Viral Video : గేదెల‌కు భ‌య‌ప‌డిన సింహం.. చెట్టు ఎక్కింది.. వైర‌ల్ వీడియో..!

Viral Video : అడ‌వికి రాజు సింహం. దాన్ని చూస్తే ఎవ‌రైనా భ‌య‌ప‌డాల్సిందే. ఎంత‌టి జంతువు అయినా స‌రే సింహాన్ని చూస్తే జ‌డుసుకుంటుంది. అందుక‌నే సింహాన్ని అడ‌వికి రాజు అంటుంటారు. అయితే అక్క‌డ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధంగా జ‌రిగింది. గేదెల‌ను చూసి భ‌య‌ప‌డిన సింహం చెట్టెక్కింది. అవును.. నిజ‌మే.. కావాలంటే కింద ఇచ్చిన వీడియోను చూడ‌వ‌చ్చు. అడవిలో కొన్ని గేదెల గుంపు వ‌స్తుండ‌గా.. అక్క‌డే ఉన్న ఓ సింహం చెట్టెక్కి కూర్చుంది. అవి పోయే వ‌ర‌కు … Read more

Viral Video : వామ్మో.. ట్ర‌క్కు ఢీకొన‌డంతో గాల్లో ఎగిరి ప‌డిన మ‌హిళ‌.. త‌రువాత ఏమైందంటే..?

Viral Video : ప్ర‌మాదాలు అనేవి మ‌న‌కు చెప్పి జ‌ర‌గ‌వు. ఊహించ‌కుండానే జ‌రుగుతాయి. ఇలాంటి సంద‌ర్భాల్లో బ‌తికి బ‌ట్ట క‌ట్ట‌డం అంటే చాలా త‌క్కువే అని చెప్పాలి. ప్ర‌మాదాల్లో గాయ‌ప‌డి చాలా మంది చ‌నిపోతుంటారు. అదృష్టం బాగుండి బ‌తికిపోయేవారు త‌క్కువ‌గానే ఉంటారు. అయితే ఆ మ‌హిళ కూడా సరిగ్గా ఇదే కోవ‌కు చెందుతుంద‌ని చెప్ప‌వ‌చ్చు. ఓ ట్ర‌క్కు ఆమె వాహ‌నాన్ని ఢీకొన్నా.. ఆమె స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట ప‌డింది. ఈ సంఘ‌ట‌న మ‌ణిపాల్‌లో చోటు చేసుకుంది. మ‌ణిపాల్‌లోని … Read more

Tomatoes : బాబోయ్‌.. ఒకే చెట్టుకు విర‌గ‌కాసిన 1269 ట‌మాటాలు.. గిన్నిస్ రికార్డ్‌..!

Tomatoes : బ్రిట‌న్‌కు చెందిన ఓ వ్య‌క్తి అద్బుత‌మైన ఫీట్‌ను సాధించాడు. స్వ‌త‌హాగా గార్డెన‌ర్ అయిన అత‌ను ఎల్ల‌ప్పుడూ భిన్న ర‌కాల మొక్క‌ల‌ను పెంచుతుంటాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను పెంచిన ఓ ట‌మాటా చెట్టుకు ఏకంగా 1269 టామాటాలు పండాయి. దీంతో అత‌ని పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో న‌మోదు అయింది. వివ‌రాల్లోకి వెళితే.. ఇంగ్లండ్‌లోని స్టాన్‌స్టీడ్ అబ్బాట్స్‌కు చెందిన డ‌గ్లాస్ స్మిత్ అనే వ్య‌క్తి 2021 సెప్టెంబ‌ర్ నెల‌లో ఒక ట‌మాటా చెట్టును … Read more

Viral Video : వారెవ్వా.. ముఖం కనిపించ‌కుండా ముసుగు వేసుకున్నా.. త‌ల్లిని గుర్తు ప‌ట్టిన బుడ్డోడు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : చిన్న‌పిల్ల‌ల‌తో మ‌నం ఏం చేసినా అది స‌ర‌దాగానే ఉంటుంది. వారు ఆ వ‌య‌స్సులో చేసే ప‌నులు మ‌న‌కు ఎంతో న‌వ్వును తెప్పిస్తుంటాయి. దీంతో వారు చేసే ప‌నుల‌ను చూస్తుంటే ముచ్చ‌టేస్తుంటుంది. అయితే ఆ వ‌య‌స్సులోనూ వారు త‌మ తల్లిదండ్రులను ఎలా ఉన్నా సుల‌భంగా గుర్తు ప‌ట్టేస్తారు. త‌మ త‌ల్లిదండ్రుల మాట‌, శ‌రీరాకృతి తదిత‌ర విష‌యాలు పిల్ల‌ల‌కు బాగా తెలుస్తాయి. అందుక‌నే వారు త‌మ అమ్మా, నాన్న‌ల‌ను సుల‌భంగానే గుర్తిస్తుంటారు. ఇక స‌రిగ్గా ఇలాంటిదే … Read more

Engineers Veg Biryani : ఇంజినీరింగ్ జాబ్స్ వ‌దిలి.. బిర్యానీ సెంట‌ర్‌తో రూ.ల‌క్ష‌లు సంపాదిస్తున్నారు..!

Engineers Veg Biryani : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కు ఉద్యోగాల‌ను చేస్తూ డ‌బ్బు సంపాదిస్తున్నారు. అయితే వారిలో కొంద‌రికి మాత్రం ఇలా ఉద్యోగాలు చేయ‌డం న‌చ్చ‌డం లేదు. దీంతో వారు చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి సొంతంగా చిన్న వ్యాపారం అయినా స‌రే చేసుకుంటున్నారు. అలాగే ఓ ఇద్ద‌రు ఇంజినీర్లు కూడా చేస్తున్న ఉద్యోగాల‌ను మానేసి చిన్న బిర్యానీ సెంట‌ర్ పెట్టి డ‌బ్బు సంపాదిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. తాము గతంలో చేసిన … Read more

Viral Video : బూర ఊదితే నాగినిలా ఓ వ్య‌క్తి ఎలా వ‌చ్చాడో చూడండి.. ఫ‌న్నీ వీడియో..!

Viral Video : పాములు ఆడించేవాళ్లు బూర ఊదుతుంటే పాములు ల‌య‌బ‌ద్దంగా నాట్యం చేస్తాయి. ఇలాంటి సంఘ‌ట‌న‌ల‌ను మ‌నం ఇది వ‌రకు ఎన్నింటినో చూశాం. సోష‌ల్ మీడియాలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెందిన వీడియోల‌ను చాలానే చూశాం. అయితే పాములు ఆడించేవాళ్లు బూర ఊదితే.. ఒక మ‌నిషి నాట్యం చేయ‌డం మీరు ఎప్పుడైనా చూశారా ? లేదు క‌దా.. స‌హ‌జంగా ఇలాంటి సీన్ల‌ను సినిమాల్లోనే పెడ‌తారు. కానీ రియ‌ల్‌గా కూడా ఇలాంటి ఫ‌న్నీ సంఘ‌టన‌లు ఎప్పుడో ఒక‌సారి జ‌రుగుతూనే … Read more

Mermaid : మ‌త్స్య‌క‌న్య‌లు ఉన్నారు.. అందుకు సాక్ష్యం ఇదిగో..!

Mermaid : స‌ముద్రాల్లో అనేక జీవులు నివ‌సిస్తుంటాయి. వాటిల్లో మ‌త్స్య‌క‌న్య‌లు ఒక‌టి. పైభాగం మ‌నిషిగా.. న‌డుము నుంచి కింది భాగం చేప‌గా ఉంటుంది. ఈ ఆకారంతో కూడిన వారిని మ‌నం నిజ జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేదు. సినిమాల్లోనే చూశాం. దీంతో అస‌లు మ‌త్స్య క‌న్య‌లు ఉన్నారా.. అన్న అనుమానాలు కూడా ఇప్ప‌టికీ చాలా మందికి క‌లుగుతూనే ఉన్నాయి. అయితే ఆ అనుమానాల‌కు స‌మాధానం ఇప్పుడు దొరికింద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే జ‌పాన్‌లో 300 ఏళ్ల కింద‌టి ఓ … Read more

Viral Video : స్టేజిపై అంద‌రూ చూస్తుండ‌గా.. చెంప దెబ్బలు కొట్టుకున్న వ‌ధూవ‌రులు.. వైర‌ల్ వీడియో..!

Viral Video : సాధార‌ణంగా పెళ్లిళ్లు అంటే ఎంతో సంద‌డిగా జ‌రుగుతుంటాయి. వ‌ధూవ‌రులు సంతోషంగా అన్ని కార్య‌క్ర‌మాలు చేస్తారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల న‌డుమ వివాహం చేసుకుంటారు. కానీ అక్క‌డ మాత్రం ర‌సాభాసగా పెళ్లి అయింది. వివాహం అయ్యాక దండ‌లు మార్చుకునే స‌మ‌యంలో వ‌ధూవ‌రులు ఇద్ద‌రూ స్టేజిపైనే చెంప దెబ్బ‌లు కొట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ సంఘ‌ట‌న తాలూకు వీడియో వైర‌ల్ అవుతోంది. ఓ జంట వివాహ వేడుక సంద‌ర్బంగా స్టేజిపై దండ‌లు మార్చుకున్నారు. అనంత‌రం వ‌ధువుకు … Read more

iPhone : 10 ఏళ్ల కిందట టాయిలెట్‌లో ప‌డిపోయిన ఐఫోన్.. ఇప్పుడు దొరికింది..!

iPhone : అమెరికాలో చాలా వింతైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ మ‌హిళ త‌న ఐఫోన్‌ను 10 ఏళ్ల కింద‌ట పోగొట్టుకుంది. కానీ అది ఇటీవలే ఆమెకు చాలా చిత్ర‌మైన ప‌రిస్థితిలో దొరికింది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి వివ‌రాలు ఇలా ఉన్నాయి. అమెరికాలోని మేరీల్యాండ్ అనే ప్రాంతంలో నివాసం ఉండే బెక్కీ బెక్‌మన్ అనే మ‌హిళ‌కు చెందిన ఐఫోన్ 10 ఏళ్ల కింద‌ట‌.. అంటే.. 2012లో పోయింది. అస‌లు ఆ ఫోన్ ఎలా పోయిందో ఆమెకు తెలియ‌దు. … Read more

Viral Video : త‌గ్గేదేలే.. అంటున్న ర‌వీంద్ర జ‌డేజా.. వీడియో వైర‌ల్‌..!

Viral Video : భార‌త క్రికెట్ జ‌ట్టు ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫీల్డ్‌లో ఉన్న‌ప్పుడు జ‌డేజా ఓ వైపు మైదానంలో మెరిక‌లా క‌దులుతూనే మ‌రోవైపు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేస్తుంటాడు. వికెట్ తీసిన‌ప్పుడు ఏదో ఒక హావ‌భావాన్ని పలికిస్తాడు. ఇక తాజాగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన తొలి టీ20 మ్యాచ్‌లోనూ జ‌డేజా అలాగే చేశాడు. శ్రీ‌లంక బ్యాట్స్‌మ‌న్ దినేష్ చండీమాల్ వికెట్‌ను తీసిన జ‌డేజా సంతోషంలో పుష్ప‌లోని త‌గ్గేదేలే.. భావాన్ని ప‌లికించాడు. పుష్ప … Read more