రొట్టె, బ్రెడ్.. రెండింటిలో ఏది మంచిదో తెలుసా ?
మనకు తినేందుకు రకరకాల రొట్టెలు అందుబాటులో ఉన్నాయి. గోధుమ పిండి, జొన్న పిండి, రాగులు.. ఇలా భిన్నరకాల ధాన్యాలతో తయారు చేసిన పిండిలతో రొట్టెలను తయారు చేస్తారు. అందులో భాగంగానే ఎవరైనా సరే తమకు ఇష్టమైన రొట్టెలను తింటుంటారు. ఇక బ్రెడ్‌ను రీఫైన్ చేయబడిన పిండి, చక్కెర వంటివి కలిపి తయారు చేస్తారు. అయితే రొట్టె, బ్రెడ్.. రెండింటిలో ఏది మంచిది ? దేని వల్ల ప్రయోజనాలు కలుగుతాయి ? అంటే.. నిస్సందేహంగా రొట్టె మంచిదని చెప్పవచ్చు. … Read more