ఆరోగ్యకరమైన టమాటా సూప్.. ఇలా తయారు చేయండి..!
టమాటాల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. అందువల్ల వీటిని పోషకాల గని అని చెప్పవచ్చు. టమాటాలను నిత్యం తినడం వల్ల అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే టమాటాలను నేరుగా తినలేని వారు వాటితో సూప్ తయారు చేసుకుని తాగవచ్చు. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు రెండూ లభిస్తాయి. టమాటా సూప్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. టమాటా సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు * టమాటాలు – 8 * నీళ్లు – … Read more









