కోవిడ్ టీకాలు రెండు డోసులు చాలవు.. మూడో డోసు వేస్తేనే పూర్తి స్థాయిలో రక్షణ : నిపుణులు
కరోనా నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక కంపెనీలకు చెందిన టీకాలను రెండు డోసుల్లో ఇస్తున్నారు. కొన్ని కంపెనీల టీకాలను మాత్రం కేవలం సింగిల్ డోస్ మాత్రమే ఇస్తున్నారు. ఇక కొందరికి రెండు వేర్వేరు కంపెనీలకు చెందిన డోసులను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి పూర్తి స్థాయిలో కోవిడ్ నుంచి రక్షణ లభిస్తుందని అధ్యయనాల్లోనూ వెల్లడైంది. అయితే కోవిడ్ టీకాలు రెండు డోసులు చాలవని, పూర్తి స్థాయిలో రక్షణ లభించాలంటే మూడో డోసు కూడా వేయాల్సిందేనని అమెరికాకు చెందిన … Read more