనంతం ఆ డికాష‌న్‌ను ఒక క‌ప్పు మోతాదులో తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు … Read more

వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపించ‌డం.. త‌గ్గాలంటే ఈ చిట్కాలు పాటించండి..!

గ‌ర్భిణీల‌కు స‌హ‌జంగానే వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. ఇది స‌హ‌జ‌మే. ప్ర‌స‌వ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఆ ల‌క్ష‌ణాలు వాటంత‌ట అవే త‌గ్గిపోతాయి. అందుకు ఏమీ చేయాల్సిన ప‌నిలేదు. అయితే కొంద‌రికి ఆయా స‌మ‌స్య‌లు ఎప్పుడూ ఉంటాయి. ఇందుకు ప‌లు కార‌ణాలు ఉంటాయి. కానీ కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల వికారం, వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. … Read more

దీన్ని రోజూ రెండు సార్లు తాగితే అధిక బ‌రువును వేగంగా త‌గ్గించుకోవ‌చ్చు..!

అధిక బ‌రువు అనేది ప్ర‌స్తుతం చాలా మందికి స‌మ‌స్య‌గా మారింది. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌లు, అతిగా భోజ‌నం చేయ‌డం, జంక్ ఫుడ్ ఎక్కువ‌గా తిన‌డం, స‌మ‌యానికి భోజ‌నం చేయ‌క‌పోవ‌డం, ఆల‌స్యంగా నిద్ర పోవ‌డం, మేల్కొన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల చాలా మంది అధికంగా బ‌రువు పెరుగుతున్నారు. దీంతో డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. అయితే అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు యాపిల్ సైడ‌ర్ వెనిగ‌ర్ బాగా ప‌నిచేస్తుంది. దాంతో బ‌రువును ఎలా త‌గ్గించుకోవ‌చ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

డయాబెటిస్ ను తగ్గించే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు..!

భారత దేశంలో రోజురోజుకు డయాబెటిస్ సమస్యతో బాధపడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. పలు అధ్యయనాల ప్రకారం భారతదేశంలో సుమారుగా 64.5 మిలియన్ల మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి పలు ఆయుర్వేద చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. వాటిని ఉపయోగించి వారు షుగర్‌ లెవల్స్‌ ను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్‌ అదుపులో ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. మన శరీరంలో అధికంగా ఉండే చక్కెర స్థాయిలను అదుపులో చేయడానికి … Read more