వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారా ? వాకింగ్ ఎంత వరకు సహాయ పడుతుంది ?
అధిక బరువును తగ్గించుకునేందుకు, అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు వాకింగ్ చేయాలని వైద్యులు చెబుతుంటారు. అయితే వాకింగ్ చేయడం వల్ల నిజంగానే అధిక బరువు తగ్గుతారా ? అని చాలా మందికి సందేహాలు వస్తుంటాయి. మరి అందుకు సమాధానాలను ఇప్పుడు తెలుసుకుందామా..! వాకింగ్ చేయడం వల్ల అధిక బరువు తగ్గుతారు. నిజమే. అయితే వాకింగ్‌ను ఎప్పుడు చేశామన్నది ముఖ్యం. సాయంత్రం కన్నా ఉదయం వాకింగ్ చేయడం వల్లే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని సైంటిస్టుల అధ్యయనాల్లో వెల్లడైంది. … Read more