Samantha : నాగచైతన్యకు విడాకులు ఇచ్చేయ్.. నన్ను పెళ్లి చేసుకో.. సమంత సమాధానం ఏమిటంటే..?
Samantha : నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలోనూ ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటుంది. అయితే నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా సమంత సమాధానాలు చెబుతుంటుంది. సమంత గతంలో ఒకసారి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది. నాగచైతన్యకు విడాకులు ఇచ్చెయ్, నన్ను వివాహం చేసుకో.. అని ఓ…