మెంతుల నీళ్ల‌తో అద్భుత‌మైన ఉప‌యోగాలు.. అనేక వ్యాధుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు..!

భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి మెంతుల‌ను త‌మ వంట ఇంటి దినుసుల్లో ఒక‌టిగా ఉపయోగిస్తున్నారు. మెంతుల‌ను చాలా మంది కూర‌లు, ప‌చ్చ‌ళ్ల‌లో పొడి రూపంలో ఎక్కువ‌గా వేస్తుంటారు. అయితే మెంతుల వల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. మెంతుల‌తో త‌యారు చేసుకునే నీటిని తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.   * ఒక పాత్ర‌లో 2 గ్లాసుల నీటిని తీసుకుని అందులో 1 టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా … Read more

గరికగడ్డితో అమోఘమైన ప్రయోజనాలు.. అనేక వ్యాధులను తగ్గించుకోవచ్చు..!

మన చుట్టూ పరిసరాల్లోనే అనేక రకాల మొక్కలు ఉంటాయి. కానీ వాటిలో ఔషధ గుణాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలియదు. అలాంటి మొక్కల్లో గరిక కూడా ఒకటి. దీన్ని పశువులు ఇష్టంగా తింటాయి. కానీ మనం కూడా దీన్ని వాడవచ్చు. పలు అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. గరికతో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 1. గరిక గడ్డిని ముద్దగా నూరి నెయ్యి కలిపి మిశ్రమంగా తయారు చేసి దాన్ని చర్మంపై రాస్తుండాలి. దీంతో చర్మంపై … Read more

కళ్ల కింద నల్లని వలయాలు, మొటిమలను తగ్గించుకునేందుకు ఆయుర్వేద చిట్కాలు..!

కళ్ల కింద నల్లని వలయాలు అనేవి సహజంగానే చాలా మందికి వస్తుంటాయి. రాత్రి పూట ఆలస్యంగా నిద్రపోవడం, కళ్లద్దాలను ధరించడం.. వంటి కారణాల వల్ల కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడుతుంటాయి. ఇక దీంతోపాటు చాలా మందికి మొటిమల సమస్యలు కూడా ఉంటాయి. అయితే అలాంటి వారు కింద తెలిపిన పలు ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే ఆ రెండు సమస్యల నుంచి ఒకేసారి బయట పడవచ్చు. ఒకే దెబ్బకు రెండు పిట్టలనే సామెత ప్రకారం.. ఒకేసారి రెండు … Read more

Vitamin C : మ‌న‌కు రోజుకు విట‌మిన్ సి ఎంత అవ‌స‌రం ? వేటిలో విట‌మిన్ సి అధికంగా ఉంటుందో తెలుసా ?

Vitamin C : మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన విట‌మిన్ల‌లో విట‌మిన్ సి ఒక‌టి. ఇది మ‌న శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది. చర్మాన్ని సంర‌క్షిస్తుంది. శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. Vitamin C ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే మ‌న శ‌రీరం ఐర‌న్‌ను ఎక్కువ‌గా శోషించుకుంటుంది. దీంతో ర‌క్త‌హీన‌త నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. ఇలా విట‌మిన్ సి తో ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే Vitamin C మ‌న‌కు ఎక్కువగా కూరగాయ‌లు, పండ్ల ద్వారా ల‌భిస్తుంది. … Read more

18 ఏళ్లు పైబ‌డిన వారికి నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకుంటే మంచిదో తెలుసా ?

అప్పుడే పుట్టిన శిశువుల నుంచి వృద్ధుల వ‌ర‌కు ఒక్కొక్క‌రికీ గుండె కొట్టుకునే వేగం ఒక్కోలా ఉంటుంది. అయితే 18 ఏళ్లు పైబ‌డిన వారిలో గుండె కొట్టుకునే వేగం స‌హ‌జంగానే నిమిషానికి 60-100 బీట్స్ ఉంటుంది. చాలా మందికి గుండె నిమిషానికి 60 నుంచి 80 సార్లు కొట్టుకుంటుంది. కానీ స్త్రీ, పురుషులు ఎవ‌రికైనా స‌రే గుండె కొట్టుకునే వేగం ఎంత ఉంటే ఆరోగ్య‌క‌ర‌మో, ఆరోగ్యంగా ఉండాలంటే నిమిషానికి గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలో, ఏది క‌రెక్ట్ రేట్ ? … Read more

ఏయే అవ‌య‌వాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏయే ఆహారాల‌ను తీసుకోవాలో తెలుసా ?

మ‌న శ‌రీరంలో అనేక అవ‌య‌వాలు ఉంటాయి. ఒక్కో భాగం ఒక్కో ప‌నిచేస్తుంది. అందువ‌ల్ల వాటికి అవ‌స‌రం అయ్యే పోష‌కాలు కూడా భిన్నంగా ఉంటాయి. ఈ క్ర‌మంలోనే అన్ని అవ‌యవాలు ఆరోగ్యంగా ప‌నిచేయాలంటే అన్ని పోష‌కాల‌ను రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మ‌న శ‌రీరంలో ఏయే అవ‌యవాల‌కు ఏయే ఆహారాల‌ను తీసుకోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. * వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉండాలంటే కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, బీన్స్‌, చేప‌ల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. * మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేయాలంటే వాల్ న‌ట్స్‌, … Read more

బెడ్ మీద ప‌డుకున్నాక 2 నిమిషాల్లో నిద్ర పోవ‌చ్చా ? అందుకు ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా ?

నిద్ర‌లేమి స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. ప్ర‌ధాన కారణం, ఒత్తిడి. దీంతోపాటు మాన‌సిక స‌మ‌స్య‌ల వ‌ల్ల కూడా చాలా మందికి నిద్ర ప‌ట్ట‌డం లేదు. అయితే బెడ్ మీద ప‌డుకున్నాక చాలా గంట‌ల పాటు అటు దొర్లి ఇటు దొర్లి ఎప్ప‌టికో ఆల‌స్యంగా నిద్ర పోతుంటారు. కానీ కింద తెలిపిన ట్రిక్స్ ను స‌రిగ్గా ప్రాక్టీస్ చేస్తే బెడ్ మీద ప‌డుకున్నాక కేవ‌లం 2 నిమిషాల్లోనే … Read more

శాకాహారం లేదా మాంసాహారం (వెజ్ డైట్‌ వ‌ర్సెస్ నాన్ వెజ్ డైట్‌) రెండింటిలో ఏ ఆహారం మంచిది ? ఎందుకు ?

ప్ర‌స్తుతం చాలా మంది సెల‌బ్రిటీలు, మోడ‌ల్స్, ఔత్సాహికులు నాన్ వెజ్ డైట్‌ను వ‌దిలి వెజ్ డైట్‌ను పాటిస్తున్నారు. వెజ్ డైట్ ఆరోగ్య‌క‌ర‌మైంద‌ని, దాంతో బ‌రువు త‌గ్గ‌వ‌చ్చ‌ని చెబుతూ ఆ డైట్‌నే ఫాలో అవుతున్నారు. అయితే వెజ్ డైట్‌ను మూడు ర‌కాలుగా విభ‌జించ‌వ‌చ్చు. ఒక‌టి పూర్తి వెజిటేరియ‌న్ డైట్‌. రెండోది లాక్టో వెజిటేరియ‌న్ డైట్‌. మూడోది లాక్టో-ఓవో వెజిటేరియ‌న్ డైట్‌. ప్యూర్ వెజిటేరియ‌న్ డైట్‌లో పండ్లు, న‌ట్స్‌, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాలు, ప‌ప్పు దినుసుల‌ను తింటారు. అదే లాక్టో … Read more

పిల్లల్లో వచ్చే అజీర్ణం సమస్యకు చిట్కాలు..!

పెద్దల్లో వచ్చినట్లే పిల్లల్లోనూ అజీర్ణ సమస్య వస్తుంటుంది. అందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన పలు చిట్కాలను పాటిస్తే పిల్లల్లో వచ్చే అజీర్ణ సమస్యను సులభంగా తగ్గించవచ్చు. దీంతో వారికి ఆకలి అవుతుంది. బాగా తింటారు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే.. 1. ఒక టీస్పూన్‌ తేనె, ఒక టీస్పూన్‌ అల్లం రసంలను కలిపి పిల్లలకు ఉదయాన్నే పరగడుపునే ఇస్తుండాలి. దీని వల్ల అజీర్ణం తగ్గుతుంది. ఆకలి … Read more

కలబందతో ఊరగాయ, లడ్డూలను ఇలా తయారు చేసుకోండి.. వాటిని తింటే మేలు జరుగుతుంది..!

కలబంద వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అనేక ఔషధాలను దీంతో తయారు చేస్తారు. అయితే కలబందతో లడ్డూలు, ఊరగాయలు తయారు చేసుకుని తినవచ్చు. వీటితో కూడా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. మరి వాటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! కలబంద లడ్డూల తయారీ చిన్న కలబంద లేత కొమ్మల గుజ్జు ముక్కలు 500 గ్రాములు, ఇంట్లో … Read more