Rice: వైట్ రైస్, బ్రౌన్ రైస్, రెడ్ రైస్, బ్లాక్ రైస్.. వీటిల్లో ఏ రైస్ ఆరోగ్యకరమైనది ? తెలుసా ?
Rice: రైస్‌ను తినని వారుండరు.. అంటే అతిశయోక్తి కాదు. అనేక రకాల భారతీయ వంటకాల్లో రైస్ ఒకటి. చాలా మంది రైస్‌ను రోజూ తింటుంటారు. దక్షిణ భారతదేశవాసులకు రైస్ చాలా ముఖ్యమైన ఆహారం. అయితే రైస్‌లోనూ అనేక రకాల రైస్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏది ఆరోగ్యకరమైనది ? వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ? అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వైట్ రైస్ తినడం వల్ల బరువు పెరుగుతారని వైద్యులు చెబుతుంటారు. అందువల్ల వైట్ రైస్‌ను … Read more