గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిన‌ట్లు అవుతుందా ? ఈ ఆహారాన్ని తీసుకుంటే చాలు, స‌మ‌స్య త‌గ్గుతుంది..!

గ్యాస్ స‌మ‌స్య అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. దీని వ‌ల్ల పొట్టంతా ఉబ్బిన‌ట్లు అనిపిస్తుంది. క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుంది. దీంతో ఆక‌లి వేయదు. ఏ ఆహారం తిన‌బుద్ధి అనిపించ‌దు. అయితే ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డేందుకు ఒక సూప‌ర్ ఫుడ్ ఉంది. అదేమిటంటే.. నిత్యం చాలా మంది పెరుగును తింటుంటారు. పెరుగులో అనేక పోష‌కాలు ఉంటాయి. దీన్ని కొంద‌రు భోజ‌నం చివ‌ర్లో తింటారు. పెరుగు తిన‌కుండా కొంద‌రు భోజ‌నాన్ని పూర్తి చేయ‌రు. అయితే గ్యాస్ … Read more

గుర‌క పెట్టే స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తుందా ? ఈ చిట్కాల‌ను పాటించండి..!

గుర‌క అనేది స‌హ‌జంగానే చాలా మందికి వ‌స్తుంటుంది. ఎవ‌రైనా గుర‌క పెడితే వారికి ఎలాంటి ఇబ్బంది అనిపించ‌దు. కానీ చుట్టు ప‌క్క‌ల నిద్రించే వారికి నిద్ర ప‌ట్ట‌దు. అందువ‌ల్ల గుర‌క స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవాలి. అందుకు కింద తెలిపిన చిట్కాలు ప‌నిచేస్తాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఇంట్లో పొడి వాతావ‌ర‌ణం ఉన్నా అది గుర‌కకు దారి తీస్తుంది. ఎలా అంటే పొడి గాలి వల్ల ముక్కు రంధ్రాలు, గొంతు ఎండిపోయి వాటిలో గాలి ప్ర‌వేశించ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది. … Read more

వామును ఉపయోగించి అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.. అందుకు ఇలా చేయాలి..!

అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌డం క‌ష్టంగా మారిందా ? అయితే మీ కిచెన్ వైపు ఒక్క‌సారి చూడండి. అధిక బ‌రువును త‌గ్గించే దినుసులు చాలానే క‌నిపిస్తాయి. నెయ్యి, న‌ల్ల మిరియాలు వంటి సూప‌ర్ ఫుడ్స్ అధిక బ‌రువును త‌గ్గిస్తాయి. ఇక అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు వాము కూడా బాగానే ప‌నిచేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం. వాములో థైమోల్ అనే ఎసెన్షియ‌ల్ ఆయిల్ ఉంటుంది. ఇది జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగు ప‌రుస్తుంది. మ‌నం తినే ఆహారాల్లో ఉండే పోష‌కాల‌ను … Read more

ఉల్లి ర‌సంతో ఇలా చేస్తే.. జ‌న్మ‌లో జుట్టు రాల‌మ‌న్నా రాల‌దు..!

జుట్టు రాలే స‌మ‌స్య దాదాపుగా చాలా మందికి ఉంటుంది. జుట్టు రాలేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే ఈ స‌మ‌స్య స్త్రీల క‌న్నా పురుషుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తుంది. ఎందుకంటే వారికి జుట్టు రాల‌డం మొద‌లైతే అది బ‌ట్ట‌త‌ల‌గా మారుతుందేమోన‌ని భ‌యం. అందుక‌ని వారు జుట్టు రాల‌కుండా ఉండేందుకు ప‌లు మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే చిట్కాల‌ను స్త్రీ, పురుషులు ఎవ‌రైనా పాటించ‌వ‌చ్చు. దీంతో జుట్టు రాలే స‌మ‌స్య తగ్గుతుంది. మ‌రి ఆ చిట్కాలు ఏమిటంటే.. … Read more

తిన్న ఆహారం అస‌లు జీర్ణం కావ‌డం లేదా ? అయితే ఈ చిట్కాల‌ను పాటించి చూడండి..!

జీర్ణాశ‌యంలో ఆమ్లాల స్థాయిలు పెరగ‌డం వ‌ల్ల అజీర్తి స‌మ‌స్య వ‌స్తుంది. అలాగే అతిగా తిన‌డం, మాంసాహారాన్ని అతిగా తీసుకోవ‌డం, ఆహారాన్ని పూర్తిగా ఉడికంచ‌కుండా తిన‌డం.. వంటి అనేక కార‌ణాల వ‌ల్ల కూడా మ‌న‌లో అధిక శాతం మందికి అప్పుడ‌ప్పుడు అజీర్ణం స‌మ‌స్య వ‌స్తుంది. అయితే కింద తెలిపిన చిట్కాల‌ను పాటించ‌డం వ‌ల్ల అజీర్ణం స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఆ చిట్కాలు ఏమిటంటే… * అల్లం దాదాపుగా భార‌తీయులంద‌రి ఇళ్ల‌లోనూ ఉంటుంది. దీన్ని నిత్యం కూర‌ల్లో వేస్తుంటారు. … Read more

ఈ సీజ‌న్‌లో వ‌చ్చే ద‌గ్గు నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం పొందేందుకు ఈ స‌హ‌జ‌సిద్ధ‌మైన చిట్కాల‌ను పాటించండి..!

సాధార‌ణంగా మ‌న‌కు ద‌గ్గు, జ‌లుబు రెండూ ఒకేసారి వ‌స్తాయి. కొంద‌రికి మాత్రం జ‌లుబు ముందుగా వ‌స్తుంది. అది త‌గ్గే స‌మ‌యంలో ద‌గ్గు వ‌స్తుంది. ఇక కొంద‌రికి కేవ‌లం ఎప్పుడూ ద‌గ్గు మాత్ర‌మే వ‌స్తుంటుంది. అయితే ద‌గ్గు అనేది స‌హ‌జంగా వైర‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌ల్ల వ‌స్తుంది. ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్ వాడాల్సిన ప‌నిలేదు. మ‌న ఇంట్లో ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన ప‌దార్థాల‌తోనే ద‌గ్గును చాలా త్వ‌ర‌గా త‌గ్గించుకోవ‌చ్చు. అందుకు కింద తెలిపిన చిట్కాలు బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 1. ఉప్పు నీటితో … Read more

జుట్టు రాలడం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? ఈ 3 విధానాల్లో కొబ్బరి నూనెను వాడితే ఆ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు..!

స‌హ‌జంగానే ప్ర‌తి ఒక్క‌రూ త‌మ జుట్టు ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హిస్తుంటారు. జుట్టు స‌మ‌స్య‌లు ఉండొద్ద‌ని, చుండ్రు రావొద్ద‌ని ర‌క‌ర‌కాల మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అయితే కొంద‌రికి ఎప్పుడూ ఏం చేసినా జుట్టు రాలుతుంది. అలాంటి వారికి కొబ్బ‌రినూనె బాగా ప‌నిచేస్తుంది. కొబ్బరినూనెను కింద తెలిపిన మూడు విధానాల్లో ఉప‌యోగిస్తే జుట్టు రాలే స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వచ్చు. శిరోజాలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మ‌రి ఆ మార్గాలు ఏమిటంటే.. 1. మూడు చెంచాల కలబంద గుజ్జు, ఐదు టీస్పూన్ల … Read more

చర్మ సౌంద‌ర్యాన్ని పెంచే చామంతి.. ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి..!

చామంతులలో యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఏజింగ్‌, మాయిశ్చరైజర్‌, క్లెన్సింగ్‌ గుణాలు ఉంటాయి. ఇవన్నీ ముఖానికి చక్కని అందాన్నిస్తాయి. ఆ ప్రయోజనాలు మీకు పూర్తిగా అందాలంటే ఇలా చేయాలి.   1. ఒక కప్పు నీళ్లని కొన్ని నిమిషాల పాటు మరిగించి నాలుగు చెంచాల ఎండిన చామంతుల పొడి కలపాలి. పది నిమిషాల తరువాత కిందకి దించి చల్లారాక వడకట్టి చెంచా తేనె, కొన్ని చుక్కల రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానిఇక పూతలా వేయాలి. పది నిమిషాల తరువాత … Read more

టైప్ 2 డ‌యాబెటిస్ బారిన ప‌డ్డ‌వారికి షుగ‌ర్ లెవ‌ల్స్ ను త‌గ్గించే ఇంటి చిట్కాలు..!

టైప్ 2 డ‌యాబెటిస్.. ప్ర‌పంచ వ్యాప్తంగా చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది దీని బారిన ప‌డుతున్నారు. యుక్త వ‌య‌స్సులోనే కొంద‌రికి టైప్ 2 డ‌యాబెటిస్ వ‌స్తోంది. ఇందుకు అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే టైప్ 2 డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌డం తేలికే. రోజూ స‌మ‌యానికి భోజ‌నం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం, వ్యాయామం చేయ‌డం వంటివి చేస్తే టైప్ 2 డ‌యాబెటిస్ అదుపులోకి వ‌స్తుంది. అంతేకాదు, కింద తెలిపిన చిట్కాల‌ను పాటించడం వల్ల కూడా టైప్ … Read more

గులాబీ పువ్వులతో అందం.. చర్మ సౌందర్యానికి ఎలా వాడాలంటే..?

గులాబీ పూలను ప్రేమకు చిహ్నంగా, సౌందర్యానికి ప్రతీకలుగా భావిస్తారు. అంతేకాదు పెళ్లిళ్లలో అలంకరణతో మొదలు పెట్టి ఆహ్వానాల వరకు ఈ పూలకే పెద్ద పీట వేస్తారు. ప్రేమను ఎంతో అందంగా తెలిపే ఈ గులాబీలు సౌందర్య పోషణలోనూ మాదే పైచేయి అంటున్నాయి. అంతేకాకుండా పెళ్లి కూతుళ్లు రోజ్‌ థెరపీ చేయించుకుంటే సౌందర్య ద్విగుణీకృతం కావడం గ్యారెంటీ అంటున్న గులాబీల బ్యూటీ సీక్రెట్స్‌ ఇవే.. రోజ్‌ ఆయిల్‌, రోజ్‌ వాటర్‌ అంతెందుకు గులాబీ పూరేకులు చాలు మిమ్మల్ని అందంగా … Read more