Chilli : పచ్చి మిరపకాయలు.. ఎండు కారం.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది..?

Chilli : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి మిర్చిని ఉపయోగిస్తున్నారు. రోజువారి వంటకాల్లో కొందరు పచ్చి మిరపకాయలను వేస్తుంటారు. వీటిని పేస్ట్‌లా పట్టి ఉపయోగిస్తుంటారు. కొందరు ఈ కాయలను నేరుగా కోసి వంటల్లో వేస్తుంటారు. ఇక కూరలు కారంగా ఉండేందుకు కొందరు పచ్చి మిరపకాయలకు బదులుగా ఎండుకారం ఉపయోగిస్తుంటారు. అయితే పచ్చి మిరపకాయలు.. ఎండు కారం.. రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది ? దీని గురించి వైద్య నిపుణులు ఏమని చెబుతున్నారు ? అంటే.. పచ్చి … Read more

Sugarcane Juice : చెర‌కు ర‌సం తీసేవారు గ‌డ‌ల మ‌ధ్య‌లో నిమ్మ‌కాయ‌ల‌ను పెడ‌తారు.. ఎందుకో తెలుసా..?

Sugarcane Juice : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే శీత‌ల పానీయాల‌ను, కొబ్బ‌రినీళ్లను.. చ‌ల్ల‌గా ఉండే ఇత‌ర ద్ర‌వాలు, ఆహారాల‌ను అధికంగా తీసుకుంటూ ఉంటారు. ఇక మ‌న‌కు వేస‌విలో ల‌భించే పానీయాల్లో చెరుకు ర‌సం కూడా ఒక‌టి. ర‌హ‌దారుల ప‌క్క‌న ఎక్క‌డ చూసినా చెరుకు ర‌సాన్ని త‌యారు చేసి విక్ర‌యించే వారు మ‌న‌కు ఈ సీజ‌న్‌లో అధికంగా క‌నిపిస్తుంటారు. వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌ని చెరుకు … Read more

Eggs : కోడిగుడ్లా.. గింజ‌లా..? రెండింటిలో వేటిని తింటే అధిక శ‌క్తి, ప్రోటీన్లు ల‌భిస్తాయి..?

Eggs : కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండ‌డానికి తీసుకునే ఆహారాల‌ల్లో గుడ్డు ఒక‌టి. గుడ్డును తిన‌డం వ‌ల్ల కండ పుష్ఠిగా, బ‌లంగా త‌యార‌వుతార‌ని అంద‌రికీ తెలుసు. శ‌రీర ధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు, ఆట‌లు ఆడే వారు కోడి గుడ్ల‌ను అధికంగా తింటూ ఉంటారు. టీవీల‌లో, పేప‌ర్ల‌లో గుడ్డు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు అని చెప్పే ప్ర‌క‌ట‌న‌ల‌ను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డు తిన‌డం … Read more

Sprouts : ఏయే మొల‌క‌ల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

Sprouts : సాధార‌ణంగా శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గాలి అనుకునే వారు త‌క్కువ‌గా క్యాల‌రీలు, ఎక్కువ‌గా పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలాంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతోపాటు బ‌రువు కూడా తగ్గుతారు. అధికంగా బ‌రువు ఉండే వారిలో పోష‌కాల లోపం ఎక్కువ‌గా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించి, బరువు త‌గ్గేలా చేసే ఆహార ప‌దార్థాల‌లో మొల‌కెత్తిన విత్త‌నాలు ఒక‌టి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన … Read more

Warm Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే మంచిది.. కానీ ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

Warm Water : రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయన్న విష‌యం తెలిసిందే. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య అన్న‌ది ఉండ‌దు. జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. పేగులు, జీర్ణాశ‌యం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. లివ‌ర్ క్లీన్ అవుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌టకు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర జీవ‌క్రియ‌లు … Read more

Brown Rice : బ్రౌన్ రైస్‌ను రోజులో ఏ స‌మ‌యంలో తింటే మంచిది..?

Brown Rice : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది సంప్ర‌దాయ తెల్ల బియ్యానికి బ‌దులుగా ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటున్నారు. చిరుధాన్యాల‌తోపాటు బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్‌, బ్లాక్ రైస్‌.. ఇలా ర‌క‌ర‌కాల ధాన్యాల‌ను తీసుకుంటున్నారు. ఇవ‌న్నీ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే. అయితే చాలా మంది బ్రౌన్ రైస్‌ను తింటారు క‌నుక దాన్ని రోజులో ఏ స‌మయంలో తినాలో తెలియ‌క సందేహిస్తుంటారు. బ్రౌన్ రైస్‌ను ఎప్పుడు తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. బ్రౌన్ రైస్‌లో ఫైబ‌ర్ అధికంగా … Read more

Digestion : మాంసాహారం త్వ‌ర‌గా జీర్ణం అవ్వాలంటే.. ఏం చేయాలి..?

Digestion : సాధార‌ణంగా మ‌నం రోజూ శాకాహారాల‌నే తింటుంటాం. వారానికి ఒక‌సారి లేదా శుభ‌కార్యాలు.. ఇత‌ర సంద‌ర్భాల్లోనే మాంసాహారం తింటుంటాం. చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు.. త‌దిత‌ర మాంసాహారాల‌ను అప్పుడ‌ప్పుడు తింటుంటాము. అయితే శాకాహారాలు త్వ‌ర‌గానే జీర్ణం అవుతాయి. ఇబ్బంది ఉండ‌దు. కానీ మాంసాహారం జీర్ణం అయ్యేందుకు కాస్త ఎక్కువ స‌మ‌య‌మే ప‌డుతుంది. ఈ క్ర‌మంలో కొంద‌రికి మాంసాహారం కొన్ని సార్లు జీర్ణం కాదు. దీని వ‌ల్ల ఇబ్బందులు వ‌స్తాయి. అజీర్ణం, గ్యాస్‌, క‌డుపులో మంట వంటి స‌మ‌స్య‌లు … Read more

Grapes : ద్రాక్ష‌ల‌ను తింటే నిద్ర వ‌స్తుందా ?

Grapes : మ‌న‌కు అందుబాటులో ఉండే అత్యంత చ‌వ‌కైన పండ్ల‌లో ద్రాక్ష‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు మూడు రంగుల్లో ల‌భిస్తున్నాయి. ఆకుప‌చ్చ‌తోపాటు ఎరుపు, న‌లుపు రంగుల్లోనూ మ‌నకు ద్రాక్ష‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది ద్రాక్ష‌ల‌ను ఇష్టంగా తింటుంటారు. ద్రాక్ష‌ల‌తో జ్యూస్ త‌యారు చేసుకుని కూడా తాగుతుంటారు. అయితే ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల నిద్ర వ‌స్తుందా ? వీటిని తిన‌డం వ‌ల్ల నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చా ? అంటే.. అందుకు వైద్య … Read more

Rice Vs Chapati : రాత్రి పూట అన్నం తినాలా ? చ‌పాతీ తినాలా ? ఏది తింటే మంచిది ?

Rice Vs Chapati : ఉద‌యం, మ‌ధ్యాహ్నం స‌హ‌జంగానే చాలా మంది ర‌క‌ర‌కాల ఆహారాల‌ను తింటుంటారు. కానీ రాత్రి భోజ‌నం విష‌యానికి వ‌చ్చేసరికి చాలా మందికి ఏం చేయాలో తెలియ‌దు. అందుక‌ని చ‌పాతీల‌ను తింటుంటారు. అదేమ‌ని అంటే.. చ‌పాతీల‌ను తింటే ఆరోగ్యానికి మేలు జ‌రుగుతుంద‌ని, బ‌రువు త‌గ్గుతారని.. షుగ‌ర్ ఉంటే కంట్రోల్ అవుతుంద‌ని చెబుతారు. అయితే వాస్త‌వానికి రాత్రి పూట అస‌లు వేటిని తింటే మంచిది ? అన్నం లేదా చ‌పాతీలు.. వేటిని తినాలి ? వేటితో … Read more

Eggs : కోడిగుడ్ల‌ను తిన‌డం వ‌ల్ల గుండెకు హాని జ‌రుగుతుందా ?

Eggs : కోడిగుడ్లు అంటే స‌హ‌జంగానే చాలా మందికి ఇష్టం ఉంటుంది. గుడ్ల‌ను రోజూ చాలా మంది తింటుంటారు. కొంద‌రు ఉడ‌క‌బెట్టుకుని తింటే కొంద‌రు ఆమ్లెట్ వేసుకుని తింటారు. ఇక కొంద‌రు ఫ్రై చేసి తింటారు. ఎలా చేసుకుని తిన్నా స‌రే కోడిగుడ్లు చాలా రుచిక‌రంగా ఉంటాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. కోడిగుడ్ల‌లో మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, లుటీన్‌, జియాజాంతిన్‌, లెచితిన్‌, విట‌మిన్లు, మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఇవ‌న్నీ మ‌న‌కు … Read more