రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కప్పు టమాటా సూప్‌ను తాగాల్సిందే.. అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు..!
టమాటాల్లో ఎన్నో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, వృక్ష సంబంధ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. టమాటాల్లో ...