వేస‌విలో చ‌ల్ల‌గా ఉండేందుకు సోంపు గింజ‌ల డ్రింక్‌.. త‌యారు చేయ‌డం తేలికే..!!

take fennel cool drink in summer to get rid of summer heat

ఎండాకాలంలో స‌హ‌జంగానే చాలా మంది త‌మ శ‌రీరాల‌ను చ‌ల్ల‌గా ఉంచుకునేందుకు య‌త్నిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. కానీ వేస‌విలో కృత్రిమంగా త‌యారు చేయ‌బ‌డిన కూల్ డ్రింక్స్‌కు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధంగా త‌యారు చేసుకునే చ‌ల్ల‌ని పానీయాల‌నే తాగాల్సి ఉంటుంది. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ముఖ్యంగా సోంపు గింజ‌ల‌తో త‌యారు చేసే పానీయాన్ని తాగితే వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. అలాగే ఆరోగ్య‌క‌రమైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. సోంపు గింజ‌ల‌తో త‌యారు చేసే పానీయాన్ని నిత్యం … Read more

రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచి చ‌ల్ల‌ద‌నాన్ని అందించే కొబ్బ‌రి నీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ స్పెష‌ల్ డ్రింక్‌.. ఇలా చేయండి..!

cooling immunity boosting coconut lemon water summer special drink recipe here

వేస‌వి కాలంలో స‌హ‌జంగానే మ‌న‌కు దాహం ఎక్కువ‌గా అవుతుంటుంది. దీంతో చాలా మంది అనారోగ్య‌క‌ర‌మైన కూల్ డ్రింక్స్‌ను తాగుతుంటారు. అయితే అందుకు బ‌దులుగా స‌హ‌జ‌సిద్ధ‌మైన డ్రింక్స్‌ను తాగితే దాంతో ఆరోగ్యానికి ఆరోగ్యం క‌లుగుతుంది. వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌వ‌చ్చు. శ‌క్తి కూడా ల‌భిస్తుంది. పోష‌కాలు అందుతాయి. ఈ క్ర‌మంలోనే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే స‌మ్మ‌ర్ స్పెష‌ల్ కొబ్బ‌రినీళ్లు, నిమ్మర‌సం డ్రింక్‌ను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కొబ్బ‌రినీళ్లు, నిమ్మ‌ర‌సం స‌మ్మ‌ర్ డ్రింక్ త‌యారీ విధానం 1. … Read more

శక్తిని, పోషకాలను అందించే ప్రోటీన్‌ లడ్డూలు.. ఇలా తయారు చేసుకోవాలి..!

సాధారణంగా చాలా మంది ఆకలి వేస్తే స్నాక్స్‌ రూపంలో చిరుతిండి తింటుంటారు. కొందరు నూనె పదార్థాలు, జంక్‌ ఫుడ్‌ లాగించేస్తారు. అయితే నిజానికి వీటిని తినడం వల్ల ఆకలి తీరదు. ఇంకా పెరుగుతుంది. వాటిని తినేకొద్దీ ఇంకా తినాలనే అనిపిస్తుంటుంది. కారణం.. అవి జంక్‌ ఫుడ్‌ కావడమే. అయితే వాటికి బదులుగా ఆరోగ్యవంతమైన స్నాక్స్‌ను తీసుకుంటే మేలు జరుగుతుంది. ఓ వైపు శరీరానికి పోషకాలు అందుతాయి. మరోవైపు శక్తి లభిస్తుంది. ఈ రెండింటినీ అందించే ప్రోటీన్‌ లడ్డూలను … Read more

రోగ నిరోధక శక్తిని, జీర్ణక్రియను పెంచే నారింజ పండు తొక్కల టీ.. ఇలా తయారు చేసుకోవాలి..!

ప్రపంచ వ్యాప్తంగా నీటి తరువాత అత్యధిక శాతం మంది సేవిస్తున్న పానీయాల్లో టీ రెండో స్థానంలో ఉంటుంది. రోజూ ఉదయాన్నే వేడిగా ఒక కప్పు తాగితే శరీరానికి శక్తి వస్తుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. అయితే సాధారణ టీ కి బదులుగా అదే సమయంలో నారింజ పండు తొక్కలతో టీ తయారు చేసుకుని తాగితే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నారింజ పండ్లను తిన్నాక చాలా మంది తొక్కలను పడేస్తారు. కానీ వాటితో టీ తయారు చేసుకుని … Read more

ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్ అంటే ఏమిటి ? ప్ర‌యోజ‌నాలు.. ఎలా త‌యారు చేయాలి..?

నిత్యం త‌గినంత మోతాదులో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. అయితే నిత్యం తాగే నీటిలో ఎల‌క్ట్రోలైట్‌ల‌ను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఇంకా మేలు జ‌రుగుతుంది. అయితే ఇంత‌కీ ఎల‌క్ట్రోలైట్స్ అంటే ఏమిటి ? వాటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్‌ను ఎలా త‌యారు చేయాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

లెమన్‌ గ్రాస్‌ టీని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..!

లెమన్‌ గ్రాస్.. దీన్నే కొన్ని ప్రాంతాల్లో నిమ్మగడ్డి అని కూడా పిలుస్తారు. నిమ్మ గడ్డి అనే పేరులోనే ఉంది కనుక ఇది అచ్చం నిమ్మలాగే వాసన వస్తుంది. అయితే ఈ గడ్డితో టీ తయారు చేసుకుని నిత్యం తాగడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. * నిమ్మగడ్డి టీని నిత్యం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు. * డయాబెటిస్‌ ఉన్నవారు నిత్యం ఈ టీని తాగితే … Read more

శ‌రీరాన్ని శుభ్రం చేసే డిటాక్స్ డ్రింక్స్‌.. వీటిని తాగితే వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి..!

నిత్యం మ‌నం పాటించే అనేక అల‌వాట్లు, తినే ఆహారాలు, శ‌రీరం ప‌ట్ల చేసే ప‌నుల వ‌ల్ల శరీరంలో అనేక వ్య‌ర్థాలు పేరుకుపోతాయి. అందువ‌ల్ల వాటిని ఏరోజు కారోజు బ‌య‌ట‌కు పంపాల్సి ఉంటుంది. శ‌రీరం చాలా వ‌రకు అలాంటి వ్య‌ర్థాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు పంపుతుంది. కానీ అందులో ఇంకా వ్య‌ర్థాలు మిగిలే ఉంటాయి. ఇక కొంద‌రిలో వ్య‌ర్థాలు అస‌లు బ‌య‌ట‌కుపోవు. అందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. ఈ క్ర‌మంలోనే కింద తెలిపిన డిటాక్స్ డ్రింక్స్‌ను నిత్యం ప‌ర‌గ‌డుపునే తాగ‌డం … Read more

రోజూ ఒక కప్పు వెల్లుల్లి ‘టీ’తో.. డ‌యాబెటిస్‌కు చెక్‌..!

టైప్ 2 డ‌యాబెటిస్ అనేది అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌న విధానం వ‌ల్ల వ‌చ్చే వ్యాధి. ప్ర‌పంచంలో ఏటా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. డ‌యాబెటిస్‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేస్తే కిడ్నీలు, గుండె, ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ తినేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవాలి. నిత్యం వైద్యులు సూచించిన మందుల‌ను వాడ‌డంతోపాటు వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం వంటివి చేయాలి. అలాగే నిత్యం ఒక క‌ప్పు వెల్లుల్లి టీని తాగ‌డం వ‌ల్ల కూడా … Read more

రుచిక‌ర‌మైన మొక్క‌జొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌.. ఇలా చేసుకోండి..!

మొక్క‌జొన్న‌ల‌ను స‌హ‌జంగానే చాలా మంది ఇష్టంగా తింటారు. మొక్క‌జొన్న‌ల‌ను అలాగే కాల్చుకుని తింటారు. లేదా ఉడ‌క‌బెట్టి తింటారు. ఎలా తిన్నా ఇవి భ‌లే రుచిగా ఉంటాయి. అయితే వీటితోపాటు ప‌చ్చి మిర్చి క‌లిపి స‌లాడ్ చేసుకుని తింటే ఇంకా రుచిక‌రంగా ఉంటాయి. పైగా పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. మ‌రి మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్‌ను ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! మొక్కజొన్న‌-ప‌చ్చిమిర్చి స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు మొక్కజొన్న గింజ‌లు – 1 క‌ప్పు ప‌చ్చిమిర్చి – 4 వెన్న … Read more

అన్ని కూరగాయల్లోని పోషకాలను ఒకేసారి అందించే వెజిటబుల్‌ సలాడ్.. ఇలా చేసుకోవాలి..!

నిత్యం అన్ని రకాల కూరగాయలను తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ అన్ని కూరగాయలను తినలేరు కదా. అయితే దీనికి పరిష్కారం వెజిటబుల్‌ సలాడ్‌. అవును.. కూరగాయలను ముక్కలుగా కట్‌ చేసి వాటిని కలిపి సలాడ్‌ రూపంలో తీసుకుంటే అన్ని కూరగాయలను తిన్నట్లు ఉంటుంది. దీంతోపాటు అన్ని కూరగాయల్లో ఉండే పోషకాలను నిత్యం పొందవచ్చు. మరి వెజిటబుల్‌ సలాడ్‌ను ఎలా తయారు చేయాలో, అందులో ఏమేం కూరగాయలను వాడాలో.. ఇప్పుడు తెలుసుకుందామా..! వెజిటబుల్‌ సలాడ్‌ తయారీకి కావల్సిన … Read more