Chicken : చికెన్‌ను స్కిన్‌తో తిన‌వ‌చ్చా ? ఏమైనా హాని కలుగుతుందా ?

Chicken : చికెన్ అంటే స‌హ‌జంగానే చాలా మంది మాంసాహార ప్రియులు ఇష్టంగా తింటారు. చికెన్‌తో చేసే ఏ వంట‌కం అయినా స‌రే వారికి న‌చ్చి తీరుతుంది. చికెన్‌ను చాలా మంది ర‌క‌ర‌కాలుగా వండుకుని తింటుంటారు. అయితే చికెన్‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. చికెన్‌లో అనేక పోష‌కాలు ఉంటాయి. అవి మ‌న‌కు పోష‌ణ‌ను అందిస్తాయి. చికెన్‌లో కాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. దీని వ‌ల్ల ఎముక‌లు దృఢంగా మారుతాయి. కండ‌రాల నిర్మాణం, మ‌ర‌మ్మ‌త్తులు జ‌రుగుతాయి. … Read more

Fever : జ్వ‌రం వ‌చ్చిన వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చా ?

Fever : మ‌న‌కు సాధార‌ణంగా ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడు స‌హ‌జంగానే ఆహారాల్లో మార్పులు చేసుకుంటాం. వ‌చ్చిన అనారోగ్య స‌మ‌స్య‌ను బ‌ట్టి భిన్న ర‌కాల ఆహారాల‌ను తీసుకుంటుంటాం. అయితే జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు అర‌టి పండ్ల‌ను తినాలా, వ‌ద్దా.. అని కొంద‌రు సందేహిస్తుంటారు. కొంద‌రైతే అర‌టి పండ్ల‌ను తిన‌వ‌ద్ద‌ని చెబుతుంటారు. మ‌రి ఇందులో అస‌లు నిజం ఏమిటి.. అన్న విష‌యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. జ్వరం వ‌చ్చిన‌వారు అర‌టి పండ్ల‌ను తిన‌వ‌చ్చు. ఇందులో సందేహించాల్సిన విష‌యం లేదు. అర‌టి పండ్ల‌లో … Read more

Jeans : బిగుతుగా ఉండే జీన్స్‌ను ధ‌రించ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు వ‌స్తాయా..? పిల్ల‌లు పుట్ట‌రా..?

Jeans : స్త్రీ, పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు రావ‌డం అనేది స‌హ‌జ‌మే. స్త్రీ లేదా పురుషుడు.. ఇద్ద‌రిలోనూ కొన్ని సంద‌ర్భాల్లో ఈ విధంగా స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. దీంతో శృంగారంలో పాల్గొన‌లేక‌పోతుంటారు. దానిపై పెద్ద‌గా ఆసక్తి ఉండ‌దు. అయితే ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఇక బిగుతుగా ఉండే జీన్స్‌ను ధరించ‌డం వ‌ల్ల పురుషుల్లో శృంగార స‌మ‌స్య‌లు వ‌స్తాయా ? వారికి పిల్ల‌లు పుట్టే అవ‌కాశాలు త‌గ్గిపోతాయా ? అంటే.. అందుకు వైద్య నిపుణులు ఏమ‌ని స‌మాధానాలు చెబుతున్నారంటే.. … Read more

Pani Puri : పానీపూరీలు ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌మేనా ? వీటిని త‌ర‌చూ తిన‌వ‌చ్చా ?

Pani Puri : చిరుతిండ్ల‌ను తినేందుకు స‌హ‌జంగానే చాలా మంది ఆస‌క్తిని చూపిస్తుంటారు. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా స‌రే త‌మ అభిరుచుల‌కు అనుగుణంగా భిన్న ర‌కాల చిరుతిళ్ల‌ను తింటుంటారు. వాటిల్లో అనేక వెరైటీలు ఉంటాయి. అయితే అధిక శాతం మంది తినే చిరుతిళ్ల‌లో పానీపూరీ ఒక‌టి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. పానీపూరీల‌ను స‌హ‌జంగానే చాలా మంది బ‌య‌ట తింటుంటారు. కొద్దిగా శ్ర‌మించాలే కానీ వీటిని ఇంట్లోనూ త‌యారు చేసుకోవ‌చ్చు. అయితే పానీపూరీ తిన‌డం … Read more

Toilet : రోజుకు ఎన్ని సార్లు మ‌ల విస‌ర్జ‌న చేయ‌డం ఆరోగ్య‌క‌రం..?

Toilet : మ‌నం రోజూ తీసుకునే ఆహారాలు, తాగే ద్ర‌వాలు మ‌న శ‌రీరంలో ఎప్ప‌టిక‌ప్పుడు జీర్ణ‌మ‌వుతాయి. కొన్ని ఆహారాలు జీర్ణం అయ్యేందుకు ఎక్కువ స‌మ‌యం ప‌డుతుంది. కొన్నింటికి త‌క్కువ స‌మ‌యం ప‌డుతుంది. అయితే మ‌న శ‌రీరంలో ఉత్ప‌త్తి అయ్యే వ్య‌ర్థాలు మూడు రూపాల్లో బ‌య‌ట‌కు పోతాయి. ఒకటి చెమ‌ట‌, రెండు మూత్రం, మూడు మ‌లం. చెమ‌ట‌, మూత్రం, త‌ర‌చూ మ‌న‌కు వ‌స్తూనే ఉంటాయి. అయితే చాలా మంది మ‌ల విస‌ర్జ‌న రోజుకు ఒక్క‌సారే చేస్తారు. కొంద‌రు రోజుకు … Read more

Health Tips : గాయాలు, పుండ్లు అయిన వారు ప‌ప్పు తింటే చీము ప‌డుతుందా ? నిజ‌మెంత ?

Health Tips : మ‌నం అప్పుడ‌ప్పుడు స‌హ‌జంగానే కొన్ని కార‌ణాల వ‌ల్ల గాయాల బారిన ప‌డుతుంటాం. కొన్ని సార్లు పుండ్లు అవుతుంటాయి. అయితే అలాంటి స‌మ‌యంలో ప‌ప్పు తిన‌కూడ‌ద‌ని, తింటే ఆ ప్రాంతంలో చీము ప‌డుతుంద‌ని చెబుతుంటారు. ఇంత‌కీ అస‌లు ఇందులో నిజం ఉందా ? గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు నిజంగానే ప‌ప్పును తిన‌కూడ‌దా ? ఇందుకు వైద్యులు ఏమ‌ని స‌మాధానం చెబుతున్నారు ? అంటే.. గాయాలు, పుండ్లు అయిన‌ప్పుడు ప‌ప్పు తింటే చీము ప‌డుతుంద‌ని అన‌డంలో … Read more

జిమ్‌కు వెళ్ల‌కుండానే శ‌రీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవ‌చ్చా ?

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది రోజూ శారీర‌క శ్ర‌మ చేయ‌డం లేదు క‌నుక రోజూ కొంత స‌మ‌యం వీలు చూసుకుని జిమ్ చేస్తున్నారు. అందుక‌నే గ్రామాల్లో సైతం ఇప్పుడు జిమ్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాల‌టే వాస్త‌వానికి జిమ్‌కే వెళ్లాల్సిన ప‌నిలేదు. ఆహారంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. అది ఎలాగంటే.. పూర్వం మ‌న పెద్ద‌లు రోజుకు రెండు సార్లు మాత్ర‌మే ఆహారం తినేవారు. ఉద‌యం ప‌నికి వెళ్లిన త‌రువాత 11 గంట‌ల‌కు భోజ‌నం తినే … Read more

Cabbage : క్యాబేజీని తింటే మెద‌డులో పురుగులు ఏర్ప‌డుతాయా ? నిజ‌మెంత ?

Cabbage : ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌ల‌ను, ఆకుకూర‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చ‌ని మ‌న‌కు వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి కూర‌గాయ‌ల్లో క్యాబేజీ ఒక‌టి. ఇందులో అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫైబ‌ర్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. అందువ‌ల్ల కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల‌ను తింటే అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు. గుండె జ‌బ్బులు రాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. బీపీ త‌గ్గుతుంది. క్యాన్స‌ర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. అలాగే వృద్ధాప్య ఛాయ‌లు … Read more

High BP : బీపీ ఏ స్థాయిలో ఉంటే హైబీపీ ఉంటారు ? క‌చ్చితంగా తెలుసుకోవాల్సిన విష‌యం..!

High BP : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది గుండె జ‌బ్బుల బారిన ప‌డుతున్నారు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం హైబీపీ అని చెప్ప‌వ‌చ్చు. బీపీ వ‌ల్లే చాలా మందికి గుండె జ‌బ్బులు వ‌స్తున్నాయి. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌, కార్డియాక్ అరెస్ట్‌ల మూలంగా ఎక్కువ మంది చ‌నిపోతున్నారు. అయితే నిజానికి బీపీ ఎంత ఉండాలి ? ఏ స్థాయిలో అది ఉంటే ఆరోగ్య‌క‌రం ? ఎంత స్థాయి దాటితే ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Food : నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తిన‌వ‌చ్చా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?

Food : సాధార‌ణంగానే మ‌నం కొన్ని సార్లు ఆహార ప‌దార్థాల‌ను కింద ప‌డేస్తుంటాం. అనుకోకుండానే అవి కింద ప‌డిపోతుంటాయి. ఇలాంటి స్థితిలో కొంద‌రు వాటిని తిరిగి తీసుకుని తింటుంటారు. కొంద‌రు పోతేపోనీలే.. అని విడిచిపెట్టి వెళ్తుంటారు. అయితే ఇదే విష‌యంపై నిపుణులు ఏం చెబుతున్నారు ? అస‌లు నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తిన‌వ‌చ్చా ? తింటే ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. నేల‌పై ప‌డిన ఆహారాల‌ను తినేందుకు నిపుణులు కొన్ని సూచ‌న‌లు చెప్పారు. … Read more