అనారోగ్య సమస్యలను తగ్గించే బంగాళాదుంపలు.. ఎలా ఉపయోగించాలంటే..?
మనం రోజూ వండుకునే బంగాళాదుంపలనే ఆలుగడ్డలు అని కొందరు పిలుస్తారు. ఇంగ్లిష్‌లో పొటాటో అంటారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన వారు ఆలుగడ్డలను తమ ఆహారంలో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఆలుగడ్డల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. ఆలుగడ్డల్లో విటమిన్లు ఎ, బి, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అలాగే కాల్షియం, ఐరన్, విటమిన్ సిలు కూడా ఉంటాయి. ఇవన్నీ మనకు పోషణను అందిస్తాయి. శక్తిని ఇస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్దకం సమస్య … Read more