Green Peas: ప‌చ్చి బ‌ఠానీలు.. అద్భుత‌మైన పోష‌క విలువ‌లు క‌లిగిన ఆహారం.. అస్స‌లు వ‌ద‌లొద్దు..!

Green Peas: ప‌చ్చి బ‌ఠానీల‌ను సాధార‌ణంగా చాలా మంది ప‌లు కూర‌ల్లో వేస్తుంటారు. ఇవి చ‌క్కని రుచిని క‌లిగి ఉంటాయి. కొంద‌రు వీట‌ని రోస్ట్ రూపంలో, కొంద‌రు ఫ్రై రూపంలో చేసుకుని తింటారు. అయితే నిత్యం వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.   1. జీర్ణ ప్ర‌క్రియ నిత్యం ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ మెరుగ్గా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు ఉండ‌వు. ఇందులో ఉండే ఫైబ‌ర్ … Read more

మ‌న శ‌రీరానికి ఎల‌క్ట్రోలైట్స్ కావాలి.. ఎల‌క్ట్రోలైట్స్ వాట‌ర్‌ను ఇలా త‌యారుచేసి తాగ‌వ‌చ్చు..!

నిత్యం త‌గినంత మోతాదులో నీటిని తాగ‌డం వ‌ల్ల శ‌రీర ఉష్ణోగ్ర‌త నియంత్ర‌ణ‌లో ఉంటుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గుతాయి. శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. అయితే నిత్యం తాగే నీటిలో ఎల‌క్ట్రోలైట్‌ల‌ను క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఇంకా మేలు జ‌రుగుతుంది. అయితే ఇంత‌కీ ఎల‌క్ట్రోలైట్స్ అంటే ఏమిటి ? వాటితో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి ? ఎల‌క్ట్రోలైట్ వాట‌ర్‌ను ఎలా త‌యారు చేయాలి ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

రోజుకు మ‌న‌కు ఎంత ఉప్పు అవ‌స‌రం ఉంటుంది ? ఎంత ఉప్పు తినాలి ? తెలుసా ?

ఒక వంటకం రుచిని పూర్తిగా మార్చేయ‌గల ముఖ్యమైన పదార్థాలలో ఒకటి ఉప్పు. అయినప్పటికీ మనం రోజూ తీసుకునే సాధారణ ఉప్పులో ఉండే సోడియం అనారోగ్యకరమైనదని కూడా మ‌న‌కు తెలుసు. కారణం.. సోడియం రక్తపోటు (హైబీపీ) స్థాయిలను పెంచుతుంది. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌లకు కార‌ణ‌మ‌వుతుంది. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అధిక రక్తపోటు మూడవ అతి ముఖ్యమైన ప్రమాద కారకంగా ఉంది. సుమారుగా 33 శాతం పట్టణ, 25 శాతం గ్రామీణ భారతీయులు రక్తపోటుతో … Read more

Children Health: వ‌ర్షాకాలంలో చిన్నారుల‌కు వ‌చ్చే ఇన్‌ఫెక్ష‌న్లు.. వారిని ఇలా ర‌క్షించుకోండి..!

Children Health: వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు.. చిన్నారుల‌కు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. డెంగ్యూ, టైఫాయిడ్‌, ఫంగ‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు, క‌ల‌రా, జ‌లుబు, ద‌గ్గు, మ‌లేరియా.. వంటి వ్యాధులు వ‌స్తుంటాయి. అయితే కింద తెలిపిన సూచ‌న‌ల‌ను పాటించ‌డం వ‌ల్ల చిన్నారుల‌కు ఇన్‌ఫెక్ష‌న్లు సోక‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. దీంతో వారు ఆరోగ్యంగా ఉంటారు. మ‌రి ఆ సూచ‌న‌లు ఏమిటంటే.. * చిన్నారులు వ‌ర్షాకాలంలో బుర‌ద లేదా వ‌ర్ష‌పు నీటిలో ఎక్కువ‌గా ఆడ‌తారు. దీంతో వారికి ఫంగ‌ల్ ఇన్ఫెక్ష‌న్లు వ‌స్తాయి. అలాగే … Read more

Foods For Men: పురుషులు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ముఖ్య‌మైన ఆహారాలు..!

Foods For Men: స్త్రీలు, పురుషులు.. ఇరువురి శ‌రీరాలు భిన్నంగా ఉంటాయి క‌నుక ఇరువురికీ భిన్న ర‌కాల ఆహారాలు అవ‌స‌రం అవుతాయి. వారిలో హార్మోన్లు భిన్నంగా ఉంటాయి క‌నుక ప‌లు రకాల ఆహారాల‌ను వారు రోజూ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలోనే పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన ముఖ్య‌మైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * పురుషులు తృణ ధాన్యాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి వారిని ఆరోగ్యంగా ఉంచుతాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌)ను త‌గ్గిస్తాయి. … Read more

Skin Problems: చ‌ర్మం పొడిగా మార‌డం, ముడ‌త‌లు ప‌డడం, మొటిమ‌లు.. వంటి స‌మ‌స్య‌లు ఉన్నాయా ? అయితే ఏయే విట‌మిన్ల లోపాలు కార‌ణ‌మో తెలుసుకోండి..!

Skin Problems: మ‌న శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మ‌నం రోజూ అన్ని ర‌కాల విట‌మిన్లు శ‌రీరానికి అందేలా చూసుకోవాలి. ఒక్కో విట‌మిన్ మ‌న‌కు ఒక్కో ర‌కంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. కొన్ని ర‌కాల విట‌మిన్లు క‌లిపి ఒక్కో అవ‌య‌వానికి మేలు చేస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు కూడా కొన్ని విట‌మిన్లు అవ‌స‌రం అవుతుంటాయి. ఆ విట‌మిన్లు లోపిస్తే చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయి. విట‌మిన్లు లోపించ‌డంవ‌ల్ల చ‌ర్మం డ‌ల్‌గా మారుతుంది. పిగ్మెంటేష‌న్ ఏర్ప‌డుతుంది. చ‌ర్మం పొడిగా మారుతుంది. నూనె … Read more

Depression: డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నారా ? అయితే వీడియో గేమ్స్ ఆడండి..!

Depression: ప్ర‌స్తుతం త‌రుణంలో డిప్రెష‌న్ బారిన ప‌డి చాలా మంది బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న వారి సంఖ్య 264 మిలియ‌న్లు ఉంటుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. డిప్రెష‌న్ బారిన ప‌డిన వారికి ప‌లు ర‌కాలుగా వైద్యులు చికిత్స‌ను అందిస్తారు. బిహేవియ‌ర‌ల్ యాక్టివేష‌న్, కాగ్నిటివ్ బిహేవియ‌ర‌ల్ థెర‌పీ (సీబీటీ), ఇంట‌ర్‌ప‌ర్స‌న‌ల్ సైకోథెర‌పీ (ఐపీటీ) వంటి థెర‌పీల‌తోపాటు యాంటీ డిప్రెస్సెంట్ మందుల‌ను కూడా ఇస్తారు. అయితే డిప్రెష‌న్‌కు డిజిట‌ల్ ట్రీట్‌మెంట్ కూడా ఉంది. డిజిట‌ల్ ట్రీట్‌మెంట్ అంటే.. గేమ్స్ … Read more

Urine: మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? తెలుసుకోండి ?

Urine: మన శ‌రీరంలో త‌యార‌య్యే వ్య‌ర్థ జ‌లాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు కిడ్నీలు బ‌య‌ట‌కు పంపిస్తుంటాయి. దాన్నే మూత్రం అంటారు. మూత్రం ముందుగా మూత్రాశ‌యంలో నిల్వ ఉంటుంది. అక్క‌డ అది నిండిపోతే మ‌న‌కు మూత్రం పోయాల‌ని మెద‌డు సూచ‌న ఇస్తుంది. దీంతో మ‌నం మూత్ర విస‌ర్జ‌న చేస్తాం. అయితే మూత్రం పోయ‌కుండా ఎన్ని గంట‌ల సేపు మూత్రాన్ని ఆపుకోవ‌చ్చు ? మూత్రాన్ని ఎక్కువ సేపు పోయ‌కుండా ఆపుకుంటే ఏం జ‌రుగుతుంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. మ‌న శ‌రీరం 2 … Read more

Yoga For Digestion: భోజనం చేసిన త‌రువాత ఈ 2 యోగాస‌నాలు వేయండి.. జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది..!

Yoga For Digestion: రోజూ రాత్రి పూట భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. రాత్రి భోజ‌నానికి, నిద్ర‌కు మ‌ధ్య క‌నీసం 3 గంట‌ల వ్య‌వ‌ధి ఉండాలి. లేదంటే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. అధికంగా బ‌రువు పెరుగుతారు. జీర్ణ‌శ‌క్తి న‌శిస్తుంది. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణం కాదు. అందువ‌ల్ల రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్రించ‌రాదు. క‌నీసం 3 గంట‌ల స‌మ‌యం ఉండేలా చూసుకోవాలి. ఇక అజీర్ణ స‌మ‌స్య ఉన్న‌వారు, మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధ‌ప‌డుతున్న‌వారు భోజ‌నం చేసిన త‌రువాత కింద … Read more

Sleep Mask: నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదా ? అయితే స్లీప్ మాస్క్‌ను ఉప‌యోగించండి..!

Sleep Mask: ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా చాలా మందిని నిద్ర‌లేమి స‌మ‌స్య ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. దీనికి అనేక కార‌ణాలు ఉంటున్నాయి. అయితే ఒత్తిడి, ఆందోళ‌న అనేవి నిద్ర‌లేమి స‌మ‌స్య వెనుక ఉంటున్న ప్ర‌ధాన కార‌ణాలు. వీటివ‌ల్లే చాలా మందికి నిద్ర స‌రిగ్గా ప‌ట్ట‌డం లేదు. అయితే అలాంటి వారు స్లీప్ మాస్క్‌ల‌ను వాడ‌డం వ‌ల్ల నిద్ర స‌రిగ్గా ప‌డుతుంది. నిద్ర బాగా పోవ‌చ్చు. స్లీప్ మాస్క్ అనేది కాస్మొటిక్ ప్రొడ‌క్ట్ కాదు. మ‌నం ముఖానికి ధ‌రించే మాస్క్ … Read more