ఈ సీజ‌న్‌లో మీ పాదాల‌ను ఇలా సుర‌క్షితంగా ఉంచుకోండి..!

వ‌ర్షాకాలంలో స‌హ‌జంగానే అనేక బాక్టీరియ‌ల్‌, వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు వ్యాప్తి చెందుతుంటాయి. దీంతోపాటు పాదాలు ఎక్కువ సార్లు వ‌ర్ష‌పు నీటిలో.. ముఖ్యంగా బుర‌ద‌, మురికి నీటిలో త‌డుస్తుంటాయి. దీంతో పాదాల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తాయి. సూక్ష్మ క్రిములు నివాసం ఉంటాయి. క‌నుక ఈ సీజ‌న్‌లో పాదాల‌ను సురక్షితంగా ఉంచుకోవాలి. అందుకు గాను కింద తెలిపిన చిట్కాల‌ను పాటించాలి. 1. పాదాలపై స‌హ‌జంగానే చ‌ర్మానికి సంబంధించిన మృత క‌ణాలు ఉంటాయి. వ‌ర్షాకాలంలో అవి పాదాల‌కు అతుక్కుని పోతాయి. క‌నుక వాటిని వదిలించుకోవాలి. … Read more

విటమిన్ బి9 అంతులేనంత ఉన్న ఒకే ఒక గింజ ఇదే.. కచ్చితంగా తినాల్సిందే..!

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మైన అనేక ర‌కాల విట‌మిన్ల‌లో ఫోలిక్ యాసిడ్ ఒక‌టి. దీన్నే ఫోలేట్ అంటారు. విట‌మిన్ బి9 అని కూడా పిలుస్తారు. ఫోలిక్ యాసిడ్ మ‌న శ‌రీరంలో అనేక ప‌నుల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. గ‌ర్భ‌వ‌తుల‌కు వైద్యులు ఈ విట‌మిన్‌కు చెందిన స‌ప్లిమెంట్ల‌ను ఎక్కువగా ఇస్తుంటారు. ఎందుకంటే ఇది వారి గ‌ర్భంలోని బిడ్డ‌కు ఎంత‌గానో అవ‌స‌రం అవుతుంది. బిడ్డ ఎదుగుద‌ల‌కు ఫోలేట్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఫోలిక్ యాసిడ్ వ‌ల్ల కొత్త క‌ణాలు నిర్మాణం అవుతాయి. అందువ‌ల్ల ఫోలిక్ యాసిడ్ గ‌ర్భ‌వతుల‌కు … Read more

ప‌ర‌గ‌డుపున ఇలా చేస్తే జ‌న్మ‌లో గ్యాస్ ట్ర‌బుల్ రాదు..!

గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీని వల్ల చాలా మంది అవ‌స్థ‌లు ప‌డుతుంటారు. గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య వ‌చ్చేందుకు అనేక కార‌ణాలు ఉంటాయి. అయితే కింద తెలిపిన విధంగా సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల గ్యాస్ ట్ర‌బుల్ స‌మ‌స్య అస‌లు ఉండ‌దు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. 1. ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే 1 లీట‌ర్ పావు గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగాలి. దీని వ‌ల్ల విరేచ‌నం … Read more

ఈయ‌న వ‌య‌స్సు 75 ఏళ్లు.. అయినా కేవ‌లం 3 గంట‌ల్లోనే 40 కిలోమీట‌ర్లు సైకిల్ తొక్కాడు..!

వ‌య‌స్సు అనేది కేవ‌లం శ‌రీరానికి మాత్ర‌మే, మ‌న‌స్సుకు కాదు. మ‌న‌స్సు ఉంటే మార్గం ఉంటుంది. ఏ వ‌య‌స్సులో ఉన్న వారు అయినా ఎంత సేపైనా వ్యాయామం చేయ‌వచ్చు. అవును.. స‌రిగ్గా ఇదే విష‌యాన్ని ఆయ‌న నిరూపిస్తున్నారు. ఆయ‌నే హైద‌రాబాద్‌కు చెందిన పాండే. పాండే వ‌య‌స్సు 75 ఏళ్లు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న ఫిట్‌నెస్, వ్యాయామం విష‌యంలో ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌రు. ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో భాగంగా నిర్వ‌హించిన సైకిల్ రైడ్ పోటీల్లో ఆయ‌న పాల్గొని కేవ‌లం 3 గంట‌ల్లోనే … Read more

కేర‌ళ‌లో విజృంభిస్తున్న నిపా వైర‌స్.. దీనికి, క‌రోనా వైర‌స్‌కు మ‌ధ్య ఉన్న తేడాలు ఏమిటి ?

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ కేర‌ళ‌లో మాత్రం రోజు రోజుకీ కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్ల సంఖ్య పెరుగుతోంది. దీంతో ఈ విష‌యం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఓ వైపు అక్క‌డ కోవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరో వైపు మ‌ళ్లీ నిపా వైర‌స్ కేసులు న‌మోద‌వుతుండ‌డం మ‌రింత ఆందోళ‌న‌ను క‌లిగిస్తోంది. అయితే నిపా వైర‌స్, క‌రోనా వైర‌స్‌.. రెండింటి మ‌ధ్య ఉన్న తేడాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిపా వైర‌స్ మొద‌ట‌గా 1999లో గుర్తించ‌బ‌డింది. … Read more

గంబూసియా చేప‌లు అంటే ఏమిటో తెలుసా ? దోమ‌ల‌ను ఎలా అంతం చేస్తాయంటే ?

వ‌ర్షాకాలం సీజ‌న్ లో స‌హ‌జంగానే దోమ‌లు విజృంభిస్తుంటాయి. ఈ సీజ‌న్‌లో దోమ‌ల వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. ముఖ్యంగా డెంగ్యూ, మ‌లేరియాతోపాటు విష జ్వ‌రాలు ప్ర‌బ‌లుతుంటాయి. అందుక‌నే ప్ర‌భుత్వ అధికారులు, సిబ్బంది దోమ‌ల సంఖ్య‌ను నియంత్రించేందుకు, వాటిని నాశ‌నం చేసేందుకు ఈ సీజ‌న్‌లో చెరువులు, చిన్న చిన్న కుంట‌ల్లో, నీరు నిల్వ ఉండే ప్రాంతాల్లో గంబూసియా చేప‌ల‌ను వ‌దులుతుంటారు. అయితే వీటి గురించిన వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. గంబూసియా చేప‌లు దోమ‌ల్లాగే త‌క్కువ నీరు నిల్వ … Read more

జలుబుపై అద్భుతంగా పనిచేసే 10 ఆయుర్వేద చిట్కాలు..!

సీజన్లు మారినప్పుడల్లా సహజంగానే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇవి ఒకదానితో ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల ఒకటి వచ్చిందంటే దాని వెనుకే ఇంకో అనారోగ్య సమస్య మనపై ప్రభావం చూపిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్‌లో ఎక్కువగా వచ్చే జలుబును ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీలకర్రను వేయించి పొడిగా చేసి దాన్ని ఒక టీస్పూన్‌ మోతాదులో తీసుకుని అంతే మోతాదులో చక్కెర తీసుకుని రెండింటినీ ఒక గ్లాస్‌ గోరు … Read more

రోజూ క‌నీసం 6 గంట‌లైనా నిద్రించాలి.. లేక‌పోతే ఎలాంటి దుష్ప‌రిణామాలు క‌లుగుతాయో తెలుసా ?

మ‌నం రోజూ వ్యాయామం చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం ఎంత అవ‌స‌ర‌మో.. రోజూ త‌గిన‌న్ని గంట‌ల పాటు కూడా నిద్రించాలి. ముఖ్యంగా రాత్రి పూట క‌నీసం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్ర అవ‌స‌ర‌మ‌ని వైద్యులు చెబుతుంటారు. ఈ క్ర‌మంలోనే క‌నీసం 6 గంట‌ల పాటు అయినా నిద్రించ‌క‌పోతే ఎలాంటి దుష్పరిణామాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నిత్యం క‌నీసం 6 గంట‌ల పాటైనా నిద్రించ‌క‌పోతే శ‌రీరంలో ఆక్సిజ‌న్ లెవ‌ల్స్ త‌గ్గిపోతాయి. దీంతో శ‌క్తి స‌రిగ్గా ఖ‌ర్చు … Read more

అనేక వ్యాధుల‌ను న‌యం చేసే వ‌స‌..! ఎన్నో లాభాలు క‌లుగుతాయి..!

ఆయుర్వేదంలో అనేక రకాల మూలికలను ఉపయోగించినట్లే వస ను కూడా ఉపయోగిస్తారు. ఎన్నో వందల ఏళ్ల నుంచే వస ను ఆయుర్వేదంలో వాడుతున్నారు. హిమాలయాల్లో వసకు చెందిన ప్రత్యేకమైన రకం దొరుకుతుంది. వస వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో వస ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆందోళన, ఒత్తిడి, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, కిడ్నీస్టోన్లు వంటి సమస్యలకు వస పనిచేస్తుంది. 2. ఆకలి బాగా తగ్గిన వారు, … Read more

రోజూ అర‌క‌ప్పు వాల్‌న‌ట్స్ తింటే కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

వాల్‌న‌ట్స్‌లో ఎన్నో పోష‌కాలు ఉంటాయి. మ‌న‌కు అందుబాటులో ఉన్న అత్యుత్త‌మ పోష‌కాహారాల్లో వాల్ న‌ట్స్ ఒక‌టి. వీటిని రోజూ తినాల‌ని వైద్యులు చెబుతుంటారు. అయితే రోజూ అర క‌ప్పు మోతాదులో వాల్ న‌ట్స్ ను తింటే శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. అమెరిక‌న్ హార్ట్ అసోసియేష‌న్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ జ‌ర్న‌ల్.. స‌ర్క్యులేష‌న్‌లో పైన తెలిపిన అధ్య‌య‌నానికి చెందిన వివ‌రాల‌ను ప్ర‌చురించారు. రోజూ అర క‌ప్పు మోతాదులో 2 ఏళ్ల పాటు … Read more