Milk : రోజూ పాల‌ను తాగితే బ‌రువు పెరుగుతారా ? పాలు బ‌రువును త‌గ్గిస్తాయా ? పెంచుతాయా ?

Milk : పాల‌ను సంపూర్ణ పౌష్టికాహారంగా వైద్య నిపుణులు చెబుతుంటారు. ఎందుకంటే మ‌న శ‌రీరానికి అవ‌స‌రం అయ్యే దాదాపు అన్ని పోష‌కాలు పాల‌లో ఉంటాయి. అందువ‌ల్ల రోజూ పాల‌ను తాగాల‌ని సూచిస్తుంటారు. అయితే బ‌రువు త‌గ్గాల‌ని చూస్తున్న వారు పాల‌ను తాగాలా.. వ‌ద్దా.. అని సందేహిస్తుంటారు. పాల‌ను తాగితే బ‌రువు పెరుగుతామేమోన‌ని అనుకుంటుంటారు. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. కొవ్వు తీసిన పాల‌ను ఎవ‌రైనా స‌రే నిర్భ‌యంగా తాగ‌వ‌చ్చు. … Read more

Bananas : జంట అర‌టి పండ్ల‌ను తింటే క‌వ‌ల‌లు పుడ‌తారా ? గ‌ర్భిణీలు దీన్ని తిన‌కూడ‌దా ?

Bananas : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అర‌టి పండ్ల‌లో మ‌న శ‌రీరానికి ఉప‌యోగ‌ప‌డే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఇవి జీర్ణ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి. అలాగే అర‌టి పండ్లు శ‌క్తినిస్తాయి. క‌నుక శారీర‌క శ్ర‌మ ఎక్కువ‌గా చేసేవారు, క్రీడాకారులు, వ్యాయామం ఎక్కువ‌గా చేసేవారు అర‌టి పండ్ల‌ను తింటుండాలి. దీంతో శ‌క్తి త్వ‌ర‌గా ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. అయితే పురాత‌న కాలం నుంచి మ‌న‌లో చాలా మందికి ఓ … Read more

Beetroot : బీట్‌రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ?

Beetroot : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల కూర‌గాయ‌ల్లో బీట్ రూట్ ఒక‌టి. ఇది చ‌ప్ప‌గా ఉంటుంది. అలాగే పింక్ రంగులో ఉంటుంది. క‌నుక దీన్ని చాలా మంది నేరుగా తినేందుకు ఇష్ట‌ప‌డ‌రు. కానీ బీట్‌రూట్ జ్యూస్‌ను మాత్రం చాలా మంది తాగుతుంటారు. అయితే బీట్ రూట్‌ను రోజూ తింటే హానిక‌ర‌మా ? రోజూ బీట్ రూట్‌ను తిన‌వ‌చ్చా ? ఇందుకు నిపుణులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే.. బీట్‌రూట్‌ను రోజూ తిన‌వ‌చ్చు. ఇది … Read more

షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుందో తెలుసా ?

ద్రాక్ష పండ్ల‌లో మ‌న‌కు భిన్న ర‌కాల రంగుల‌కు చెందిన ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రుచి ప‌రంగా కొన్ని తేడాల‌ను క‌లిగి ఉంటాయి. అయితే అన్ని ర‌కాల ద్రాక్ష పండ్ల‌ను ఎవ‌రైనా స‌రే ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష ర‌సాన్ని కూడా ఎక్కువ‌గానే తాగుతుంటారు. మ‌రి షుగ‌ర్ ఉన్న‌వారు ద్రాక్ష పండ్ల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏమ‌వుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. యూనివ‌ర్సిటీ ఆఫ్ మిషిగ‌న్‌కు చెందిన సైంటిస్టులు చెబుతున్న ప్ర‌కారం ద్రాక్ష పండ్ల‌ను షుగ‌ర్ … Read more

యుక్త వ‌యస్సులో ఉన్న‌వారికి హార్ట్ ఎటాక్ లు ఎందుకు వ‌స్తున్నాయి ? కార‌ణాలు ఏమిటి ?

ప్ర‌స్తుత త‌రుణంలో యుక్త వ‌య‌స్సులో ఉన్న వారికి హార్ట్ ఎటాక్ లు ఎక్కువ‌గా వ‌స్తున్నాయి. తాజాగా టీవీ, సినిమా న‌టుడు సిద్ధార్థ్ శుక్లా హార్ట్ ఎటాక్ బారిన ప‌డి చ‌నిపోయాడు. దీంతో ఫ్యాన్స్ అంద‌రూ ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. రాత్రి పూట ఆరోగ్యం బాగా లేద‌ని మెడిసిన్ వేసుకుని త్వ‌ర‌గా నిద్ర‌పోయిన సిద్ధార్థ్ ఉద‌యం నిద్ర లేవ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని చికిత్స కోసం హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అయితే సిద్ధార్థ్ అప్ప‌టికే మృతి చెందాడ‌ని, అత‌ను … Read more

పాల‌లో నెయ్యి క‌లుపుకుని తాగ‌వ‌చ్చా ? తాగితే ఏం జ‌రుగుతుంది ?

ఎంతో పురాతన కాలం నుంచి మ‌నం రోజూ తినే ఆహారాల్లో నెయ్యి ఒక భాగంగా ఉంది. నెయ్యి ఎంతో రుచిగా ఉంటుంది. రోజూ అన్నంలో కూర వేసుకుని అందులో నెయ్యి క‌లిపి తింటారు. చిన్నారుల‌కు త‌ల్లులు నెయ్యిని తినిపిస్తుంటారు. దీంతో వారిలో ఎదుగుల స‌రిగ్గా ఉంటుంది. ఎముక‌లు దృఢంగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. నెయ్యిని తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. భార‌తీయులు నెయ్యి, పాలు అంటే ఎంతో ఇష్ట ప‌డ‌తారు. భార‌తీయులంద‌రూ ఈ రెండు ఆహారాల‌ను … Read more

పాల‌కూర‌ను రోజూ తిన‌వ‌చ్చా ?

ఆకు కూర‌ల్లో పాల‌కూర చాలా అధిక‌మైన పోష‌కాలు క‌లిగినది. ఇందులో విట‌మిన్ ఎ, సి, కెరోటీన్‌, ప్రోటీన్లు, ఫైబ‌ర్‌, ఐర‌న్‌, కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్‌లు ఉంటాయి. అందువ‌ల్ల పాల‌కూరను తిన‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పాల‌కూర‌లో కెరోటీన్ అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే దాదాపుగా 2920 మైక్రోగ్రాముల కెరోటీన్ ల‌భిస్తుంది. పాల‌కూర‌లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. 100 గ్రాముల పాల‌కూర‌ను తింటే 32 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ల‌భిస్తుంది. హార్వార్డ్ యూనివ‌ర్సిటీ … Read more

ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా ?

మ‌న‌కు అందుబాటులో ఉన్న పండ్ల‌లో ద్రాక్ష పండ్లు కూడా ఒక‌టి. ఇవి ఎరుపు, న‌లుపు, ఆకుప‌చ్చ రంగుల్లో మ‌న‌కు ల‌భిస్తున్నాయి. వీటిలో భిన్న ర‌కాల పోష‌క ప‌దార్థాలు ఉంటాయి. అందువ‌ల్ల వాటితో మ‌న‌కు పోష‌ణ‌, శ‌క్తి ల‌భిస్తాయి. అయితే ద్రాక్ష పండ్ల‌ను తింటే బ‌రువు పెరుగుతారా ? అంటే.. ద్రాక్ష పండ్ల‌ను త‌క్కువ క్యాల‌రీలు ఉన్న పండ్లుగా చెప్ప‌వ‌చ్చు. 100 గ్రాముల ద్రాక్ష‌ల‌ను తిన్నా కేవ‌లం 50 క్యాల‌రీల శ‌క్తి మాత్ర‌మే ల‌భిస్తుంది. అందువ‌ల్ల ద్రాక్ష‌ల‌ను తింటే … Read more

కోవిడ్ వ్యాక్సిన్లు రెండు డోసులు వేయించుకున్న‌ప్ప‌టికీ చాలా మంది కోవిడ్ ఎందుకు వ‌స్తోంది ?

ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కోవిడ్ మూడో వేవ్ ప్రారంభ‌మైంది. అనేక దేశాల్లో క‌రోనా డెల్టా వేరియెంట్ ఎక్కువ‌గా వ్యాప్తి చెందుతోంది. మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో గ‌త వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య పెరిగింది. అయితే కోవిడ్ నుంచి ర‌క్ష‌ణ‌గా ఉండ‌వ‌చ్చ‌ని టీకాల‌ను తీసుకుంటున్న‌ప్ప‌టికీ చాలా మందికి రెండు డోసుల టీకా వేసుకున్నాక కూడా కోవిడ్ సోకుతోంది. ఇలా ఎందుకు జ‌రుగుతోంది ? దీనిపై నిపుణులు ఏమంటున్నారు ? అంటే.. ప్ర‌స్తుతం మ‌న‌కు అందుబాటులో … Read more

బ‌రువు త‌గ్గేందుకు గ్రీన్ టీ స‌హాయం చేస్తుంది.. దాన్ని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు తాగ‌కూడ‌దు ? తెలుసుకోండి..!

గ్రీన్ టీని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా రోజూ రెండు క‌ప్పుల గ్రీన్ టీని తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. అయితే గ్రీన్ టీని తాగేందుకు కూడా ఒక స‌మ‌యం ఉంటుంది. ఎప్పుడు ప‌డితే అప్పుడు ఆ టీని తాగ‌రాదు. మ‌రి గ్రీన్ టీని ఎప్పుడు తాగాలి, ఎప్పుడు వ‌ద్దు ? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందామా..! గ్రీన్ టీ మన జీవక్రియల‌ను పెంచుతుంది. బరువు తగ్గడానికి, … Read more