Pineapple : కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు పైనాపిల్‌ను తినవచ్చా ?
Pineapple : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లలో పైనాపిల్ ఒకటి. ఇది తియ్యగా, పుల్లగా ఉంటుంది. దీన్ని తింటే నోట్లో మంటగా అనిపిస్తుంది. కనుక సాధారణంగా పైనాపిల్‌ను ఎక్కువ శాతం మంది జ్యూస్ రూపంలో తీసుకుంటారు. అయితే వాస్తవానికి పైనాపిల్ ఎంతో అద్భుతమైన పండు అని చెప్పవచ్చు. ఇందులో మన శరీరానికి కావల్సిన అనేక పోషకాలు ఉంటాయి. పైనాపిల్‌ను పోషకాలకు గనిగా చెప్పవచ్చు. పైనాపిల్‌లో అనేక రకాల విటమిన్లు ఉంటాయి. సిట్రిక్ యాసిడ్, బీటా … Read more









