అధిక బరువు తగ్గాలంటే రోజుకు ఎన్ని చపాతీలను తినాలో తెలుసా ?
అధిక బరువును తగ్గించుకోవాలని చూసే చాలా మంది తాము తినే పిండి పదార్థాలతో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. వాటిని ఎక్కువగా తింటే బరువు పెరుగుతామేమోనని ఖంగారు పండుతుంటారు. అయితే నిజానికి ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన జీవన విధానంలో, ఆహారపు అలవాట్లలో అన్నం, చపాతీలు ముఖ్య భాగంగా మారాయి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువగానే ఉంటాయి. అధిక బరువును తగ్గించుకునేందుకు చాలా మంది రోజూ రాత్రి అన్నంకు బదులుగా చపాతీలను తింటుంటారు. ఎందుకంటే గోధుమ … Read more