Ceramic Cups : పింగాణీ కప్పుల్లో టీ, కాఫీ లేదా పాలు తాగుతున్నారా ? అయితే కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం..!
Ceramic Cups : సాధారణంగా చాలా మందికి ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ఉదయం నిద్ర లేస్తూనే కొందరు బెడ్ టీ లేదా కాఫీ తాగుతారు. అయితే చాలా మంది ఎంతో అందంగా తయారు చేసిన సెరామిక్ కప్పులలో కాఫీ, టీలను తాగుతుంటారు. కానీ అలాంటి కప్పులలో మీరు కాఫీ తాగుతున్నట్లయితే మీరు అనారోగ్యాల బారిన పడినట్లేనని నిపుణులు తెలియజేస్తున్నారు. అస్సాం యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. … Read more









