సహజసిద్ధమైన దగ్గు మందును మీ ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!
సాధారణంగా సీజన్లు మారినప్పుడు సహజంగానే ఎవరికైనా సరే దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ, ఫ్లూ జ్వరం వంటివి వస్తుంటాయి. అవి ఒకదాని తరువాత ఒకటి వస్తూనే ఉంటాయి. దీంతో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది. అయితే ఇందుకు ఇంగ్లిష్ మెడిసిన్‌ను వాడాల్సిన పనిలేదు. మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతోనే సహజసిద్ధమైన దగ్గు మందును తయారు చేసి నిత్యం తీసుకోవచ్చు. దీంతో ఆయా సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. సహజసిద్ధమైన దగ్గు మందును ఇలా తయారు … Read more









