సడెన్ గా హార్ట్ ఎటాక్ లు రాకుండా ఉండేందుకు ఏం చేయాలి ? ఆయుర్వేద నిపుణులు చెబుతున్న 10 సూచనలు..!
ప్రస్తుత తరుణంలో సడెన్ హార్ట్ ఎటాక్‌లు అనేవి సర్వ సాధారణం అయిపోయాయి. యుక్త వయస్సులో ఉన్నవారు హార్ట్ ఎటాక్ లేదా కార్డియాక్ అరెస్ట్ బారిన పడి ప్రాణాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింది. హార్ట్ ఎటాక్‌లు అనేవి ఒకప్పుడు 55 ఏళ్లు పైబడిన వారికి వచ్చేవి. కానీ మారిన జీవనశైలి కారణంగా 50 ఏళ్ల లోపు వారికి కూడా హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. భారతీయులకు ఇతర దేశాలకు చెందిన … Read more