మిరియాలలో ఔషధ గుణాలు బోలెడు.. వీటితో ఏయే వ్యాధులను తగ్గించుకోవచ్చో తెలుసుకోండి..!
మిరియాలను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. భారతీయుల వంటి ఇంటి దినుసుల్లో ఒకటి. వీటిల్లో తెల్లవి, నల్లవి.. అని రెండు రకాల మిరియాలు ఉంటాయి. కానీ మనం ఎక్కువగా నల్ల మిరియాలనే వాడుతుంటాం. అయితే మిరియాల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అజీర్ణ సమస్య ఉన్నవారు ఆహార పదార్థాలపై కొద్దిగా మిరియాల పొడిని చల్లి తింటే తిన్న ఆహారం సరిగ్గా … Read more